MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • 20 ఏళ్లుగా రహస్య సాధన చేస్తోన్న రజినీకాంత్, కారణం ఏంటోతెలుసా?

20 ఏళ్లుగా రహస్య సాధన చేస్తోన్న రజినీకాంత్, కారణం ఏంటోతెలుసా?

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆధ్యాత్మిక సేవలో తరిస్తారు అని అందరికి తెలిసిందే. అయితే ఎవరికి తెలియకుండా హిమాలయాలకువెళ్లి వచ్చే తలైవా.. దాదాపు 20 ఏళ్లుగా రహస్యసాధన ఒకటి చేస్తున్నారట. అందేంటో తెలుసా..?  

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Feb 09 2025, 03:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Actor Rajinikanth starrer Baashha film updates out

Actor Rajinikanth starrer Baashha film updates out

సూపర్ స్టార్ రజినీకాంత్ 74 ఏళ్ళ వయస్సులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ.. చెకచెక సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. మధ్యలో కాస్త అనరోగ్యం వచ్చినా.. రెస్ట్ తీసుకుని వెంటనే రంగంలోకి దిగిపోతున్నారు. రాజకీయల్లోకి వెళ్ళాలని అనకున్నా.. అనారోగ్యం కారణంగా ఆయన వెనకడుగు వేశారు. దాంతో వెంటనే విజయ్ అవకాశాన్నిఅందిపుచ్చుకుని పాలిటిక్స్ లోకి దూకాడు. 

Also Read: 3500 కోట్ల ఆస్తి ఉన్న తెలుగు హీరో, 99 సినిమాలు చేస్తే 40 కి పైగా ప్లాప్ లే, ఎవరా స్టార్.?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సరే ఆ విషయం పక్కన పెడితే.. సూపర్ స్టార్ రజినీకాంత్ కు 74 ఏళ్లు.. అయినా సరే అంత హుషారుగా ఎనర్జిటిక్ గా యూత్ ఫుల్ గా ఎలా ఉండగలుగుతున్నారు. చాలా ఫిట్ గా ఉంటూ.. సినిమాలను చకచకా కంప్లీట్ చేసుకుంటూ.. హెవీ యాక్షన్స్ సీన్స్ ను కూడా అవలీలగా చేయగలుగుతున్నారు రజినీకాంత్. పైగా ఆయన గత పదేళ్లుగా సినిమాలు చేస్తున్నదర్శకులంతా యూత్ కావడం విశేషం. వారికి పోటీగా నటిస్తూ.. వారి ఎనర్జీని అందుకోగలుగుతున్నారు. 

Also Read: నిర్మాతలను భయపెడుతున్న ఐశ్వర్య రాజేష్, రెమ్యునరేషన్ ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా

36

ఇప్పటికీ 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్న స్టార్‌గా కొనసాగుతున్నారు. అయితే రజనీ ఇలా ఫిట్‌గా ఉండటానికి కారణమేంటి? ఆరోగ్యంగా, ప్రశాంతంగా, అనవసర ఆందోళనల లేకుండా జీవితాన్ని ఆస్వాదించేందుకు రజినీకాంత్ ఎలాంటి ఫార్ములా వాడుతున్నారు.

రజినీకాంత్ సినిమాలు, షూటింగ్ లు, ఆస్తి విషయాలు, ఇలా రకరకాల పనులతో ఎప్పుడు బిజీగా ఉండాల్సి వస్తుంది.కాని అన్ని చూసుకుంటూ.. అంత ఆస్తిని మెయింటేన్ చేస్తూ కూడా సూపర్ స్టార్ అంత కూల్ గా ఎలా ఉండగలుగుతున్నారు. 

Also Read: శోభితకు నచ్చని నాగచైతన్య సినిమా, మరి బాగా నచ్చిన సినిమా ఏదో తెలుసా

46
Rajinikanths net worth

Rajinikanths net worth

ఆయన ఆరోగ్య రహస్యం గురించి రీసెంట్ గా వెల్లడించారట. సూపర్ స్టార్. దాదాపు 20 ఏళ్ళకు పైగా ఆయన ఒక యోగాన్ని సాధన చేస్తున్నారట. దాని పేరే క్రియా యోగా అని రజనీకాంత్ వెల్లడించారు. అయితే అది చేయడానికి , నేర్చుకుని పూర్తిగా అర్ధం చేసుకోవడానికి తనకు 12 ఏళ్ళకు పైనే పట్టిందన్నారు సూపర్ స్టార్. స్టార్టింగ్ తో దీని కోసం చాలా ఇబ్బందులు పడ్డారట రజినీ. 

Also Read: రామ్ చరణ్, ఎన్టీఆర్ లాగా చిరంజీవి, బాలయ్య కాంబోలో భారీ మల్టీ స్టారర్? కథ రాస్తున్న దర్శకుడెవరంటే?

56
Rajinikanth

Rajinikanth

ఎంత ప్రయత్నించినా ఫిలితం కనిపించలేదట. ఆతరువాత నిదానంగా సాధన పెంచి.. పూర్తిగా లీనమవ్వడంతో.. క్రియా యోగా చేయగలుతున్నాను అన్నారు. ప్రతీరోజు సాధన చేయడం ద్వారా అది పూర్తిగా అలవాటు అయ్యిందట రజినీకాంత్ కు. ఇప్పుడు ఇది సూపర్ స్టార్ జీవితంలో భాగం అయ్యిందట.  

Also Read: Devara 2 Shooting: దేవర 2 షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్, ఎన్టీఆర్ కోసం భారీ స్కెచ్ వేసిన కొరటాల

66
Rajinikanth

Rajinikanth

2002లో క్రియా యోగాను ప్రారంభించినప్పటికీ, దాని అసలు ప్రయోజనాన్ని పూర్తిగా అనుభవించేందుకు పదేళ్లు పట్టిందని రజినీకాంత్ అన్నారు.  ప్రస్తుతం రజనీ కూలీ , జైలర్ 2 వంటి భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయినా సరే ఈ యోగాన్ని  రోజూ ఈ సాధన చేయడం వల్ల తన ఎనర్జీ మారకుండా ఉంటుందని చెబుతున్నారు. 21 ఏళ్లుగా నిరంతరంగా క్రియా యోగాను కొనసాగిస్తున్న రజనీకాంత్, తన ఆరోగ్యానికి, ఉత్సాహానికి కారణం ఇదే అంటున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
హాలీవుడ్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved