MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • RRR కంటే ముందు రామ్ చరణ్ , ఎన్టీఆర్ కాంబినేషన్ లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?

RRR కంటే ముందు రామ్ చరణ్ , ఎన్టీఆర్ కాంబినేషన్ లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?

Ram Charan , Jr NTR Missed  Blockbuster: టాలీవుడ్ లో  మల్టీ స్టారర్ సినిమాలకు యమాక్రేజ్ ఉంది. మల్టీ స్టారర్ సినిమా వల్ల మన టాలీవుడ్ కు ఆస్కార్ కూడా వచ్చింది. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సక్సెస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈమూవీతో చరణ్, ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోలు అయ్యారు. దేశ వ్యాప్తంగా వీరికి ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. వీరిద్దరి కాంబోను వెండితెరపై చూసిన ఆడియన్స్ దిల్ ఖుష్ అయ్యారు, ఫ్యాన్స్ అయితే పండగ చేసుకున్నారు. అయితే ఈ స్టార్ హీరోలిద్దరు ఆర్ఆర్ఆర్ కంటే ముందే ఓ మల్టీ స్టారర్ మూవీలో నటించాల్సి ఉంది. కాని ఆ సినిమా ఎలా మిస్ అయ్యింది. ఇంతకీ ఆ సూపర్ హిట్ మూవీ ఏది? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 11 2025, 08:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

Ram Charan , Jr NTR Missed  Blockbuster: రామ్ చరణ్, ఎన్టీఆర్ వీరిద్దరి నటన  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ తో వీరి నట విశ్వరూపం అందరు చూశారు. ఎవరికి వారు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇద్దరు హీరోలు  పాన్ ఇండియా ఇమేజ్ ను సాధించారు. అయితే ఈ స్టార్ హీరోలుఇద్దరు ఆర్ఆర్ఆర్ కంటే ముందు ఓ సూపర్ హిట్  మల్టీ స్టారర్ మూవీలో నటించాల్సి ఉంది. కాని ఆ సినిమా మిస్ అయ్యిందట. ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా? 

Also Read: నయనతారకు త్రిష స్ట్రాంగ్ వార్నింగ్, సోషల్ మీడియాలో ఫైర్ అయిన నటి, ఎందుకంటే?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

రామ్ చరణ్ ఎన్టీఆర్ నటించాల్సి మిస్ అయిన సినిమా ఏదో కాదు ఎవడు. అవును ఈసినిమాలో రామ్ చరణ్ హీరోగా అల్లు అర్జున్ ప్రత్యేక పాత్రలో నటించారు. శృతీ హాసన్, కాజల్ అగర్వాల్ హీరోయిన్లు గా నటించిన ఈసినిమాలో అమీ జాక్సన్ కూడా స్పెషల్ క్యారెక్టర్ చేశారు. అయితే ఈసినిమాలో అల్లు అర్జున్ పాత్ర కోసం డైరెక్టర్ వంశీపైడిపల్లి ముందుగా ఎన్టీఆర్ ను సంప్రదించారట. కాని ఆ టైమ్ లో తారక్ ఫుల్ బిజీగా ఉండటంతో ఈ సినిమాచేయడానికి టైమ్ దొరకలేదని తెలుస్తోంది. దాంతో అల్లు అర్జున్ ను ఈసినిమా కోసం తీసుకున్నారు. అలా రామ్ చరణ్ ఎన్టీఆర్ ఓ మల్టీ స్టారర్ మూవీ ముందే మిస్ అయ్యారు.

Also Read: 400 సినిమాలు, 3 పెళ్లిళ్లు, 6 గురు పిల్లలు, 100 కోట్ల ఆస్తి ఉన్న స్టార్ నటుడు ఎవరో తెలుసా?

35

RRR సినిమా తరువాత ఎన్టీఆర్ దేవర సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేశాడు తారక్. ఇక రామ్ చరణ్ మాత్రం ఆర్ఆర్ఆర్ తరువాత రెండు డిజాస్టర్స్ ను ఫేస్  చేశాడు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన ఆచార్య తో పాటు రీసెంట్ గా గేమ్ ఛేంజర్ సినిమాతో భారీ ఫెయిల్యూర్ ను చరణ్ ఫేస్ చేశాడు. 

Also Read: అలిగిన బాలయ్య, ఆగిపోయిన అఖండా 2 షూటింగ్, నిజమెంత?

45

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ కంప్లీట్ చేసేసుకున్నాడు. రీసెంట్ గా ప్రశాంత్ నీల్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు తారక్. ఇక ఈమూవీ తరువాత దేవర 2 కు సబంధించిన అప్ డేట్ ఇచ్చే అవకాశం ఉంది. రీసెంట్ గా ఎన్టీఆర్ లుక్స్ కంప్లీట్ గా చేంజ్ చేశాడు. చాలా వెయిట్ లాస్ అయ్యాడు. ప్రశాంత్ నీల్ సినిమా కోసం తారక్ ఇలా అయ్యాడని అంటున్నారు. 

Also Read: రాజమౌళి, అట్లీతో పాటు భారీగా రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్లు ఇంకా ఎవరంటే?

55

ఇక రామ్ చరణ్ పెద్ది సినిమాతో సంచలనం సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. గేమ్ ఛేంజర్ ఫెయిల్యూర్ నుంచి బయటపడటానికి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు చరణ్. బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో.. సుకుమార్ అందించిన కథతో సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఈమూవీ నుంచి రీసెంట్ గా టైటిల్ పోస్టర్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ అయ్యాయి.  పెద్ది సినిమాలో చరణ్ లుక్స్ చూసి ప్యాన్స్ ఫిదా అయ్యారు. ఈసినిమా తరువాత చరణ్ సుకుమార్ తో మూవీ చేయబోతున్నాడు. ఆసినిమాకు కూడా బాక గ్రౌండ్ వర్క్ నడుస్తోంది. 

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
ఎస్.ఎస్. రాజమౌళి
అల్లు అర్జున్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image2
Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి
Recommended image3
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved