Malayalam
Newsable
Kannada
KannadaPrabha
Telugu
Tamil
Bangla
Hindi
Marathi
mynation
Facebook
Twitter
whatsapp
YT video
insta
తాజా వార్తలు
ఎంటర్టైన్మెంట్
క్రికెట్
జీవనశైలి
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
బిజినెస్
జ్యోతిష్యం
Home
చైనా
చైనా
Explore the latest news, analysis, and insights on China. చైనా గురించిన తాజా వార్తలు, విశ్లేషణలు మరియు అంతర్దృష్టులను అన్వేషించండి.
All
38 NEWS
11 PHOTOS
2 WEBSTORIESS
53 Stories
India space shield: చైనా కిల్ మెష్ కు SBS-3 స్పేస్ షీల్డ్ తో భారత్ కౌంటర్.. అసలు ఏంటిది?
Jul 03 2025, 10:50 PM IST
India space shield: 1,000కి పైగా మిలిటరీ శాటిలైట్లు కలిగిన చైనాతో భవిష్యత్తులో సమస్యలు రావచ్చనే హెచ్చరికల మధ్య భారత్ SBS-3తో వ్యూహాత్మక ప్రతిస్పందన చర్యలు చేపట్టింది. ఎందుకు ఇప్పుడు అంతరిక్ష రక్షణ వ్యవస్థ కీలకంగా మారింది?
Mosquito drone: పెద్ద స్కెచ్చే... మస్కిటో డ్రోన్లను తీసుకొచ్చిన చైనా. వీటితో ఏం చేయనున్నారంటే.
Jul 03 2025, 12:37 PM IST
టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న చైనా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మస్కిటో డ్రోన్‌ను రూపొందించింది. ఇంతకీ ఏంటీ డ్రోన్.? వీటి ఉపయోగం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం.
China kill web: చైనా కిల్ వెబ్ పై అమెరికా ఆందోళన.. ప్రపంచ దేశాలకు ముప్పు.. ఏంటిది?
Jun 30 2025, 08:39 PM IST
China kill web: చైనా అభివృద్ధి చేసిన 'కిల్ వెబ్' వ్యవస్థతో ఆసియా నుంచి ఆస్ట్రేలియా వరకు అన్ని దేశాలకు ముప్పు ఉందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఏంటి ఈ కిల్ వెబ్ వ్యవస్థ? ఎందుకు అమెరికాలో ఆందోళన పెంచుతోంది?
Defense: K-6 హైపర్సోనిక్ క్షిపణి.. ఇండియన్ నేవీ దెబ్బకు చైనాకు చుక్కలే
Jun 26 2025, 05:38 PM IST
K6 hypersonic missile: భారత్ అభివృద్ధి చేస్తున్న K-6 హైపర్సోనిక్ క్షిపణి 8,000 కిలో మీటర్ల పరిధితో నావికాదళానికి కీలకంగా మారనుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న భూభౌగోళిక ఉద్రిక్తతల మధ్య భారత్ కు మరింత శక్తిని ఇవ్వగలదు.
Taiwan China dispute: భారత్ కు థ్యాంక్స్.. చైనాకు దిమ్మతిరిగే సమాధానామిచ్చిన తైవాన్
Jun 11 2025, 10:45 PM IST
Taiwan denies China claim thanks India: చైనా చెప్తున్నది అబద్ధమనీ, తమ మీద ఎప్పుడూ చైనా పాలన లేదని తైవాన్ స్పష్టం చేసింది. అలాగే, ఓడలో మంటలు ఆర్పడానికి సహాయం చేసినందుకు భారత్ కి కృతజ్ఞతలు తెలిపింది.
Chinese Cargo Ship Fire: కేరళ తీరంలో చైనా నౌకలో అగ్నిప్రమాదం.. సిబ్బందిని కాపాడిన భారత్
Jun 10 2025, 07:30 PM IST
Chinese Cargo Ship Fire Off Kerala Coast: కేరళలోని అజికల్ తీరానికి దగ్గరగా ఒక చైనా కంటైనర్ నౌకలో పేలుడు సంభవించింది. ఈ అగ్నిప్రమాదం నుంచి భారత నావికాదళం, కోస్ట్ గార్డ్ 18 మంది సిబ్బందిని రక్షించారు. దీంతో చైనా దౌత్య కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది.
India లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం : షాంఘైలో భారత CG ప్రతీక్ మాథుర్
Jun 06 2025, 01:02 PM IST
షాంఘై ఫోరంలో భారత అభివృద్ధి, పెట్టుబడి అవకాశాలపై ప్రతీక్ మాథుర్ ప్రసంగించారు. భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్నట్లు పేర్కొన్నారు.
China-Bharat: మ్యానుఫ్యాక్చురింగ్ వ్యయాల్లో చైనాను తొక్కిపడేసిన భారత్!
Jun 06 2025, 09:54 AM IST
తయారీ వ్యయాల్లో చైనాను వెనక్కినెట్టి, అత్యంత ఖర్చుతో కూడిన మాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రంగా భారత్ ప్రథమ స్థానానికి ఎదిగింది.
USA: అమెరికాకు డెంజర్ వైరస్.. 7th సెన్స్ సినిమా చూపిద్దామనుకున్నారు.. ఇద్దరు చైనీయుల అరెస్టు
Jun 05 2025, 12:17 AM IST
USA: చైనా జాతీయులు అమెరికాలోకి ఫుసారియమ్ గ్రామినేరియమ్ (Fusarium graminearum) అనే ప్రమాదకర శిలీంద్రాన్ని అక్రమంగా తరలించారు. అమెరికాపై బయో వార్ లా కనిపిస్తున్నఈ దాడి ప్రయత్నాలను ముందుగానే పసిగట్టిన ఎఫ్‌బీఐ వారిని అరెస్ట్ చేసింది.
China vs USA: నిప్పుతో చెలగాటమాడొద్దు.. అమెరికాకు చైనా మాస్ వార్నింగ్
Jun 01 2025, 08:21 AM IST
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తే, అమెరికా నిర్లక్ష్యం వహించదని ఇటీవల అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై చైనా చాలా తీవ్రంగా స్పందించింది.
< previous
1
2
3
4
5
next >
Top Stories