MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాజమౌళి సినిమాలో మహేష్ బాబు అన్నగా స్టార్ హీరో..? బ్లాక్ బస్టర్ రిపీట్ అవుతుందా..?

రాజమౌళి సినిమాలో మహేష్ బాబు అన్నగా స్టార్ హీరో..? బ్లాక్ బస్టర్ రిపీట్ అవుతుందా..?

మహేష్ బాబు - రాజమౌళి సినిమాపై రోజుకోమాట వినిపిస్తుంది. ఈసినిమాకు సబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా మహేష్ బాబుతో నటించబోయే ఓ స్టార్ హీరో గురించి గుసగుసలు వినిపిస్తున్నాయి.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 12 2025, 09:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

చాలాకాలంగా మహేష్ బాబు ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న టైమ్ రానే వచ్చేసింది.ఎట్టకేలకు మహేష్ బాబు - రాజమౌళి సినిమా స్టార్ట్ అయ్యింది. రీసెంట్ గా ఈమూవీ ఓపెనింగ్ చాలా సింపుల్ గా జరిగింది. అంత భారీబడ్జెట్ తో పెద్ద స్థాయిలో తెరకెక్కుతున్న ఈసినిమా ఓపెనింగ్ ను చాలా సింపుల్ గా ఏమాత్రం హంగు ఆర్బాటాలు లేకుండా చేశాడు జక్కన్న. ఆయన ఆలోచన  ఎప్పుడు ఎలా ఉంటుందో ఏం ప్లాన్ చేస్తారో చెప్పడం కష్టం.  

 

25

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబును చాలా డిఫరెంట్ గా చూపించబోతున్నాడు రాజమౌళి. అయితే ఈ ఓపెనింగ్ ఈవెంట్ ను బయటకుచూపించకపోవడానికి ఓ కారణం ఉన్నట్టు తెలుస్తోంది. ఈసినిమా ఈవెంట్ ను ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఇక రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబులో చాలా మార్పు కనిపిస్తోంది. ఆయన కొన్నేళ్ళుగా పాటిస్తున్న కొన్ని సెంటిమెంట్స్ ను బ్రేక్ చేశాడు మహేష్. 
 

 

 

35

మరీ ముఖ్యంగా మహేష్ బాబు ఎంత పెద్ద సినిమా అయినా.. తన సినిమా ఓపెనింగ్ కు రాడు. తన సినిమా ఓపెనింగ్ కు తానువస్తే.. ఆసినిమా ప్లాప్ అవుతుందని మహేష్ బాబు కు సెంటిమెంట్. దాంతో చాలాఏళ్లుగా  సినిమా ఓపెనింగ్ కు హాజరవ్వకుండా స్కిప్ చేస్తూ వస్తున్నాడు. కాని ఈసినిమా ఓపెనింగ్ కు వచ్చాడు. ఇక ఈమూవీలో సిక్స్ ఫ్యాక్ చేసి.. ఫస్ట్ టైమ్ షర్ట్ ను విప్పబోతున్నాట. ఇక ఈమూవీ గురించి రకరకాల వార్తలు ఇలా వైరల్ అవుతూనే ఉన్నాయి. 

45

మహేష్ బాబు జోడీగా ఈసినిమాలో ప్రియాంకచోప్రా నటించబోతుందని, విలన్ గా మలయాళ స్టార్ హీరో పృధ్విరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నారని సమాచారం. ఇక తాజాగా ఈసినిమాకు సబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. ఈసినిమాలో మహేష్ బాబు అన్నగా వెంకటేష్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్ గతంలోనే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. 
 

55

ఇక ఈసారి కూడా వీరి కాంబినేషన్ సెంటిమెంట్ గా కలిసి వస్తుంది అని భావిస్తున్నారట. ఈ వార్తలో నిజం ఎంతో తెలియదు కాని.. టాక్ మాత్రం వినిపిస్తుంది.  ఇక ఈసినిమాలో మహేష్ బాబు లుక్ ఓపెనింగ్ లో కనిపించింది.  మహేష్ బాబు లుక్స్ అదిరిపోయాయి. కుర్రహీరోలు కుళ్లుకునేలా.. అమ్మాయిల మనసుల్లో మరోసారి రాజకుమారుడు అనిపించుకున్నాడు మహేష్. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవి, రష్మీ ఫోన్ నంబర్స్ యంగ్ హీరో ఏమని సేవ్ చేసుకున్నాడో తెలుసా.. అది మాత్రం నెక్స్ట్ లెవల్
Recommended image2
Asha Bhosle: 16 ఏళ్లకే ప్రేమ,పెళ్లి.. అత్తింట్లో నరకం చూసిన ఆశా భోస్లే.. ఎలా బయటపడింతో తెలుసా?
Recommended image3
Asha - RD Burman Love Story : బాలీవుడ్ సంగీత రూపురేఖలు మార్చేసిన ఆశా బర్మన్ ప్రేమకథ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved