MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • అల్లు అర్జున్ కు జపనీయుల షాక్.. జపాన్ బాక్సాఫీస్ దగ్గర పుష్ప 2 పరిస్థితి ఏంటో తెలుసా?

అల్లు అర్జున్ కు జపనీయుల షాక్.. జపాన్ బాక్సాఫీస్ దగ్గర పుష్ప 2 పరిస్థితి ఏంటో తెలుసా?

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్  సినిమాకు  జపాన్‌లో ఊహించని షాక్ తగిలింది. మంచి ప్రమోషన్లతో.. జపాన్  ఆడియన్స్ ముందుకు వెళ్లిన సినిమాకు అక్కడ ఎలాంటిస్పందన వచ్చిందంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 21 2026, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జపాన్ లో పుష్ప2  రిలీజ్..
Image Credit : allu arjun instagram

జపాన్ లో పుష్ప2 రిలీజ్..

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన  సినిమా  పుష్ప 2: ది రూల్. ఇండియాలో సంచలనంగా మారిన ఈసినిమా.. ప్రపంచ వ్యాప్తంగా 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఇక తాజాగా..  జనవరి 16న జపాన్ లో రిలీజ్ అయ్యింది మూవీ. కానీ అక్కడ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది మూవీ.  స్థానిక ప్రేక్షకుల నుంచి  మంచి  స్పందన  రాబట్టలేకపోయింది.  భారీ ప్రచారం, విడుదలకు ముందు అల్లు అర్జున్ టోక్యోలో ఉన్నప్పటికీ, మొదటి రోజు పెద్దగా జనం రాలేదు. ఇది పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పుష్ప2 సినిమాకు షాక్..
Image Credit : Asianet News

పుష్ప2 సినిమాకు షాక్..

సాక్నిల్క్ అందించిన గణాంకాల ప్రకారం, రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన పుష్ప 2, జపాన్‌లో మొదటి రోజు కేవలం 886 అడ్మిషన్లు మాత్రమ  పొందింది. RRR (8,230), సాహో (6,510), కల్కి 2898 AD (3,700) వంటి సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ.

35
జపాన్‌ లో నిలబడలేకపోయిన అల్లు అర్జున్ సినిమా..
Image Credit : our own

జపాన్‌ లో నిలబడలేకపోయిన అల్లు అర్జున్ సినిమా..

జపనీస్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో, పుష్ప 2 జపాన్‌లో టాప్ ఇండియన్ సినిమాల్లో ఒకటిగా నిలవలేకపోయింది. RRR విజయం తర్వాత భారత సినిమాలపై ఆసక్తి పెరిగినా, ఈ సినిమాకు పేలవమైన ఆరంభం దక్కింది. అల్లు అర్జున్ స్టార్ పవర్, యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నా, జపాన్‌లో టికెట్ అమ్మకాలకు అవి ఉపయోగపడలేదు.

45
యాక్షన్ సీక్వెన్స్‌లను పట్టించుకోని జపాన్ ఆడియన్స్..
Image Credit : our own

యాక్షన్ సీక్వెన్స్‌లను పట్టించుకోని జపాన్ ఆడియన్స్..

పుష్ప 2లో హై-ఎనర్జీ యాక్షన్ సీక్వెన్స్‌లు, అల్లు అర్జున్ స్టార్ పవర్ ఉన్నా, జపాన్‌లో టికెట్ అమ్మకాలు పెరగలేదు. జపాన్‌లో నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇతర అంతర్జాతీయ ప్రాంతాల్లో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.

55
ఇండియాలో పుష్ప2 కలెక్షన్స్
Image Credit : stockphoto

ఇండియాలో పుష్ప2 కలెక్షన్స్

ప్రపంచవ్యాప్తంగా, పుష్ప 2: ది రూల్ రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసి, అత్యంత విజయవంతమైన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. రాబోయే వారాల్లో జపాన్‌లో ఈ సినిమా ప్రయాణం ఆసక్తికరంగా ఉంటుందా లేదా అనేది చూడాలి.  ఒక ప్రాంతంలో విజయం సాధించినంత మాత్రాన, మరోచోట అదే ఫలితం రాదని పుష్ప 2 జపాన్ విడుదల వల్ల తెలిసి వచ్చింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
రష్మిక మందన్న
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ
Recommended image2
Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద అసలైన 'ధురంధర్' రణ్‌వీర్ సింగ్.. ఈ 5 కారణాలే ప్రూఫ్!
Recommended image3
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Related Stories
Recommended image1
ఇండియా రిచ్ స్టార్స్ లో ఇద్దరు తెలుగు హీరోలు, టాప్ 10 లో ఫస్ట్ ప్లేస్ ఎవరిదో తెలుసా?
Recommended image2
పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా..? డైరెక్టర్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved