MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెద్ద సినిమా పెద్ద సినిమా అన్నాడు.. రాజమౌళి ఇలా చేస్తాడనుకోలేదు.. ప్రభాస్ అలా అన్నాడేంటి..?

పెద్ద సినిమా పెద్ద సినిమా అన్నాడు.. రాజమౌళి ఇలా చేస్తాడనుకోలేదు.. ప్రభాస్ అలా అన్నాడేంటి..?

రాజమౌళి పై ప్రభాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బాహుబలి సినిమా గురించి మాట్లాడుతూ.. రాజమౌళి ప్రస్తావన తీసుకువచ్చాడు ప్రభాస్.  ఇంతకీ ప్రభాస్ ఏమన్నాడు..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 16 2024, 07:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అటుప్రభాస్ కు ..ఇటు రాజమౌళికి.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన సినిమా బాహుబలి. ఈమూవీతో  ఈ ఇద్దరు స్టార్స్ మాత్రమే కాదు.. టాలీవుడ్ రేంజ్ కూడా పెరిగిపోయింది. అటు ఒకప్పుడు బాలీవుడ్ హవా నడిచేది..ఆతరువాత కోలీవుడ్.. ఈ రెండు ఇండస్ట్రీలు టాలీవుడ్ ను చీప్ గా చూసేవారు. కాని బాహుబలితో అంతా మారిపోయింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే.. టాలీవుడ్ అనేలా చేశాడు రాజమౌళి. 

All So Read: ఎన్టీఆర్ క్లాప్ తో.. మోక్షజ్ఞ మూవీ ఓపెనింగ్..? నందమూరి ఫ్యాన్స్ కు పండగే పండగా..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అటు ప్రభాస్ కూడా పాన్ ఇండియా హీరోగా బాహుబలి సినిమాతోనే గుర్తింపు సాధించాడు. ఈసినిమాతో ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ప్యాన్స్ పెరిగిపోయారు. జపాన్ లాంటి దేశాల్లో ప్రభాస్ కు డైహార్ట్ ఫ్యాన్స్ తయారయ్యారు బాహుబలి సినిమాతో. ఇదంతా రాజమౌళి వల్లే సాధ్యం అయ్యింది. అయితే రాజమౌళి గురించి.. బాహుబలి గురించి ప్రభాస్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కొన్ని ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

All So Read: శోభితకు నాగార్జున కండీషన్లు...? చైతును పెళ్ళాడాలంటే అవి తప్పనిసరిగా చేయాల్సిందేనా..?

36

గతంలో బాహుబలి సినిమా ఫంక్షన్ లో ప్రభాస్ ఈ కామెంట్టు చేశారు.  మగధీర సినిమా తరువాత ఆ రేంజ్ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో ప్లాప్ చేశాడు రాజమౌళి. ఈ సినిమాలో హీరోగా ప్రభాస్ ను అనుకున్నాడట. ఆయన హైట్ పర్సనాలిటీ ఈ సినిమాకు సరిగ్గా సరిపోతుంది అని భావించాడట. యాక్షన్ సీన్స్ కూడా ప్రభాస్ తో అద్భుతంగా చేయవచ్చు అనుకున్నారట. ఈ విషయంపై ప్రభాస్ కు ఫోన్ కూడా చేశాడట రాజమౌళి. 

All So Read: చిరంజీవి మాట వినకుండా నష్టపోయిన రామ్ చరణ్..? ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది కదా..?

46
prabhas

prabhas

తాను బాహుబలి.. అది కూడా పాన్ ఇండియా అంటే.. ప్రభాస్ ముందు నమ్మలేదట. ప్రభాస్ ఏమన్నాడంటే.. నేను హీరోగా స రాజమౌళి సినిమా అంటే ముందు నమ్మలేదు. మా ఇంట్లో వాళ్లు కూడా నమ్మలేదు. రామ్ చరణ్ తో మగధీర చేశాడు.. అంత పెద్ద హిట్ సినిమా చేసిన వ్యక్తి నాతో సినిమా ఎందుకు చేస్తాడు అని అనుకున్నాను. రాజమౌళి ఫోన్ చేసిన నన్ను అడిగినా కూడా ఏదో ఫ్రాంక్ కాల్ అనుకున్నాను. కాని ఇలా చేస్తాడని అనుకోలేదు. 

All So Read:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆ హీరోయిన్ పై మనసు పారేసుకున్నాడా..? అందుకే మూడు సార్లు ఛాన్స్ ఇచ్చాడా..?

56

పెద్ద సినిమా పెద్ద సినిమా అంటుంటే ఏదో అనుకున్నా.. కాని ఇంత పెద్ద సినిమా చేస్తాడని అస్సలు ఊహించలేదు. ఇది నా  జీవితంలో ఓ అద్భుతం.. ఇంతకంటే నా  జీవితంలో గొప్ప సినిమా చేయలేనేమో.. రాజమౌళి టీమ్ తో పనిచేయడం.. ఆయన ఫ్యామిలీలో ఒకడిగా చేరడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా డార్లింగ్  ఐలవ్ యూ అంటూ ప్రభాస్ గతంలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

All So Read: రజినీకాంత్ ప్రియురాలిగా ‌- తల్లిగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా..? షాక్ అవుతారు

66

ఇక బాహుబలి రెండు సినిమాల విషయానికి వస్తే.. ఇండియన్ ఫిల్మ్ఇండస్ట్రీ రికార్డ్ లను తిరగరాశాయి బాహుబలి సినిమాలు. రెండు సినిమాలు కలిపి రెండున్నర వేల కోట్లకు పైగా వసూళ్ళు సాధించాయి. కొన్ని రికార్డ్స్ లో  అయితే ఇప్పటివరకూ బాహుబలిని క్రాస్ చేసిన సినిమా రాలేదనేచెప్పాలి.  ఇప్పటి వరకూ నాన్ బాహుబలి రికార్డ్ ను దాటడమే కాని.. బాహుబలిని పూర్తిగా కొట్టిన సినిమా రాలేదనే చెప్పాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అనుష్క శెట్టి
బాలీవుడ్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Jana Nayagan 4 Days Collections: ఆదివారం తన రేంజ్‌ చూపించిన విజయ్‌.. జన నాయకుడుకి అదిరిపోయే వసూళ్లు
Recommended image2
Chennai Love Story 3 Days Collections: దుమ్ములేపుతున్న చెన్నై లవ్‌ స్టోరీ.. కిరణ్‌ సినిమాకి 3 రోజుల్లో ఎంత వచ్చాయంటే
Recommended image3
OTT: ఓటీటీలో వకీల్ సాబ్ గా హీరో శ్రీకాంత్.. వంద దేవుళ్ళు, ది లెజెండ్ ఆఫ్ కర్ణతో ఈ వారం అసలైన వినోదం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved