MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Aadhya Konidela: రామ్‌ చరణ్‌ హీరోగా, పవన్‌ కళ్యాణ్‌ కూతురు ఆద్య డైరెక్షన్‌లో సినిమా.. పూనకాలు తెప్పించే మ్యాటర్‌

Aadhya Konidela: రామ్‌ చరణ్‌ హీరోగా, పవన్‌ కళ్యాణ్‌ కూతురు ఆద్య డైరెక్షన్‌లో సినిమా.. పూనకాలు తెప్పించే మ్యాటర్‌

రామ్‌ చరణ్‌ హీరోగా పవన్‌ కళ్యాణ్‌ కూతురు ఆద్యా సినిమా చేయాలని ప్లాన్‌ చేసింది. చాలా రోజుల క్రితమే దీనికి సంబంధించిన చర్చలు జరిగాయా? చరణ్‌ బయటపెట్టిన నిజం షాకిస్తోంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 26 2026, 10:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆద్య గురించి రహస్యం బయటపెట్టిన రామ్‌ చరణ్‌
Image Credit : Asianet News

ఆద్య గురించి రహస్యం బయటపెట్టిన రామ్‌ చరణ్‌

పవన్‌ కళ్యాణ్‌ స్టార్‌ హీరో మాత్రమే కాదు, ఆయన రైటర్‌, డైరెక్టర్‌ కూడా. `జానీ` సినిమాని తనే రాసి డైరెక్ట్ చేశారు. అయితే ఆ అభిరుచి ఇప్పుడు ఆయన వారసులకు కూడా వచ్చింది. పవన్‌ కళ్యాణ్‌ కూతురు డైరెక్టర్‌ గా మారబోతున్నారనే విషయం ఇప్పుడు షాకిస్తోంది. పవన్‌ కొడుకు అకీరా నందన్‌ హీరోగా ఎంట్రీ కోసం అభిమానులు, తెలుగు చిత్ర పరిశ్రమ ఈగర్‌గా వెయిట్‌ చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఆద్య డైరెక్టర్‌ ఇంట్రెస్ట్‌ కి సంబంధించిన విషయం పూనకాలు తెప్పిస్తోంది. ఈ విషయాన్ని గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ బయటపెట్టారు. ఎవరికీ తెలియని రహస్యాన్ని ఆయన బహిర్గతం చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
41వ పుట్టిన రోజు సెలబ్రేట్‌ చేసుకుంటున్న రామ్‌ చరణ్‌
Image Credit : Instagram/ Ram Charan

41వ పుట్టిన రోజు సెలబ్రేట్‌ చేసుకుంటున్న రామ్‌ చరణ్‌

మెగా పవర్‌ స్టార్‌గా రాణించిన రామ్‌ చరణ్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌`తో గ్లోబల్‌ స్టార్‌ ట్యాగ్‌ని సొంతం చేసుకున్నారు. అభిమానులు ముద్దుగా ఆయన్ని గ్లోబల్‌ స్టార్‌ అని పిలుస్తున్నారు. అదే ట్రెండ్‌ చేస్తున్నారు. రేపు శుక్రవారం మార్చి 27న తన 41వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు చరణ్‌. చిరంజీవి తరహాలోనే తన బర్త్ డే సందర్భంగా కూడా అభిమానులు ముందురోజు అంటే నేడు సెలబ్రేషన్‌ ప్లాన్‌ చేశారు. ఈ క్రమంలో చరణ్‌ తన చెల్లి ఆద్య(పవన్‌ కళ్యాణ్‌ కూతురు) గురించి చెప్పిన విషయం రచ్చ చేస్తోంది. అభిమానులకు మతిపోయే విషయాన్ని ఆయన రివీల్‌ చేశారు.

Related Articles

Related image1
900 Crore Club Movies: అత్యంత వేగంగా చేరిన 6 సినిమాలు.. పుష్ప 2ని టచ్‌ చేయలేకపోయిన ధురంధర్ 2
Related image2
Band Melam Movie Review: బ్యాండ్‌ మేళం మూవీ రివ్యూ, రేటింగ్‌.. `కోర్ట్` జంట నటించిన సినిమా ఎలా ఉందంటే ?
35
చెల్లి ఆద్యలోని హిడెన్‌ టాలెంట్‌ బయటపెట్టిన రామ్‌ చరణ్‌
Image Credit : facebook/@AadhyaKonidela

చెల్లి ఆద్యలోని హిడెన్‌ టాలెంట్‌ బయటపెట్టిన రామ్‌ చరణ్‌

ఆద్యలో ఉన్న టాలెంట్‌ని బయటపెట్టాడు రామ్‌ చరణ్‌. ఆమెకి డైరెక్షన్‌ అంటే ఇష్టమట. తనని డైరెక్ట్ చేయాలనుకుంటుందట. చిన్నప్పుడు పిల్లలు నిహారిక, సుస్మిత, శ్రీజ కూతుళ్లు, పవన్‌ కళ్యాణ్‌ కూతురు ఆద్య ఇంటికి వస్తుంటారు. బోర్డ్ మీద వాళ్లకి నచ్చింది రాస్తుంటారు. అల్లరి అల్లరి చేస్తుంటారని చెప్పారు చరణ్‌. ఈ క్రమంలో ఆద్య చేసిన పని బయటపెట్టారు. ఓ సారి `నిన్ను డైరెక్ట్ చేయాలని ఉంది` అని ఆద్య రాసిందట. తనకు డైరెక్షన్‌ అంటే ఇష్టమని, తనని హీరోగా పెట్టి సినిమా చేస్తానని చెప్పిందట.

45
పెద్ది సినిమాతో రాబోతున్న రామ్‌ చరణ్‌
Image Credit : Instagram/peddimovie

పెద్ది సినిమాతో రాబోతున్న రామ్‌ చరణ్‌

రామ్‌ చరణ్‌ `సైరా` మూవీ సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నారు. `సైరా` సినిమాని రామ్‌ చరణ్‌ నిర్మించారు. ఆ సమయంలో ఇలాంటి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇక రామ్‌ చరణ్‌ ప్రస్తుతం `పెద్ది` సినిమాలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. పీరియడ్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 30న విడుదల కానుంది.

55
స్టడీస్‌ పై ఫోకస్‌ పెట్టిన ఆద్య కొణిదెల
Image Credit : facebook/@AadhyaKonidela

స్టడీస్‌ పై ఫోకస్‌ పెట్టిన ఆద్య కొణిదెల

పవన్‌ కళ్యాణ్‌ పెద్ద కూతురు ఆద్య ఇప్పుడు స్టడీస్‌ చేస్తోంది. ఆమె సినిమాల్లోకి వస్తుందనే విషయం పట్ల ఎలాంటి క్లారిటీ లేదు. దీనిపై అమ్మ రేణు దేశాయ్‌ స్పందిస్తూ, వాళ్లకి ఏది ఇష్టమో అది చేయిస్తానని చెబుతోంది. అకీరా సినిమాల్లోకి వెళ్తానంటే ముందు సంతోషించేది తానే అని, ఆ విషయాన్ని ప్రపంచానికి గట్టిగా తానే ప్రకటిస్తానని చెప్పింది. ఆద్యకి మాత్రం నేచురల్‌, సర్వీస్ పై ఇష్టం ఉంటుందని, తనది పూర్తి భిన్నమైన మనస్తత్వం అని చెప్పింది రేణు దేశాయ్. మరి రామ్‌ చరణ్‌ చెప్పినట్టుగా, ఆద్య భవిష్యత్‌లో సినిమాల్లోకి వస్తుందా? డైరెక్షన్‌ చేస్తుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
రామ్ చరణ్ కొణిదెల
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Related Stories
Recommended image1
900 Crore Club Movies: అత్యంత వేగంగా చేరిన 6 సినిమాలు.. పుష్ప 2ని టచ్‌ చేయలేకపోయిన ధురంధర్ 2
Recommended image2
Band Melam Movie Review: బ్యాండ్‌ మేళం మూవీ రివ్యూ, రేటింగ్‌.. `కోర్ట్` జంట నటించిన సినిమా ఎలా ఉందంటే ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved