MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • 3500 కోట్ల ఆస్తి ఉన్న తెలుగు హీరో, 99 సినిమాలు చేస్తే 40 కి పైగా ప్లాప్ లే, ఎవరా స్టార్.?

3500 కోట్ల ఆస్తి ఉన్న తెలుగు హీరో, 99 సినిమాలు చేస్తే 40 కి పైగా ప్లాప్ లే, ఎవరా స్టార్.?

టాలీవుడ్ లో స్టార్ సీనియర్ హీరో, 90స్ లో  దుమ్మురేపిన  హీరో.. వారసత్వంగా ఇండస్ట్రీకి వచ్చిన ఈ స్టార్ కు 3500 కోట్లకుపైగా ఆస్తి ఉంది. కాని చేసిన 99 సినిమాల్లో 40 కి పైగా ప్లాప్  లు చూశాడు. ఇంతకీ ఎవరా స్టార్ హీరో..?   

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 08 2025, 05:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోలు కొంత మంది.. ఇప్పుడు పెద్దగా సినిమాలు లేకున్నా.. హిట్ లేకున్నా.. స్టార్ డమ్ ను మాత్రం కొనసాగిస్తున్నారు. సినిమాలు ప్లాప్ అయితే ఏముంది.. బుల్లితెర ఉంది, సినిమా నిర్మాణం, రకరకాల బిజినెస్ లు.. ఇలా చేతి నిండా సంపాదనతో పాటు,  స్టార్ ఇమేజ్  ను కూడా కొనసాగిస్తున్నాడు ఓ హీరో. వేల కోట్ల ఆస్తులతో టాలీవుడ్ లోనే కాదు.. ఇండియా వైడ్ గా  హైలెట్ అవుతున్న ఆ హీరో ఎవరో తెలుసా..? 

Also Read: అర్జున్ రెడ్డి సీక్వెల్ కు రంగం సిద్ధం, విజయ్ దేవరకొండ , సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో మరో సినిమా?
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

టాలీవుడ్ లో ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న హీరో మరోవరో కాదు.. చాలామంది ఊహించినట్టుగానే కింగ్ నాగార్జున.  టాలీవుడ్ లో అక్కినేని నాగేశ్వరావు వారసత్వాన్ని తీసుకుని హీరోగా ఎంట్రీ ఇచ్చిన  నాగార్జున అనుకోకుండా హీర్ అయ్యాడు. టాలీవుడ్ ను దాదాపు రెండు దశాబ్దాలు ఏలిన నలుగురు హీరోలలో చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ తో పాటు నాగార్జున కూడా ఉన్నారు. ఈ నలుగురు టాలీవుడ్ కు నాలుగు స్థంబాల్లా నిలిచారు. 

Also Read: రామ్ చరణ్, ఎన్టీఆర్ లాగా చిరంజీవి, బాలయ్య కాంబోలో భారీ మల్టీ స్టారర్? కథ రాస్తున్న దర్శకుడెవరంటే?
 

37

ఈ నలుగురు హీరోలలో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి,  నట సింహం బాలయ్య మాత్రమే ఆ స్టార్ ఇమేజ్ ను కంటీన్యూ చేస్తూ.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నారు. అటు వెంకటేష్ మాత్రంఫ్యామిలీ మూవీస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక నాగార్జున్ ఏ సినిమా చేసినా.. ఎక్కువగా డిజాస్టర్లు ఫేస్ చేయాల్సి వస్తుంది. నాగార్జున మాత్రమే కాదు ఆయన తనయులిద్దరు కూడా సాలిడ్ హిట్ కొట్టలేకపోతున్నారు. కాని ఇండస్ట్రీలో ఎక్కువ ఆస్తి ఉన్న హీరోలలో నాగార్జున మాత్రమే ముందున్నారు. 

Also Read: బాబాయ్ బాలయ్య, అబ్బాయి ఎన్టీఆర్, ఇద్దరితో రొమాన్స్ చేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా?
 

47

త్వరలో తన 100వ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు నాగార్జున. అటు హీరోగా, ఇటు నిర్మాతగా, బిజినెస్ మ్యాన్ గా , స్టూడియో అధినేతగా, రకరకాల రంగాలలో నాగార్జున్ అడుగు పెట్టాడు. ఒకప్పుడు హిట్ మీద హిట్టు కొట్టిన నాగార్జున ఇప్పుడు ప్లాప్ లతో సహవాసం చేయాల్సి వస్తోంది. అయినా సరే తన ఇమేజ్ ఎక్కడా తగ్గకుండా బుల్లితెరపై హుందాగా పెద్ద పెద్ద  షోస్ ను హోస్ట్ చేస్తున్నాడు నాగార్జున. 

Also Read: 1600 కోట్లు వసూళ్ళు కేవలం 3 సినిమాలతోనే సాధించిన హీరోయిన్?
 

57

గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు షోనుహోస్ట్ చేసిన నాగార్జున.. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 నుంచి మొన్నటి సీజన్ 8 వరకూ  కింగ్ హోస్ట్ చేశాడు. నెక్ట్స్ సీజన్ కూడా నాగార్జునానే హోస్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇలా ఇండస్ట్రీలో హిట్ సినిమాలు లేకపోయినా స్టార్ డమ్ ను కొనసాగిస్తున్న నాగార్జున.. భారీగా ఆస్తులు కూడా కూడబెట్టాడు. 

Also Read: 1000 కోట్ల సినిమాను, ఒక్క యంగ్ హీరో కోసం వదులుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
 

67

నాగార్జున ఆస్తుల గురించి మాట్లాడుకుంటే.. నాగార్జున ప్రస్తుతం ఒక్కో సినిమాకు 12-15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. సినిమాలతో పాటు, బిజినెస్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా వేల కోట్లు సంపాదించాడు. 'మనీకంట్రోల్' నివేదిక ప్రకారం, నాగార్జున నికర విలువ దాదాపు $410 మిలియన్లు  అంటే సుమారు రూ. 3572 కోట్ల ఆస్తి నాగార్జునకు ఉన్నట్టు సమాచారం. 
 

77
Vijayakanth Dubbed Movies

Vijayakanth Dubbed Movies

కల్యాణ్ జూవెల్లరీస్ లాంటి యాడ్స్ తో పాటు అటువంటి కొన్ని సంస్థలలో కూడా నాగార్జునకు శేర్స్ ఉన్నట్టు సమాచారం. దేశంలోనే అత్యంత ధనవంతుడైన హీరోలలో . సెకండ్ ప్లేస్‌లో నాగ్ ఉన్నారు.  హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 ప్రకారం, భారతదేశంలో అత్యంత ధనవంతుడైన హీరోల్లో షారుఖ్ ఖాన్ తొలి ప్లేస్‌లో ఉన్నాడు. ఆయన నికర విలువ రూ. 7,300 కోట్లు. ఆ తర్వాత ప్లేస్‌లో నాగార్జుు ఉన్నట్టు తెలుస్తోంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved