MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Allu Arjun Remuneration : రాకా కోసం అల్లు అర్జున్, దీపికా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Allu Arjun Remuneration : రాకా కోసం అల్లు అర్జున్, దీపికా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

అట్లీ డైరెక్షన్ లో  పాన్-వరల్డ్ మూవీగా తెరకెక్కుతోన్న 'రాకా' కోసం ఎవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసా?  అల్లు అర్జున్, దీపికా, అట్లీలలో ఎవరు ఎక్కువ వసూలు చేస్తున్నారంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 23 2026, 08:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమా
Image Credit : X

భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమా

సౌత్ ఇండియాలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమా 'రాకా'. పాన్-ఇండియా చిత్రంగా వస్తున్న ఈ మూవీలో అల్లు అర్జున్ హీరో కాగా, దీపికా హీరోయిన్.  అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. 800 కోట్టలకు పైగా భారీ బడ్జెట్, పెద్ద స్టార్ కాస్ట్, అడ్వాన్స్‌డ్ VFX తో ఈ సినిమా ప్రేక్షకులకు పెద్ద సర్‌ప్రైజ్ ఇవ్వనుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
అల్లు అర్జున్ రెమ్యునరేషన్..?
Image Credit : Sun Pictures

అల్లు అర్జున్ రెమ్యునరేషన్..?

ఈ సినిమాలో అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. పోలీస్, రాక్షసుడు, తండ్రి పాత్రల్లో ఆయన కనిపించనున్నారు. ఇక ఈసినిమాలో నటించినందుకు ఆయన 200 కోట్ల వరకు  రెమ్యూనరేషన్‌గా తీసుకుంటున్నారని సమాచారం.  మరికొన్ని రిపోర్టుల ప్రకారం, ఆయన ప్రాఫిట్-షేరింగ్ పద్ధతిలో కూడా పారితోషికం తీసుకునే అవకాశం ఉందట. అదే జరిగితే, ఆయనకు అందే మొత్తం ఇంకా ఎక్కువ ఉండొచ్చు.

Related Articles

Related image1
Raaka To Varanasi 2027లో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసే సినిమాలు ఇవే!
Related image2
Krishna : మీ చావు మీరు చావండని.. ఫోన్ లో కృష్ణను ఎన్టీఆర్ ఎందుకు తిట్టాడో తెలుసా? ఆ సినిమా వెనుక అంత పెద్ద కథ ఉందా?
37
దీపికా పదుకొణె కు ఎంత ఇస్తున్నారంటే?
Image Credit : X

దీపికా పదుకొణె కు ఎంత ఇస్తున్నారంటే?

ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న దీపికా పదుకొణె ₹25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోనున్నారట. ఇప్పటివరకు బాలీవుడ్ సినిమాల్లో 20 కోట్లు మాత్రమే తీసుకున్న ఆమె, పెళ్లి, పిల్లల తరువాత కూడా ఇంత పెద్ద మొత్తం అందుకోవడం ఆమె స్టార్ వాల్యూను చూపిస్తోంది.

47
నేషనల్ క్రష్ కు భారీ పారితోషికం..
Image Credit : X

నేషనల్ క్రష్ కు భారీ పారితోషికం..

ఇప్పటి వరకు స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా మాత్రమే నటించిన రష్మిక మందన, 'రాకా'లో విలన్‌గా కనిపించనున్నారట. ఆమె పారితోషికం 10 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఆమె హీరోయిన్‌గానే కాకుండా, విలన్‌గా కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికి సిద్ధమవుతున్నారు.

57
మృణాల్ ఠాకూర్ విషయానికి వస్తే..
Image Credit : Instagram

మృణాల్ ఠాకూర్ విషయానికి వస్తే..

రాకా మూవీలో మరో కీలక పాత్రలో నటించనున్నది  హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈ పాత్ర కోసం ఆమెకు 5 కోట్ల వరకూ  రెమ్యూనరేషన్ తీసుకోనున్నట్లు సమాచారం.

67
జాన్వీ కపూర్ ఎంత తీసుకుంటుందంటే?
Image Credit : others

జాన్వీ కపూర్ ఎంత తీసుకుంటుందంటే?

అలాగే మూడో హీరోయిన్‌గా నటించనున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా సుమారు 5 కోట్ల వరకు పారితోషికం అందుకోనున్నారట. ఇక  నటీనటుల జీతాలు కాకుండా, కేవలం ప్రొడక్షన్, VFX పనుల కోసమే మూవీ టీమ్  ₹200 నుంచి ₹250 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం.  

77
రాకా కోసం భారీ బడ్జెట్..
Image Credit : Sun Pictures

రాకా కోసం భారీ బడ్జెట్..

ఇక చివరగా, దర్శకుడు అట్లీ 'రాకా' చిత్రాన్ని డైరెక్ట్ చేయడానికి 30  కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.  నటీనటుల జీతాలు, నిర్మాణ ఖర్చులు, VFX ఖర్చులతో కలిపి ఈ సినిమా మొత్తం బడ్జెట్ 800 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
రష్మిక మందన్న
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Tejasswi Prakash: కరణ్, తేజస్విల 7.63 కోట్ల లగ్జరీ హౌస్.. సీక్రెట్ బాత్రూమ్ డిజైన్ గురించి తెలుసా
Recommended image2
Gangster Movies: ప్రభాస్, బాలయ్య, నాని అందరూ గ్యాంగ్‌స్టర్ లే..అభిమానులకు చిరాకు తప్పదా
Recommended image3
Chiranjeevi: చిరంజీవి కులం ఏంటో నాకు తెలియదు, అయినా బ్లాక్ బస్టర్లు ఇచ్చా..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
Related Stories
Recommended image1
Raaka To Varanasi 2027లో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసే సినిమాలు ఇవే!
Recommended image2
Krishna : మీ చావు మీరు చావండని.. ఫోన్ లో కృష్ణను ఎన్టీఆర్ ఎందుకు తిట్టాడో తెలుసా? ఆ సినిమా వెనుక అంత పెద్ద కథ ఉందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved