హాట్ నెస్ ఓవర్ లోడెడ్... రాశిని ఇంత  హాట్ ఎప్పుడూ చూసి ఉండరు, వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు

First Published 12, Oct 2020, 9:38 AM

పరువాలను నేలపై పరిచింది రాశి ఖన్నా. కొంటె కళ్ళతో కవ్విస్తూ సెక్సీ పోజులు ఇచ్చిందిట్రెండీ డిజైనర్ వేర్ లో యద అందాలను చూపిస్తూ గాలం వేస్తుంది.. హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అన్నట్లు ఉన్న ఆమె ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఢిల్లీ భామ రాశి ఖన్నా టాలీవుడ్ లో మంచి విజయాలనే నమోదు చేసింది. 2013లో విడుదలైన మద్రాస్ కేఫ్ మూవీతో వెండితెరకు పరిచమైన రాశి, తెలుగులో మాత్రం బ్లాక్ బస్టర్ మనం మూవీలో అతిథి పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చింది.

అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా వచ్చిన ఊహలు గుసగుసలాడే మూవీతో రాశి ఖన్నా తెలుగులో హీరోయిన్ గా మొదటి అడుగు వేసింది. ఆ సినిమాలో రాశి నటనకు మంచి మార్కులే పడ్డాయి.

కమర్షియల్ హీరోయిన్ కి కావలసిన అన్ని లక్షణాలు ఉన్నా రాశి ఖన్నాకు ఆ స్థాయి అవకాశాలు మాత్రం రాలేదు. స్టార్ హీరోల పక్కన నటించింది తక్కువే. జై లవకుశ మూవీలో ఎన్టీఆర్ తో జత కట్టే అవకాశం దక్కించుకుంది.

గత ఏడాది మాత్రం రాశికి బాగా కలిసొచ్చింది. వెంకీ మామ, ప్రతిరోజూ పండగే వంటి హిట్ చిత్రాలలో ఆమె నటిచింది. కెరీర్ ఊపందుకుంటున్న సమయంలో ఓ రాంగ్ డెసిషన్ తీసుకుంది.

వరల్డ్ ఫేమస్ లవర్ లో బోల్డ్ రోల్ చేసిన రాశికి ఆ మూవీ బాగానే నష్టం చేసింది. ఆ పాత్ర వలన రాశి తెలుగులో అవకాశాలు పోగొట్టుకుందని టాక్. రాశి సైతం ఆ పాత్ర చేసినందుకు చాలా ఫీల్ అవుతుందట.

సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో అమ్మడు రెచ్చిపోతుంది. హాట్ హాట్ ఫోజులిస్తూ ఫోటో షూట్స్ చేస్తుంది. రాశి ఖన్నా ఫోటోలు ఆమె ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తున్నాయి.

ట్రెండీ డిజైనర్ వేర్ లో యద అందాలను చూపిస్తూ,  కొంటె కళ్ళతో గాలం వేస్తుంది. సెక్సీ లుక్స్ తో రాశి గ్లామర్ షో ఇస్తుండగా, ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వెండితెరపై ఆమె అందాలను మిస్సవుతున్న ఫ్యాన్స్ ని ఈ విధంగా సంతృప్తి పరుస్తుంది.

loader