MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్ - ఎన్టీఆర్ మధ్య గొడవలు, 6 నెలలు మాట్లాడుకోలేదా..? కారణం ఏంటంటే..?

ప్రభాస్ - ఎన్టీఆర్ మధ్య గొడవలు, 6 నెలలు మాట్లాడుకోలేదా..? కారణం ఏంటంటే..?

ఎన్టీఆర్ - ప్రభాస్.. ఇద్దరు స్టార్ హీరోలే. అయితే ఈ ఇద్దరు  పాన్ ఇండియా స్టార్లు గా వెలుగు వెలుగుతున్నారు. అయితే ఈ ఇద్దరు హీరోలు ఒకరికొకరు మాట్లాడుకోలేదట. దాదాపు 6 నెలలు వారు మాట్లాడలేదని వన్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ కారణం ఏంటో తెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 26 2024, 11:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఎంత మంచివారైనా ఎప్పుడో ఒక సారి.. ఏదో ఒక రకంగా క్లాష్ వస్తూనే ఉంటాయి. అయితే అది నిజమా.. రూమర్ ఆ అనేది తెలియదు కాని.. స్టార్ హీరోల మధ్య కూడా క్లాష్ వార్తలు వైరల్ అవుతుంటాయి. తాజాగా యంగ్ రెబల్ స్టాన్ ప్రభాస్..యంగ్ టైగర్ ఎన్టీఆర్ మధ్య  చిన్న గొడవ అయ్యిందట. దాంతో ఓ ఆరు నెలలు వారు మాట్లాడుకోలేదట. కారణం ఏంటో తెలుసా..? 


అల్లు అర్జున్ భార్య స్నేహాను ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా...? బన్నీ బలే రొమాంటిక్ కదా..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

కామన్ గా ఎంత మంచి ఫ్రెండ్స్ అయినా... ఏదో ఒక సందర్భంలో... గొడవలు అలకలు కామన్ గా ఉంటాయి. అది సామాన్యులైనా.. సెలబ్రిటీలు అయినా  ఈ సిచ్యూవేషన్ తప్పదు. ఇక ఎంత అనుకున్నా.. మళ్లీ..  కలిసిపోతూ ఉంటారు. స్నేహంలో ఉన్న గొప్పతనమే అది. ఇలా గొడవలు, తిట్టుకోటాలు, కలిసిపోటాలు లేకుంటే ఫ్రెండ్షిప్ లో కిక్కు ఉండదు. మరి ప్రభాస్, ఎన్టీఆర్ మధ్యఅంత గొడవ ఎందుకు వచ్చింది. 
 

హన్సిక ప్రేమకోసం కోట్లు ఖర్చుపెట్టిన హీరో... రెండు నెలలకే అంత పోగొట్టుకున్నాడా..?

35

ప్రభాస్ ఎన్టీఆర్ మంచి  ఫ్రెండ్స్ . అయితే ఇండస్ట్రీలో ఉండే ఓ డైరెక్టర్ కారణంగా వీళ్ళ మధ్య  గొడవలు వచ్చాయంట.ఓ  మిస్ అండర్ స్టాండింగ్  వల్ల ఆ ఇద్దరు హీరోలు  దాదాపు 6 నెలల పాటు  మాట్లాడుకోలేదట . ఆ తర్వాత ఓ ఈవెంట్లో ఇద్దరిమధ్య మాటలు కలిశాయట. ఈ విషయం అప్పుడు సంచలనంగా మారింది కూడా. 
 

ఎన్టీఆర్ ను యంగ్ టైగర్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా..? దాని వెనకున్న కథ ఇదే..?

45

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని.. నెట్టింట తెగ సందడి చేస్తోంది. అంతే కాదు  ఆడైరెక్టర్ ఎవరు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అటు బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో కూడా నటిస్తున్నాడు. 
 

55

ఇక ప్రభాస్ అరడజను పాన్ ఇండియా సినిమాలు వెనకేసకుని.. ఊపిరి మెసలనీయకుండా బిజీ అయిపోయాడు. ప్రస్తుతం ఆయన నటించిన కల్కీ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. దానితో పాటు స్పిరిట్, రాజాసాబ్, సలార్ 2, హనురాఘవపూడి డైరెక్ష్ లో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Jana Nayagan: ఫ్లాప్ అయ్యాక 'జన నాయగన్' డైరెక్టర్ షాకింగ్ డెసిషన్, ఏం చేయబోతున్నారో తెలుసా ?
Recommended image2
Bigg Boss Kaushal: కాక్రోచ్ జనతా పార్టీకి ఇచ్చిపడేసిన బిగ్ బాస్ కౌశల్, ఇప్పుడేం చేస్తారో చూద్దాం
Recommended image3
Zee5 OTT: జీ5 ఓటీటీలో భారీ సినిమాల లైనప్.. వెంకీ అనిల్ 5, ఎన్‌బీకే111, వృషకర్మ అన్నీ ఇందులోనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved