MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్ క్లాప్ తో.. మోక్షజ్ఞ మూవీ ఓపెనింగ్..? నందమూరి ఫ్యాన్స్ కు పండగే పండగా..

ఎన్టీఆర్ క్లాప్ తో.. మోక్షజ్ఞ మూవీ ఓపెనింగ్..? నందమూరి ఫ్యాన్స్ కు పండగే పండగా..

బాలయ్య వారసుడిగా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి అంతా రెడీ అయ్యింది. ఇక సినిమా సినిమా ప్రకటనే మిగిలి ఉంది.. ఈక్రమంలో నందమూరి ఫ్యాన్స్ కు పండగలాంటి వార్త ఒకటి వైరల్ అవుతోంది. అదేంటంటే..?  

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 15 2024, 10:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బాలయ్య వారసుడి ఎంట్రీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇదిగో ఇప్పుడు.. అదిగో అప్పుడు అంటూ.. సోషల్ మీడియాలో వార్తలకే పరిమితం అయ్యారు కాని..మోక్షజ్ఞను తెరపై చూడాలి అనుకుంటున్న ఫ్యాన్స్ కు మాత్రం ఎప్పటికప్పుడు నిరాశే ఎదురవుతోంది. అయితే ఈసారి మాత్రం ఎంట్రీ పక్కా అని.. ఏకంగా బాలయ్యే కొన్నిసందర్భాల్లో చెప్పారు. చెప్పినట్టు కొన్ని హింట్లు కూడా ఇచ్చారు. అంతే కాదు మోక్షజ్ఞ లుక్ కూడా చేంజ్ అవ్వడం.. కొత్త ఫోటోలు వైరల్ అవ్వడంతో.. ఫ్యాన్స్ లో ఆశలు మళ్ళీ చిగురించాయి. 

All so Read: తెలుగు సినిమాలకు సమంత బై బై...? స్టార్ హీరోయిన్ సంచలన నిర్ణయం నిజమేనా..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

గతంలో మోక్షజ్ఞకు.. ఇప్పటి మోక్షజ్ఞ చాలా తేడా ఉంది. ఆయన లుక్ కంప్లీట్ గా మార్చేశాడు. రీసెంట్ గా ఆయన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇక సినిమా అఫీషియల్ అనౌన్స్  మెంట్ మాత్రమే మిగిలి ఉంది. కాగా అది ఎప్పుడు ముహూర్తం ఎప్పుడు అని అంతా ఎదురు చూస్తుండగా.. ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. నందమూరి ప్యాన్స్ కు నిజంగా పండగలాంటి న్యూస్ అది.  త్వరలో  మోక్షజ్ఞ సినిమా ఓపెనింగ్ జరగబోతుందని.. ఈ ఓపెనింగ్ కు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా రాబోతున్నట్టు తెలుస్తోంది. 

All so Read:Thangalaan Review: తంగలాన్ ట్విట్టర్ రివ్యూ.. విక్రమ్ ప్రయోగంపై ఆడియన్స్ ఏమంటున్నారంటే..?

37

అంతే కాదు ఎన్టీఆర్ క్లాప్ తోనే మోక్షజ్ఞ ఫస్ట్ సీన్ ను షూట్ చేయబోతున్నారట. ఫిల్మ్ సర్కిల్ లో ఈ వార్త తెగ హల్ చల్ చేస్తోంది. ఈ విషయంలో ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేదు కాని.. నందమూరి ఫ్యాన్ సర్కిల్ లో మాత్రం.. ఈ న్యూస్ పై తెగ చర్చలు జరుగుతున్నాయి.

All so Read: జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం.. ఆందోళనలో అభిమానులు.. ఏమయ్యింది..?

47
ntr, balayya

ntr, balayya

చాలా కాలంగా నందమూరి ఫ్యామిలీకి.. ఎన్టీఆర్ కు దూరం పెరిగింది అన్న వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. బాలయ్య తారక్ ను దూరం పెడుతున్నారని కొందరు.. జూనియర్ ఎన్టీఆర్ కావాలని బాలయ్యతో కలవడం లేదు అని కొందరు.. ఎవరి వాదన వారిది. అంతే కాదు చంద్రబాబు జైలుకు వెళ్ళినప్పుడు, అసెంబ్లీలో చంద్రబాబు భార్య, ఎన్టీఆర్ మేనత్త భువనేశ్వరిని అవమానించినప్పుడు తారక్ సరిగ్గా స్పందించలేదనే విమర్శలు గట్టిగా ఉన్నాయి. దాంతో ఎన్టీఆర్ తో బాలయ్యకు దూరం మరింతగా పెరిగిందనేది టాక్. 

57

అయితే అవన్నీ సోషల్ మీడియా కల్ననలేనని.. నందమూరి ఫ్యామిలీ అంతా ఒకటే మాట మీద ఉన్నరనేది మరో వర్గం వాదన. అందుకే చంద్రబాబు గెలుపును పొగుడుతూ.. తారక్ వేసిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్శించింది. అయితే అధికారం ఉంటే ఇలా.. లేకుంటే అలానా అన్న విమర్శలు కూడా తారక్ ఫేస్ చేశాడు. కాగా మోక్షజ్ఞ ఎంట్రీకి సర్వం సిద్దం అయిన వేళ.. తారక్ చీఫ్ గెస్ట్ అంటూ వస్తున్నవార్తలు నిజం అయితే బాగుండు అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

67
Mokshagna

Mokshagna

అటు మోక్షజ్ఞ ఎట్రీ అని అంటున్నారు కాని.. అధికారికంగా ప్రకటన రాలేదు. ఇంతకీ ఈ యంగ్ హీరోను డైరెక్ట్ చేసేది ఎవరు..? చాలామంది పేర్లు వినిపించాయి.. ఒక దశలో బాలయ్యే స్వయంగా తన కుమారుడిని డైరెక్ట్ చేస్తారని టాక్ వచ్చింది. మరి ఈ విషయంలో నిజానిజాలేంటి అనేది అధికారిక ప్రకటన వచ్చాక కాని తెలియదు. 
 

 

77

బాలయ్య - ఎన్టీఆర్ కలిసి.. వీరి స్టార్ డమ్ కు.. మోక్షజ్ఞ కూడా తోడయితే.. టాలీవుడ్ లో నంబర్ వన్ గా నిలుస్తారని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. గతంలో అరవింద సమేత  సినిమాకు బాలయ్య గెస్ట్ గా వెళ్ళారు. అప్పుడు తారక్ ను ఆకాశానికెత్తేశారు. ఆతరువాత పరిణామాలతో దూరం పెరిగింది అనేది టాక్.  మరి నిజంగా మోక్షజ్ఞ సినిమా ఓపెనింగ్ కు ఎన్టీఆర్ గెస్ట్ గా వస్తారా..? నందమూరి ఫ్యామిలీ అంతా ఒక్కటిగా ఉన్నామని అందరికి తెలిసేలా చెపుతారా..? ఈ వార్తలో నిజం ఎంత ఉందో చూడాలి మరి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved