MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాజమౌళికి వీడెం హీరోరా బాబు అనిపించిన హీరో ఎవరో తెలుసా..? షాక్ అవుతారు

రాజమౌళికి వీడెం హీరోరా బాబు అనిపించిన హీరో ఎవరో తెలుసా..? షాక్ అవుతారు

స్టార్ డైరెక్టర్ రాజమౌళి.. స్టార్ హీరోఅయినా.. చిన్న హీరో అయినా.. ఎవరితో అయినా సినిమా చేసి.. హిట్ కొట్టగలడు. అది ఇప్పటికే నిరూపించాడు జక్కకన్న. అయితే  వీడెక్కడి హీరోరా బాబు అని ఈ స్టార్ డైరెక్టర్ అనుకున్న హీరో ఎవరో తెలుసా..?   

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 05 2024, 02:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ ను హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్ళిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఆయనొక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. బాలీవుడ్, కోలీవుడ్ వాళ్ళు.. తెలుగు సినిమాను చాలా చిన్నతనంగా చూస్తున్న రోజుల నుంచి.. హాలీవుడ్ వాళ్లు కూడా ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే.. టాలీవుడ్ మాత్రమే అని గుర్తించే స్థాయికి తీసుకెళ్ళాడు జక్కన్న. 

Al so Read: కొరటాల శివకు హాలీడేస్ ఇచ్చిన ఎన్టీఆర్
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తెలుగు సీనిమాను ఆస్కార్ రేంజ్ కు తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. సినిమా తీయ్యడం వస్తే చాలు.. కథే అతనికి హీరో. ఇక స్టార్ హీరో అయినా.. చిన్న హీరో అయినా.. సినిమా చేసి హిట్టు కొట్టించడంతో రాజమౌళి తరువాతే ఎవరైనా.

ఈక్రమంలోన ఆయన ప్రపంచ స్థాయి క్వాలిటీతో సినిమాలు చేస్తూ.. ఎప్పటికప్పుడు తనను తాను అప్ డేట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈక్రమంలోనే ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో అమెజాన్ అడ్వెంచర్ మూవీని ప్లాన్ చేశాడు.

ఇక ఈసినిమా ఓపెనింగ్ త్వరలోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ సినిమాతో ఎన్ని ఆస్కార్లు నడుచుకుంటూ వస్తాయో చూడాలి. ఈక్రమంలోనే రాజమౌళికి సబంధించిన ఓ పాత న్యూస్ వైరల్ అవుతోంది. 

Al so Read: చిరంజీవిని బెదిరించిన హీరోయిన్

36
photos-soundarya lahari

photos-soundarya lahari

రాజమౌళి ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో పాటు.. నాని, నితిన్, సునిల్ లాంటి చిన్న హీరోలతో కూడా సినిమాలు చేసి హిట్ కొట్టాడు. ఈక్రమంలో ఆయన మొదటి సినిమా హీరో ఎన్టీఆర్ కావడం విశేషం.అయితే రాజమౌళి తన కెరీర్ లో ఒో హీరో గురంచి వీడేం హీరోరా బాబు అని అనుకున్న సందర్భం ఉందట. ఇంతకీ ఆ హీరో ఎవరో  కాదు జూనియర్ ఎన్టీఆర్. 

Al so Read: సినిమాలకు రజినీకాంత్ గుడ్ బై..

46

అవును తారక్ తో స్టూడెంట్ నెంబర్ 1 రాజమౌళి ఫస్ట్ మూవీ. అయితే ఈసినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అనిచెప్పగానే.. అప్పుడు తారక్ చాలా చిన్నగా కనిపించాడట. వచ్చీ రాని మీసాలు.. డింగ్ డింగ్ అంటూ.. సరిగ్గా నడవటం కూడా రాదు.. వీడెక్కడ దొరికాడు రా నాకు.. సినిమా ఎలా చేయాలి అనిపించిందట. 

అయితే తను నమ్మిన సిద్దాంతం ప్రకారం కుంటి గుర్రంతో రేసు గెలవాలి.. అలా గెలిచినవాడే నిజమైన సక్సెస్ ను అందుకున్న ఫీలింగ్ వస్తుంది అన్నారు జక్కన్న. అయితే ఎన్టీఆర్ విషయంలో తాను అనుకున్నది రాంగ్ అని తరువాత తనకు తెలిసిందట.

సినిమా స్టార్ట్ అయ్యి ఓ నాలుగైదు సీన్లు చేయగానే.. అతను ఎంత అద్భుతమైన యాక్టర్ అనేది తనకు అర్ధం అయ్యిందట. ఇక అప్పటి నుంచి  జూనియర్ ఎన్టీఆర్ నువదిలిపెట్టలేదట రాజమౌళి. 

Al so Read: రోజుకు 200 సిగరెట్లు తాగే అమితాబ్ బచ్చన్

56

అప్పటి నుంచి ఎన్టీఆర్ తో అనుబంధం స్ట్రాంగ్ అయ్యింది జక్కన్నకు. ఎంతలా అంటే ఫ్యామిలీ మెంబర్ లా అయిపోయాడట తారక్. ఇక రాజమౌఈ తన కెరీర్ లో ఎక్కువ సినిమాలు చేసింది కూడా ఎన్టీఆర్ తోనే. స్టూడెంట్ నెంబర్ వన్ తరువాత సింహాద్రీ, ఆతరువాత యమదొంగ, ఇక రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ ఇలా నాలుగు సినిమాలు ఎన్టీఆర్ తోనే చేశాడు జక్కన్న. 
 

Al so Read:బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

66

ఇక ఎన్టీఆర్ తో రాజమౌళికి చనువెక్కువ.. ఇద్దరు తిట్టుకునేంత ఉంటుంది. ఎన్టీఆర్ తరువాత రామ్ చరణ్ తో కూడా అలానే ఉంటారు జక్కన్న. చరణ్ తో కూడా రెండు సినిమాలు చేశారాయన.ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ఎన్టీఆర్ కు రెండో సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ రాజమౌళే చేశారు.. ఇక రామ్ చరణ్ కు కూడా రెండో సినిమా మగధీర రాజమౌళినే చేశారు. 

ఇక ఎన్టీఆర్ గురించి తాను అనుకున్న విషయాలను ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రామ్ లో గతంలో వెల్లడించాడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ ఇంటర్వ్యూలలో కూడా ఒకరిని మరొకరు టీజ్ చేసుకున్న విషయం తెలిసిందే. జక్కన్నతో సినిమా అంటే చావగొడతాడు అంటూ ఎన్టీఆర్ సరదాగా చెపుతుంటారు. ఇక రాజమౌళి కొడుకు పెళ్ళిలో తారక్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఎస్.ఎస్. రాజమౌళి
 
1st ODI • NZ vs IND 2026
Live
NZNZ
185
INDIND
(3.2 ov)22/1
IND need 164 runs in 280 balls
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Kanika Kapoor: రెండో భర్తతో విడాకులు ప్రకటించిన సింగర్.. 4 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు, 48 ఏళ్ళ వయసులో ఇలా
Recommended image2
Renu Desai: పవన్ కళ్యాణ్ కోసం రేణు దేశాయ్ లండన్ లో ఏం చేశారో తెలుసా.. అక్కడికి వెళ్ళేది వాళ్లిద్దరు మాత్రమే
Recommended image3
Anirudh Kavya Wedding: అనిరుధ్ కావ్య మారన్ పెళ్లి కార్డు వెనుక ఇంత పెద్ద కథ ఉందా? వైరల్ అవుతున్న విశేషాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved