MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • చిరంజీవిని బెదిరించి మరీ.. ఇంటి నుంచి భోజనం తెప్పించుకున్న హీరోయిన్..?

చిరంజీవిని బెదిరించి మరీ.. ఇంటి నుంచి భోజనం తెప్పించుకున్న హీరోయిన్..?

మెగాస్టార్ చిరంజీవిని ఓ హీరోయిన్ బెదిరించి మరీ ఇంటి నుంచి భోజనం తెప్పించుకున్నారట. భోళా శంకర్ సినిమా షూటింగ్ సమయంలో ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుందని చిరంజీవి స్వయంగా వెల్లడించారు.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 05 2024, 11:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Chiranjeevi Konidela

Chiranjeevi Konidela

టాలీవుడ్ మెగాస్టార్  చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఎంత గౌరవం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనతో మాట్లాడాలంటేనే కొందరు భయపడుతారు. అటువంటిది.. ఆయన ను బెదిరించే సాహసం చేస్తారా ఎవరైనా.. ? కాని ఓ హీరయిన్ ఆ సాహసం చేసిందట. 

సినిమాలకు రజినీకాంత్ గుడ్ బై..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

దాదాపు 40 ఏళ్ళకు పైగా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్నాడు చిరంజీవి. సాధారణ నటుడిగా స్టార్ట్ అయ్యి.. సుప్రీం హీరోగా.. ఆతరువాత మెగాస్టార్ గా చిరంజీవి ప్రస్థానం అందరికి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు సీనీ పరిశ్రమకు పెద్దదిక్కుగా పెద్దన్నగా మారాడు చిరంజీవి. తెలుగు సినిమాకు ఏ కష్టం వచ్చినా.. నేనున్నా అంటూ ముందుంటారు చిరంజీవి. 

ఇటు హీరోగా సినిమాలు చేస్తూనే.. ఇండస్ట్రీ బాగోగులు చూసుకుంటున్నారు. ఇక మెగా వారుడిగా రామ్ చరణ్ తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. చిరంజీవి ఇమేజ్ టాలీవుడ్ వరకే పరిమితం అయ్యింది.

కాని రామ్ చరణ్ ఇమేజ్ పాన్ ఇండియాను దాటి ప్రపంచ వ్యాప్తం అయ్యింది. ఆస్కార్ రేంజ్ కు వెళ్ళింది. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ఆతరువాత టాలీవుడ్ లో మెగా సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. 

బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

36

ఆయన ఇంటి నుంచి అరడజను హీరోలు ఉండగా అందులో నలుగురు పాన్ ఇండియా హీరోలు.. ఉన్నారు. అలా ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కపూర్ ఫ్యామిలీ తరువాత మెగా ఫ్యామిలీ పెద్దది. ఇక సినిమా నిర్మాణంతో పాటు.. ఇతర బిజినెస్ లలో కూడా మెగా హ్యాండ్ గట్టిగానే కనిపిస్తుంది. ఇలా భారీ స్థాయిలో ఎదిగిన మెగాస్టార్ ను బెదిరించే సాహసం ఎవరైనా చేస్తారా..? కాని ఓ హీరోయిన్ ఈ పని చేసిందట. 
 

46

ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు జూనియర్ మహానటి కీర్తి సురేష్. అవును ఈ బ్యూటీ చిరంజీవిని బెదిరించి మరీ.. ఇంటి నుంచి భోజనం తెప్పించుకుందట. భోళా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా నటించింది కీర్తి సురేష్. ఆ సినిమా షూటింట్ టైమ్ లో చిరంజీవికి బాగా క్లోజ్ అయ్యిందట కీర్తి. 
 

56

అటు హీరోయిన్ గా ఉన్న తమన్నా తనను ఏ డిమాండ్ చేయలేదు కాని.. కీర్తి సురేష్ మాత్రం బాగా బెదిరించేది అని అన్నారు చిరంజీవి. నాకు ప్రొడక్షన్ ఫుడ్ పడటంలేదు.. బయట తినలేవను అని నాతో అన్నాది. 

సరే తినలేకపోతుంది కదా అని  నా ఇంటి నుంచి భోజనం తెప్పించేవాడిని.. అప్పుడు ఆ ఫుడ్ రోజు తింటూ.. ఇది బాలేదు.. అందులో ఆ ఛేంజ్ చేయమనండి.. అంటూ డిమాండ్ చేసేది. ఇదేమైనా హోటలా.. అంటూ నేను సరదాగా అనేవాడిని..

 

66

పైగా రేపు క్యారియర్ లో ఏం తెప్పిస్తున్నారు అంటూ.. అడిగేది అంటూ కీర్తి సురేష్ గురించి సరదాగా చెప్పారు చిరంజీవి. భోళా శంకర్ ప్రమోషన్స్ టైమ్ లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పారు చిరు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved