MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • నయనతారకు త్రిష స్ట్రాంగ్ వార్నింగ్, సోషల్ మీడియాలో ఫైర్ అయిన నటి, ఎందుకంటే?

నయనతారకు త్రిష స్ట్రాంగ్ వార్నింగ్, సోషల్ మీడియాలో ఫైర్ అయిన నటి, ఎందుకంటే?

స్టార్ హీరోయిన్  త్రిష సోషల్ మీడియాలో పెట్టిన ఘాటు పోస్ట్ వైరల్ అవుతోంది. ఆమె ఈ పోస్ట్ హీరోయన్ నయనతారను ఉద్దేశించే పెట్టినట్టు చర్చించరుకుంటున్నారు ఆడియన్స్. ఇంతకీ  త్రిష చాలా కోపంగా పెట్టిన ఆ పోస్ట్ ఏంటి?  ఏమంటోంది?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 11 2025, 06:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

 త్రిష కోలీవుడ్‌లో అడుగుపెట్టి 20 ఏళ్లు దాటిపోయింది. ఇప్పటికీ బిజీ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఈ ఏడాది ఆమె నటించిన 3 సినిమాలు విడుదలయ్యాయి. అందులో టొవినో థామస్ జోడీగా నటించిన ఐడెంటిటీ సినిమా జనవరిలో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో అజిత్‌తో కలిసి త్రిష నటించిన విడాముయర్చి రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది. 

Also Read: 400 సినిమాలు, 3 పెళ్లిళ్లు, 6 గురు పిల్లలు, 100 కోట్ల ఆస్తి ఉన్న స్టార్ నటుడు ఎవరో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అజిత్, త్రిష

అజిత్, త్రిష

ఇక తాజాగా  త్రిష, అజిత్ కలిసి గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నటించారు. ఈ సినిమాకు ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా అజిత్ అభిమానులకు మంచి ట్రీట్ అయ్యింది. సినిమాకు అజిత్ అభిమానుల నుంచి భారీ ఆదరణ లభిస్తుండటంతో చిత్రబృందం సంతోషంగా ఉంది. కానీ ఈ సినిమా విడుదల తర్వాత నటి త్రిష మాత్రం చాలా కోపంగా ఉందట.

Also Read: అలిగిన బాలయ్య, ఆగిపోయిన అఖండా 2 షూటింగ్, నిజమెంత?

35
త్రిష ఇన్స్టా పోస్ట్

త్రిష ఇన్స్టా పోస్ట్

ఈసినిమా రిలీజ్ తరువాత త్రిష పెట్టిన  ఇన్స్టా పోస్ట్  అందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది. . ఆ పోస్ట్‌లో ‘ఛా.. టాక్సిక్ మనుషుల్లారా... మీకెలా నిద్ర పడుతుందో? సోషల్ మీడియాలో ఉండి తెలివి తక్కువగా మనుషులు మీరు.  ఇతరుల గురించి పోస్ట్‌లు పెట్టడమే మీ పనా? మీకోసం, మీతో జీవించేవారి కోసం చాలా బాధపడుతున్నాను. ఇది పిరికితనం. గాడ్ బ్లెస్ యూ’ అని పోస్ట్ చేసింది. హేటర్స్‌కు కౌంటర్ ఇవ్వడానికే ఆమె ఈ పోస్ట్ పెట్టింది.

Also Read: సమంత ‌‌‌- తమన్నా, పోటా పోటీగా ఐటెం సాంగ్స్ తో, డాన్స్ అదరగొట్టిన హీరోయిన్లు

45
త్రిష, నయనతార

త్రిష, నయనతార

అసలు  త్రిషకు ఇంత కోపం ఎందుకు వచ్చింది. అలా వచ్చేలా ఎవరు ఏం చేశారు అంటే? ఆమె కోపానికి కారణం నయనతార అభిమానులట. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో త్రిష నటనను మెచ్చుకుంటూ ఆమె అభిమానులు ఒకే ఒక్క లేడీ సూపర్ స్టార్ ఉంది.. అది మా త్రిష మాత్రమే అని పోస్ట్ చేయగా, దీనికి నయనతార అభిమానులు కౌంటర్ ఇస్తూ గుడ్ బ్యాడ్ అగ్లీలో త్రిష నటన బాగాలేదని విమర్శించడంతో పాటు 20 ఏళ్లుగా సినిమాలో నటిస్తున్నా సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పడం చేతకాదు. నటన కూడా ఆమెకు రాదు అని రిప్లై ఇచ్చారు. దీంతో ఇరు వర్గాల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో గొడవ జరిగింది.

Also Read: 1000 కోట్లు ఇచ్చిన ప్రభాస్ ఆ పని మాత్రం చేయనంటున్నాడు, హాట్సాఫ్ చెబుతున్న ఫ్యాన్స్

55
హేటర్స్‌కు త్రిష రిప్లై

హేటర్స్‌కు త్రిష రిప్లై

ఈ గొడవతో టెన్షన్ పడిన త్రిష, నయనతార అభిమానులను అటాక్ చేసేలా ఒక పోస్ట్ పెట్టింది. ఆమె నయనతార అభిమానులను విమర్శించేందుకే ఈ పోస్ట్ పెట్టిందని, అందులో ఆమె పేర్కొన్న టాక్సిక్ అనే పదమే కారణం. ఎందుకంటే నయనతార ప్రస్తుతం నటిస్తున్న సినిమా పేరు టాక్సిక్. దానిని ఉద్దేశించే త్రిష ఈ పోస్ట్ పెట్టిందని నెటిజన్లు డీకోడ్ చేస్తున్నారు.

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
తమిళ సినిమా
త్రిష
నయనతార

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranabaali Teaser Review: బ్రిటిష్ పై భీకర తిరుగుబాటు..మీసం తిప్పిన సింగనమల బొబ్బిలి రణబాలి
Recommended image2
Epic Review: ఎపిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య మూవీలో హైలైట్స్ ఇవే, కానీ
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ లో బిగ్ ట్విస్ట్... మొదటి వారంలోనే మిడ్ వీక్ ఎలిమినేషన్..? ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved