వర్మ హీరోయిన్‌ నైనా గంగూలీ అందాల విస్పోటనం.. చూస్తే తట్టుకోవడం కష్టమే!

First Published 12, Oct 2020, 8:01 PM

రామ్‌గోపాల్‌ వర్మ హీరోయిన్‌ అంటే అందాలకు కొదవ లేదు. వారి అణవణువు అందాలను ఒడిసి పట్టి ఆడియెన్స్ అందించడం వర్మ స్టయిల్‌. నైనా గంగూలీ తాజాగా తన అందాలతో విస్పోటనం చేసిందని చెప్పాలి.

రామ్‌గోపాల్‌ వర్మ రూపొందించిన `వంగవీటి` చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ బెంగాలీ భామ ఇటీవల `జోహార్‌`లోనూ మెరిసింది.

గతంలో లేని విధంగా అందాల ఆరబోతకు తెరలేపింది.  బికినీ అందాలతో ఘాటెక్కిస్తుంది.

తన బాడీలోని అణవణువు అందాలను అప్పనంగా కెమెరాకి అప్పగించింది.

ప్రస్తుతం నైనా గంగూలి తెలుగులో రామ్‌గోపాల్‌ వర్మ రూపొందిస్తున్న `డేంజరస్‌` చిత్రంలో నటిస్తుంది.

ఇండియన్‌ తెరపై మొదటిసారిగా లెస్బియన్‌ క్రైమ్‌ యాక్షన్‌ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఎఫైర్స్ చాలా విషయాలను చంపేస్తాయని, అందులో పోలీసులు ఉండొచ్చు, గ్యాంగ్‌స్టర్స్ ఉండొచ్చు అని తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో పేర్కొన్నారు వర్మ.

ఇందులో నైనా గంగూలి, అప్సర రాణి కలిసి నటిస్తున్నారు. వీరిద్దరు లెస్బియన్‌గా కనిపించబోతున్నారు.

వీరిద్దరు కలిసి అందాలు ఆరబోస్తూ ఘాటు రొమాన్స్ తో రెచ్చిపోయారు. కుర్రకారుకి మత్తెక్కిస్తున్నారు.

ముఖ్యంగా నైనా గంగూలి తన అందాలతో విస్పోటనం క్రియేట్‌ చేసిందని చెప్పొచ్చు.

`డేంజరస్‌` సినిమా షూటింగ్‌ గోవాలో జరుగుతుంది. ఈ సందర్భంగా నైనా ఫోటోలను పంచుకున్నారు వర్మ.

ఈ బీచ్‌లో తీసిన నైనా గంగూలి రొమాంటిక్‌, బికినీ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి.

undefined

undefined

undefined

undefined

undefined

undefined

undefined

undefined

loader