MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రోజుకు 200 సిగరెట్లు తాగే అమితాబ్ బచ్చన్, ఎలా మానేశారు..? స్వయంగా వెల్లడించిన బిగ్ బీ

రోజుకు 200 సిగరెట్లు తాగే అమితాబ్ బచ్చన్, ఎలా మానేశారు..? స్వయంగా వెల్లడించిన బిగ్ బీ

ఒక పాత ఇంటర్వ్యూలో, నటుడు అమితాబ్ బచ్చన్ రోజుకు 200 సిగరెట్లు తాగేవాడినని, చేతికి ఏది దొరికితే అది తాగేవాడినని అంగీకరించారు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 04 2024, 10:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఒకప్పుడు సిగరెట్లు బానిస అయ్యారట. అమితాబచ్చన్. వరుసగా సిగరేట్లు  కాల్చి, మద్యం సేవించిన ప్రముఖ బాలీవుడ్  స్టార్ హీరో  గురించి  ఆసక్తికరమైన కథ వైరల్ అవుతోంది. అయితే ఇఫ్పుడు మాతరం  తన జీవనశైలిని మార్చుకుని, అన్నింటినీ మానేశాడు. శాకాహారాన్ని అలవాటు చేసుకుని, మద్యపానం పూర్తిగా మానేశాడు. 

25

బిగ్ బి   అమితాబ్ బచ్చన్. చాలా సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నారు , అనేక కష్టాలను చవిచూశారు. బాలీవుడ్ షెహెన్షా నుండి దివాళా తీయడం వరకు, బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ కెరీర్ ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది.

ఇవన్నీ జరుగుతున్న సమయంలో, బిగ్ బి రోజుకు దాదాపు 200 సిగరెట్లు తాగేవారట. ఈ విషయాన్ని  ఆయనే స్వయంగా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు!

35
అమితాబ్ బచ్చన్

అమితాబ్ బచ్చన్

1980లో, ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమితాబ్ బచ్చన్ ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో తాను మద్యం, సిగరెట్లు, మాంసం తినేవాడినని, కానీ ఇప్పుడు మానేశానని ప్రకటించారు. కలకత్తాలో ఉన్నప్పుడు, రోజుకు 200 సిగరెట్లు తాగేవాడినని, చేతికి ఏది దొరికితే అది తాగేవాడినని బిగ్ బి ఒప్పుకున్నారు.

కానీ ముంబైకి వచ్చాక ఆ అలవాట్లన్నీ మానేశారు. మతపరమైన కారణాల వల్ల కాదు, తనకు అవసరం లేదని అర్థం చేసుకున్నందున మానేశాను అని అన్నారు అమితాబ్.

45
అమితాబ్ బచ్చన్

అమితాబ్ బచ్చన్

విదేశాల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు తప్ప, నా అలవాట్ల వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన అన్నారు. ఫారిన్ వెళ్ళినప్పుడు మాత్రం  శాఖాహారం దొరకడం కష్టమని ఆయన అన్నారు. అయితే ఆయన ఇక్కడ ఇంకో విషయం చెప్పారు. తాను ఒక్కడినే నాన్ వెజ్ తిననన్నారు. 

ఇంట్లో  తన తల్లి తేజీ బచ్చన్, భార్య జయ బచ్చన్ ఇద్దరూ మాంసం తింటారని, తన జీవనశైలి మార్పు మతపరమైన అభిప్రాయాలు లేదా కుటుంబ ఒత్తిడి కారణంగా కాదని ఆయన స్పష్టం చేశారు. అమితాబ్ బచ్చన్ స్వయంగా మానేయాలని నిర్ణయించుకున్నారు.

55

అమితాబ్ బచ్చన్ మామ తరుణ్ కుమార్ భదూరి అమితాబ్ గురించి అద్భుతంగా  వర్ణించారు. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో, అమితాబ్ బచ్చన్‌ను అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడే అరుదైన వ్యక్తి  అని అన్నారు.  అతని ఇమేజ్ ఉన్నప్పటికీ, అమితాబ్ శాకాహారి, మద్యపాన నిర్మూలనవాది అన్నారు. 

చాలా రిజర్వ్‌గా ఉన్నప్పటికీ అమితాబ్ చాలా సున్నితమైన వ్యక్తి. అతనిలో మంచి కమెడియన్ కూడా ఉన్నాడు. అవసరం వచ్చినప్పుడు అతను బయటకు వస్తాడు అని అన్నారు.  అంతే కాదు  అమితాబ్ చాలా ఎమోషనల్ కూడా.  

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 Teaser Review: `ధురంధర్ 2` టీజర్ రివ్యూ.. 2000 కోట్ల మూవీ లోడింగ్‌? ఆ రేంజ్‌లో ఉందా?
Recommended image2
OTT Film: డైరెక్ట్ ఓటీటీలో ఆనంద్‌ దేవరకొండ మూవీ.. `తక్షకుడు` టీజర్‌ ఎలా ఉందంటే?
Recommended image3
Rajasekhar: నేనేమీ శ్రీరామచంద్రుడిని కాదు, కొన్ని తప్పులు చేశా, జీవిత ముందే ఓపెన్‌ స్టేట్‌మెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved