ఫ్యాన్స్ ని పెళ్లి చేసుకున్న సూపర్ స్టార్స్... సినిమాలను మించిన ప్రేమకథలు!

First Published Apr 19, 2021, 3:46 PM IST

ఆకాశం భూమి కలవడం సాధ్యమా అంటే అసాధ్యం అంటారు. కోట్ల మంది అభిమానులు కలిగిన స్టార్స్ ఓ సాధారణ అభిమానిని పెళ్లి చేసుకోవడం కూడా అసాధ్యమే. కానీ అలాంటి అసాధ్యం సుసాధ్యం చేసి చూపించారు కొందరు స్టార్స్.