MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్,పవన్, వెంకటేష్, బాలయ్య అయిపోయారు రామ్ చరణ్ మొదలెట్టాడు, RC16 కోసం చరణ్ ప్రయోగం.

ఎన్టీఆర్,పవన్, వెంకటేష్, బాలయ్య అయిపోయారు రామ్ చరణ్ మొదలెట్టాడు, RC16 కోసం చరణ్ ప్రయోగం.

సినిమా కోసం ఎన్టీఆర్, చిరు, వెంకీ, బాలయ్య, పవన్ చేసిన పనినే ఇప్పుడు రామ్ చరణ్ కూడా చేయబోతున్నాడట. బుచ్చిబాబుతో చేస్తోన్న Rc16  మూవీ కోసం గ్లోబల్ హీరో ఏం చేయబోతున్నాడంటే..?     

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 30 2025, 11:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సినిమాకోసం హీరోలు రకరకాల ప్రయోగాలు చేయడం చూస్తూనే ఉన్నాం. పాత్రలకోసం ఎన్నో రిస్క్ లు చేస్తుంటారు తెలుగు హీరోలు. బన్నీ, చరణ్ లాంటివారు చాలా చేశారు. అయితే సినిమా హిట్ కోసం.. ఆడియన్స్ లో, ఫ్యాన్స్ లో క్రేజ్ ను, అంచనాలను పెంచడం కోసం మ్యూజికల్ గా కూడా రంగంలోకి దిగుతుంటారు హీరోలు. తమ సినిమాల్లో ఏదో ఒక పాటను పాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. 

Also Read: చిరంజీవి ఉదయం లేవగానే ఎవరి ఫోటో చూస్తారో తెలుసా..? మెగాస్టార్ రూమ్ లో ఉండే ఫోటో ఎవరిది..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఎన్టీఆర్ అయితే ఇలా చాలా పాటలు పాడారు. చిరంజీవి కూడా అంతే ఇక రీసెంట్ గా వెంకటేష్ కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ పాడాడు. ఇప్పటికే తన సినిమాల్లో వరుసగా పాటలు పాడుతూ వస్తోన్న పవన్ కళ్యాన్ అయితే.. హరిహరవీరమల్లు కోసం మాట వినాలి గురుడా అంటూ గొంతు కలిపాడు. ఇక బాబాయిని ఫాలో అవ్వబోతున్నాడట అబ్బాయ్ రామ్ చరణ్. ఆర్ సి 16 కోసం గొంతు సవరించబోతున్నట్టు తెలుస్తోంది. 

Also Read: ఒక్క హిట్టు కోసం ఎదురుచూస్తున్న తెలుగు హీరోలు..?
 

35

బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కబోతున్న  RC 16 సినిమాలో ఓ పాటకు తన గాత్రం వినిపించబోతున్నాడట  రామ్ చరణ్. ఈసినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ మైసూర్ లో అయిపోయింది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ హీరో శివన్న కీలక పాత్రలో నటిస్తున్నారు.
 

45

RC16 సినిమా స్పోర్డ్స్ డ్రామా అని తెలుస్తోంది. అంతే కాదు  విలేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమా అని సమాచారం. చాలా ఫాస్ట్ గా ఈసినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు టీమ్. అనుకున్న లెక్కలు సెట్ అయితే..  దసరాకి లేదా దీపావాళికి  రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న సినిమాకు ఇప్పటికే రెండు సాంగ్స్ ఇచ్చాడని టాక్. అయితే RC16లో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ పాటను రామ్‌చరణ్ పాడుతున్నారని సమాచారం. 

55
South Celebrities

South Celebrities

మెగా ఫ్యామిలీలో పాటలు పాడటం కొత్తేం కాదు.. చిరంజీవి, పవన్ కల్యాణ్ తమ సినిమాల్లో పాటలు పాడి ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేసినవారే. ఇక ఇప్పుడు రామ్‌చరణ్ వంతు వచ్చిందంటున్నారు. ఇదే నిజమైతే గనక చరణ్‌ పాడే పాట ఎలా ఉంటుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటి వరకు రామ్‌చరణ్ యాక్టింగ్, డ్యాన్స్ ఫర్ఫామెన్స్‌ చూసిన ఫ్యాన్స్ చరణ్ సాంగ్‌ పాడితే ఎలా ఉంటుందోనని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అసలే ఈ వార్తలో నిజమెంతో కూడా తెలియాల్సి ఉంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
జాన్వీ కపూర్
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved