ఇంట్రస్టింగ్‌.. రానా రియల్ లైఫ్‌ సీక్రెట్స్

First Published 23, May 2020, 10:55 AM

ఇటీవల బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్‌ బై చెపుతున్నట్టుగా ప్రకటించిన యంగ్ హీరో రానా గురించే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది. గతంలో ఎప్పుడూ పెళ్లి ఊసే ఎత్తని రానా ఏకంగా పెళ్లి పనులు మొదలెట్టేయటంతో రానా పర్సనల్ లైఫ్‌ గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

బాహుబలి సినిమాత ో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న తరువాత రానా పలు బాలీవుడ్‌ షోస్‌లో పాల్గొన్నాడు. అందులో భాగంగా తన జీవితంలో కొన్ని సీక్రెట్స్‌ను బయటపెట్టాడు రానా.

తాాజాగా మిహికాతో రానా రోకా ఫంక్షన్‌ తరువాత మరోసారి రానాకు సంబంధించిన పర్సనల్ విషయాల గురించి మీడియాలో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని సీక్రెట్స్‌ బయటకు వచ్చాయి.

ముఖ్యంగా కాఫీ విత్‌ కరణ్‌ షోలో రానా షేర్ చేసిన ఆరు సీక్రెట్స్ ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ షోలో రానా.. తాను ప్రభాస్ నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్పాడు. ప్రభాస్ తన జీవితంలో ఎంతో విలువైన ఐదేళ్ల కాలాన్ని కేవలం బాహుబలి సినిమా కోసం కేటాయించాడు. ఆ సినిమా చేయకపోయి ఉంటే ప్రభాస్ చాలా సినిమాలు చేయగలిగి ఉండేవాడు. ఎంతో డబ్బు సంపాదించేవాడు. కానీ కేవలం  గొప్ప సినిమ ాచేయాలన్న ఉద్దేశంతో అన్ని త్యాగం చేశాడు ప్రభాస్ అంటూ గుర్తు చేసుకున్నాడు రానా.

ఈ సందర్భంగా తన జీవితంలోనే తాను ఫెయిల్ అయిన సంఘటనల గురించి చెప్పిన రానా.. తాను టెన్త్‌ క్లాస్‌లో ఫెయిల్‌ అయిన విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

అంతేకాదు దాదాపు రెండు మూడేళ్ల పాటు రానా తన రిపోర్ట్‌ కార్డ్‌లో మార్క్స్‌ను మార్చుకున్నాన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నాడు. అయితే మద్రాస్‌ నుంచి హైదరాబాద్ షిప్ట్ అయిన తరువాత ఆ అవసరం లేకుండా పోయిందట. రామానాయుడు మార్క్స్‌ లాంటివి పెద్దగా పట్టించుకునే వారు కాదని ఏదో ఒక విద్య నేర్చుకుంటే చాలని భావిచే వారని చెప్పాడు రానా.

తన యాక్టింగ్ గురించి మాట్లాడుతూ.. నేను డాన్స్ చేయలేను. పంచ్ డైలాగ్‌లు చెప్పలేను. కామెడీని కూడా పండించలేను. ఇలా యాక్టింగ్‌లో ప్రధానమైన చాలా విషయాలు నేను చేయలేను. అంటూ చెప్పాడు రానా.

నా బాల్యం ఎక్కువ భాగం బేగంపేటలోని హైదరబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లోనే గడిచింది. ఆ తరువాత ఎక్కువ సమయం షూటింగ్ ల కోసం నిర్మించిన రామానాయుడు స్టూడియోస్‌లోనే గడిచింది అంటూ చెప్పుకొచ్చాడు రానా.చిన్నతనంలో కూడా రోజు సినిమా సెట్‌లోనే టిఫిన్ చేసి స్కూల్‌కు వెల్లవాడినని చెప్పాడు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా నటులందరికీ ఉండే ప్రధాన సమస్యను ప్రస్థావించాడు రానా. సాధారణంగా నటులంతా ఎమోషనల్‌ అయి ఉంటారని చెప్పాడు. నేను సినిమాలు చూసేప్పుడు చాలా ఎడుస్తానని చెప్పాడు.

loader