MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్ బాబు కి స్టార్ట్ అయిన రాజమౌళి టార్చర్.. నెల రోజులు భయంకరమైన ఫారెస్ట్ లో గడపబోతున్న సూపర్ స్టార్..?

మహేష్ బాబు కి స్టార్ట్ అయిన రాజమౌళి టార్చర్.. నెల రోజులు భయంకరమైన ఫారెస్ట్ లో గడపబోతున్న సూపర్ స్టార్..?

రాజమౌళి ‌-  మహేష్ బాబు సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. భయంకరమైన అడవుల్లోకి మహేష్ బాబును తీసుకెళ్లబోతున్నాడట రాజమౌళి. నెలరోజులు అక్కడే ఉండబోతున్నారట. ఇంతకీ అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 15 2025, 04:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సూపర్ స్టార్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న రాజమౌళి సినిమా ఓపెనింగ్ జరిగింది. ఇక రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది అని అంతా అనుకుంటున్న టైమ్ లో ఈసినిమాకు సబంధించిన సాలిడ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది.

అదేంటంటే..? త్వరలో ఈ సినిమా షూటింగ్ ను  స్టార్ట్ చేయబోతున్నారట టీమ్. ఇందుకు సబంధించిన పనులన్నీ ఒక వైపు జరుగుతుండగా.. ఈలోపు మహేష బాబును ఆఫ్రీకాలోని అతి భయంకరమైన అడవుల్లోకి తీసుకెళ్ళబోతున్నాడట జక్కన్న. 

Alao Read: రాజమౌళి సినిమాలో మహేష్ బాబు అన్నగా స్టార్ హీరో..? బ్లాక్ బస్టర్ రిపీట్ అవుతుందా..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అయితే షూటింగ్ కూడా ఇండియాలో కాకుండా ఫారెన్ షెడ్యూల్ తో స్టార్ట్ చేయబోతున్నారట. అయితే ఫారెన్ షెడ్యుల్ అయితే బాగుంటుంది. ఎంజాయ్ చేస్తాడు లే హీరో అని అనుకోవద్దు. ఎందుకంటే ఫారెన్ షెడ్యుల్ అంటే ఏ అమెరికానో.. ఆస్ట్రేలియానో కాదు.. ఆఫ్రీకాలో అది కూడా అడవిలో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారట. షూటింగ్ కోసం ఏర్పాట్లు చేసేలోపు మహేష్ బాబును ఆఫ్రీకాలోని కొన్ని ట్రైబ్స్ మధ్య ఓ నెలరోజులు గడిపేలా ప్లాన్ చేస్తున్నాడట. 

Also Read: చైతూ, శోభిత తొలి సంక్రాంతి ఎక్కడ జరుపుకున్నారో తెలుసా..?
 

35

అక్కడ అలవాట్లు, వాతావరణ, వారి కట్టుబాట్లు మొత్తం నేర్చుకునేలా క్యాంప్ ను నిర్వహాంచబోతున్నాడట జక్కన్న. అంతే కాదు ఇది పాన్ వరల్డ్ మూవీ కావడంతో.. యాక్షన్ అడ్వెంచర్ కావడంతో మహేష్ ఇప్పటికే జపాన్ లో చాలారోజులు ఉండి మర్షల్ ఆర్ట్స్ ను  ప్రాక్టీస్ చేశాడు. ఇక ఇందులో మరింత రాటుదేలడంతో పాటు.. పర్ఫెక్ట్ అవ్వడం కోసం చైనాలో కూడా మహేష్ బాబు పర్యటించబోతున్నారట.

Also Read:హార్దిక్ పాండ్యా తో పీకల్లోతు ప్రేమలో జాన్వీ కపూర్..?

45

అక్కడ కొంత కాలం ఉండి మార్షలాట్స్ లో పర్ఫెక్ట్ అవ్వబోతున్నారట. ఇక ఇప్పిటీకే దానికి సబందించిన ఏర్పాట్లు కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా ఈమూవీ ఓపెనింగ్ జరిగింది. అయితే ఈ ఓపెనింగ్ కు సబంధించిన ఫోటోలు కాని, వీడియోలు కాని బయటకు రాలేదు. ఏ సినిమా అయినా ముందే ఆ సినిమాకు సబంధించిన వివరాలు వెల్లడించే రాజమౌళి.. ఈసినిమా విషయంలో చాలా సీక్రేట్ ను మెయింటేన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

Also Read:షకీలా ఎవరిచేతుల్లో మోసపోయింది..?

55

మహేష్ లుక్ తో పాటు.. సీన్స్ కూడా ఎక్కడా లీక్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నాడట జక్కన్న. ఇక ఈసినిమాకు సంబంధించిన రకరకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ మూవీలో మహేష్ అన్నగా వెంకటేష్ నటిస్తున్నాడని, ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే హీరోయిన్ అని, పృధ్వీరాజ్ సుకుమారన్ విలన్ అని, ఇలా రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంతో చూడాలి. 

Also Read: 7 ఏడేళ్లలో.. మూడు పెళ్లిళ్లు, ఇంట్లో నుంచి తరిమేశారు, ఒంటరి జీవితం గడుపుతున్న విజయ్ హీరోయిన్ ..?

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
చైనా
Latest Videos
Recommended Stories
Recommended image1
Prabhas Father: ప్రభాస్ తండ్రి అంత సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారా.. సగం షూటింగ్ పూర్తయ్యే సరికే భారీ నష్టాలు
Recommended image2
Namitha: బాయ్ ఫ్రెండ్ పక్కనే ఉండగా నమితని అసభ్యంగా అలా చేయమన్న డైరెక్టర్, రివేంజ్ తీర్చుకున్న హీరో
Recommended image3
Mrunal Thakur: అన్నంలో ఐస్‌క్రీమ్.. హీరోయిన్ వింత అలవాటు వెనుక పెద్ద ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved