MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నా వెనుక భాగాన్నే జూమ్ చేస్తున్నారు, ఆఫర్స్ కోసం స్టార్ హీరోలతో గడపమన్నారు

నా వెనుక భాగాన్నే జూమ్ చేస్తున్నారు, ఆఫర్స్ కోసం స్టార్ హీరోలతో గడపమన్నారు

 నా శరీరంలో పార్ట్ లు ఏమీ వారికి నచ్చినట్లు కనపడదు. ఎప్పుడూ అక్కడే వారి దృష్టి.మిగాతా వాళ్లకు నాకు ఏం తేడా ఉంది అనిపిస్తూంటుంది. వాళ్ల నా పైనే ఫోకస్ పెడతారు" అని చెప్పుకొచ్చింది. 

4 Min read
Surya Prakash
Published : Apr 24 2024, 12:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
Nora Fatehi

Nora Fatehi


ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన  ప్రభాస్ ‘బాహుబలి’సినిమాలో మనోహరి అంటూ యూత్‌ను ఒక ఊపు ఊపిన నోరా ఫతేహి గుర్తుండే ఉండి ఉంటుంది. తెలుగులో తను చేసింది ఒక్క పాటే అయినా చాలామంది ఇక్కడ కుర్రాళ్లను  తన ఫ్యాన్స్‌గా మార్చుకుంది. ఆమె ఏం మాట్లాడినా ఇప్పుడు వింటానికి చాలా చెవులు ఎదురుచూస్తాయి. ఆమె తాజాగా పేపరాజీలపై కామెంట్స్ పాస్ చేసింది. అలాగే తనకు పీఆర్ వాళ్లు ఇచ్చిన సలహాలు గురించి చెప్పుకొచ్చింది.

214


నోరా మాట్లాడుతూ... “ నా సీట్ లాంటిది వాళ్లకు ఎప్పుడూ కనపడలేదేమో . ఎప్పుడూ వాటిమీదే ఆ పేపరాజీలు జూమ్ చేస్తారు.మిగతావాళ్ల ఎవరివీ అంత ఎక్సైటింగ్ గా ఉండవనుకుంటాను. నా వెనకే పడతారు. నా శరీరంలో పార్ట్ లు ఏమీ వారికి నచ్చినట్లు కనపడదు. ఎప్పుడూ అక్కడే వారి దృష్టి.మిగాతా వాళ్లకు నాకు ఏం తేడా ఉంది అనిపిస్తూంటుంది. వాళ్ల నా పైనే ఫోకస్ పెడతారు" అని చెప్పుకొచ్చింది. 
 

314


"అలాగే  మీడియా వాళ్లు ఎప్పుడూ నేను ఏదో సర్జరీ చేయించుకుని నా పార్ట్ లు సరిచేయించుకున్నారనే విషయం మీదే ఆలోచన. అదే రాస్తూంటారు. సోషల్ మీడియాలోనూ అవే కబుర్లు. సోషల్ మీడియా అల్గారిథం గేమ్ అలాంటిది. నాకు ఆ సర్జరీ లు అవీ చేయించుకునే అవసరం లేదంటే నమ్మరే. నా అదృష్టం కొద్ది నేను మంచి శరీరాన్ని కలిగి ఉన్నాను. నేను నా ఆస్దులు చూసి గర్వంగా ఫీలవుతాను. అవి పెద్దదా, చిన్నదైనా నేను ఎప్పుడూ సిగ్గుపడను. సర్జరీలు చేయించుకోను ,” అని చెప్పుకొచ్చింది. 

414


   
అలాగే ఓ  ఇంటర్వ్యూలో పాల్గొన్న నోరా ఫతేహి.. తన పీఆర్‌లు ఇచ్చిన సలహాల గురించి బయటపెట్టింది. తను సినీ పరిశ్రమలోకి ఎంటర్ అయిన కొత్తలో ఫామ్ లో ఉన్న అప్పటి స్టార్ హీరోలను డేట్ చేసి, ఎప్పుడూ వారి వెంటే ఉంటూ వార్తల్లో నిలిస్తే ఆఫర్లు వాటంతట అవే వస్తాయని తనకు తన పీఆర్‌లు సలహా ఇచ్చారని నోరా తెలిపింది.

514
Nora Fatehi

Nora Fatehi


అంతే కాకుండా అలాంటి సలహాలను పట్టించుకోకుండా తాను ఈ స్థాయిలో ఉన్నానని, దాని వల్ల తన గురించి తాను చాలా గర్వపడుతున్నానని చెప్పింది. ఆమె మాటలు ఇప్పుడు సెన్సేషన్ అవుతున్నాయి. అయితే ఇన్నాళ్లూ ఆ ముక్క చెప్పలేదేం అనేవాళ్లు ఉన్నారు. సరేగానీ ఆ స్టార్ హీరోల పేర్లు ధైర్యంగా చెప్పు అని మరికొందరు అంటున్నారు.

614
Nora Fatehi

Nora Fatehi


 టెంపర్‌, బాహుబలి.. ది బిగినింగ్‌, కిక్‌ 2, లోఫర్‌, ఊపిరి సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌ తో టాలీవుడ్ బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేసింది కెనడియన్‌ సుందరి నోరా ఫతేహి (Nora Fatehi). ఈ డ్యాన్సింగ్‌ క్వీన్‌కు సోషల్‌ మీడియాలో ఫ్యాన్‌ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఒక్క పోస్ట్‌ పెట్టిందంటే చాలు.. నెటిజన్లకు నిద్రపట్టడం కష్టమే.  

714
Nora Fatehi

Nora Fatehi


ప్రస్తుతం ఈ కెనడా భామ.. తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘మట్కా’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు వార్తలు వైరల్‌గా మారాయి. వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరీ జంటగా నటిస్తున్న మట్కాకు కరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.

814
Nora Fatehi

Nora Fatehi

ఇక కెరీర్ విషయానికి  హిందీలో నోరా చేసిన పాటలు పదుల సంఖ్యలో ఉంటాయి. వీటితో పాటు అప్పుడప్పుడు సినిమాల్లో నటిగా చిన్న చిన్న పాత్రల్లో కూడా కనిపించింది. నోరా ఫతేహి.. తనను ప్రేక్షకులు హీరోయిన్‌గా కంటే డ్యాన్సర్‌గానే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు.

914
Nora Fatehi

Nora Fatehi


సన్నటి నడుముతో తను చేసే డ్యాన్స్ స్టెప్పులకు యూత్ ఎప్పుడో ఫిదా అయిపోయారు. అందుకే నటిగా కంటే డ్యాన్సర్‌గానే తను ఎక్కువగా ఆఫర్లు అందుకుంటూ ముందుకెళ్తోంది. తన డ్యాన్స్ కారణంగానే నోరాకు విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది.

1014


కానీ ఈరోజుల్లో స్పెషల్‌గా వేరే నటితో డ్యాన్స్ పాటలకు స్టెప్పులు వేయించడం కంటే హీరోయిన్‌తోనే చేయిస్తే సరిపోతుంది కదా అని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే నోరాకు మాత్రమే కాదు.. తనలాంటి ఎంతోమంది డ్యాన్సర్లకు ఆఫర్లు తగ్గిపోతూ వస్తున్నాయని ఆమె అభిమానులు వాపోతున్నారు.
 

1114
Nora Fatehi

Nora Fatehi


ఇక ఇటీవల ముంబాయ్‌కు చెందిన ఒక బిజినెస్‌మ్యాన్‌తో నోరా సన్నిహిత సంబంధాల గురించి వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో మీడియాలో మరోసారి తన పేరు మారుమోగింది. అంతే కాకుండా ఆ బిజినెస్‌మ్యాన్‌తో కలిసి నోరా కూడా పలు క్రైమ్స్‌లో పాల్గొంది అంటూ తనపై కేసు కూడా నమోదయ్యింది. ఇప్పుడిప్పుడే ఆ కేసు నుంచి పూర్తిగా బయటపడి మళ్లీ కెరీర్‌‌పై ఫోకస్ పెట్టింది. 

1214

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నోరా.. స్త్రీలు, మహిళా స్వేచ్చా, స్త్రీవాదం పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం నోరా చేసిన కామెంట్స్ పైనే సర్వత్రా చర్చ జరుగుతుంది. యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబాడియా పోడ్‌కాస్ట్ ‘ది రణవీర్ షో’లో నోరా మాట్లాడుతూ.. ఫెమినిజం యుగం ద్వారా చాలా మంది పురుషులు బ్రెయిన్‌వాష్ అయ్యారని అన్నారు. అలాగే ప్రతి స్త్రీకి తన స్వంత ఆలోచనలు కలిగి ఉండాలని.. స్వేచ్చ కచ్చితంగా ఉండాలని తెలిపింది.

1314

“నాకు మగవాడి అవసరం లేదు. స్త్రీవాదం వంటి వాటిపై నాకు నమ్మకం లేదు. మహిళలు ఉద్యోగాలు చేయాలి. స్త్రీలకు వారి స్వంత జీవితాలు ఉంటాయి… స్త్రీలు స్వతంత్రంగా ఉండాలి. కానీ ఒక పరిమితి వరకు మాత్రమే ఉండాలి. ‘ఫెమినిజం’ వంటి వాటి అవసరం లేదు. నేను ఈ మూర్ఖత్వాన్ని నమ్మను. స్త్రీవాదం మన సమాజాన్ని నాశనం చేసిందని నేను భావిస్తున్నాను. మహిళలు అన్నదాతలు అని నేను అనుకుంటున్నాను. కానీ వారు పనికి వెళ్లాలి, వారి స్వంత జీవితాన్ని గడపాలి… స్త్రీలు తల్లిగా, భార్యగా, కుటుంబాన్ని పోషించే పాత్రను కూడా తీసుకోవాలి. పురుషఉలు డబ్బులు సంపాదించి కుటుంబానికి అండగా నిలబడాలి. తండ్రి, భర్త ప్రతి స్త్రీ ఆలోచనకు గౌరవం ఇవ్వాలి” అని అన్నారు నోరా.

1414

ఇలా చెబితే పాత్ర సంప్రదాయ ఆలోచనలు అంటారు. కానీ అప్పటి ఆలోచనలే సరైనవి. కొంతమంది పురుషులు ఇంట్లో పని చేయడానికి ఇష్టపడరు. స్త్రీవాద ప్రపంచంలో పురుషులు బ్రెయిన్‌వాష్ చేయబడుతున్నారు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నోరా చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇప్పటివరకూ సాకీ సాకీ’, ‘దిల్బర్ దిల్బర్’, ‘పచ్తావోగే’, ‘డ్యాన్స్ మేరీ రాణి’ పాటలకు డ్యాన్స్ చేసి అభిమానులను అలరించింది. నోరాకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. నోరా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved