క్లీవేజ్ అందాలను ఎరగా వేస్తూ.. మత్తెక్కిస్తోన్న రకుల్!

First Published 27, Sep 2019, 11:11 AM

రకుల్ ప్రీత్ సింగ్ కేవలం యాక్టింగ్‌లో మాత్రమే కాదు చాలా విషయాల్లో యాక్టివ్‌గా ఉంటుంది. ఒక పక్క ఫిట్‌నెస్ బిజినెస్ నడుపుతూనే మరోపక్క ఫ్యాషన్ పరంగా కూడా అదరహో అనిపిస్తుంది. ప్రస్తుతం ఒక కొత్త స్టిల్‌తో ఇన్స్టా‌లో అగ్గిరాజేసింది ఈ అమ్మడు.

(Photo Courtesy Instagram) టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్ కెరీర్ ఈ మధ్య బాగా స్లో అయింది.

(Photo Courtesy Instagram) తాజాగా ఆమె నటించిన 'మన్మథుడు 2' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

(Photo Courtesy Instagram) ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. పైగా సినిమాలో రకుల్ చేసిన బోల్డ్ యాక్ట్స్ ని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.

(Photo Courtesy Instagram) అయితే కొద్దిరోజులుగా ఈ బ్యూటీ తన ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా పెంచుకుంటోంది.

(Photo Courtesy Instagram) పూటకో ఫోటో షూట్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.

(Photo Courtesy Instagram) ఈ ఫోటోలను చూస్తున్న నెటిజన్లు లైక్ ల మీద లైకులు కొడుతూనే ఉన్నారు.

(Photo Courtesy Instagram) రీసెంట్‌గా జరిగిన వోగ్ అవార్డ్స్ కోసం ఒక రెడ్ కలర్ గౌన్‌తో రెడీ అయ్యింది రకుల్.

(Photo Courtesy Instagram) ఆ డ్రెస్ లో ఎద అందాలను ఆరబోస్తూ ఈవెంట్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రకుల్ ప్రీత్.

(Photo Courtesy Instagram) ఆ ఎర్రరంగు బట్టలకు ఆమె మేని ఛాయకు కూడా కలర్ కాంబినేషన్ అంతే హాట్‌గా ఉంది

(Photo Courtesy Instagram) ప్రస్తుతం ఈ బ్యూటీ  హిందీలో మార్జావాలో సెకండ్ హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే తమిళ్‌లో శివ కార్తికేయన్ సినిమా, భారతీయుడులో కూడా సెకండ్ హీరోయిన్‌గా చేస్తుంది.

(Photo Courtesy Instagram) రకుల్ హాట్ ఫోటో..

(Photo Courtesy Instagram) రకుల్ లేటెస్ట్ హాట్ ఫోటో

loader