ఆ మొగుడితో నా వల్ల కాదు.. బాలీవుడ్‌ సెక్సీ బ్యూటీ పూనమ్‌ ఆవేదన

First Published 25, Sep 2020, 8:15 AM

పెళ్ళి చేసుకుని నెల రోజు కూడా కాలేదు. అప్పుడే భర్తపై కేసు, అప్పుడే భర్త తనకొద్దు అంటూ బాలీవుడ్‌ సెక్సీ బ్యూటీ పూనమ్‌ పాండే తేల్చి చెప్పింది. ఆ  మొగుడిని భరించలేని, ఆయనతో నా వల్ల కాదని తెలిపింది.

తన స్నేహితుడు సామ్‌ బాంబేని చాలా రోజులుగా ప్రేమించింది పూనమ్‌. వీరిద్దరు కలిసి సహజీవనం చేశారు. గాఢంగా ప్రేమలో, రొమాన్స్ లో మునిగి తేలారు. ఈ నెల1న పెళ్ళి కూడా చేసుకున్నారు.

అంతలోనే భర్తపై కేసు పెట్టింది పూనమ్‌. సినిమా షూటింగ్‌కి గోవా వెళ్ళిన పూనమ్‌ అక్కడ తన భర్తపై కేసు పెట్టింది. తనని బాగా వేధిస్తున్నాడని, హింసిస్తున్నాడని కేసు పెట్టడంతో సామ్‌ని ఈ నెల 22న సామ్‌ని గోవా పోలీసులు అరెస్ట్ చేశారు.

నెక్ట్స్ డే ఆయన బెయిల్‌ పై విడుదలయ్యారు. అయితే సామ్‌తో రిలేషన్‌ ఎప్పుడూ వివాదంగానే ఉండేదని తెలిపింది పూనమ్‌. ఈ సందర్భంగా తన గోడుని వెల్లబోసుకుంది. ఓ ఇంటర్వ్యూలో అసలు జరిగిన విషయాలను పంచుకుంది.

సామ్‌తో రిలేషన్‌ ఎప్పుడూ హింసాత్మకంగానే ఉండేదని, పెళ్లి చేసుకుంటే అతనిలో మార్పు వస్తుందని భావించినట్టు తెలిపింది. తనపై ఆధిపత్యం చెలాయిస్తున్నాడని, చిన్న చిన్న విషయాలకే కోపానికి గురవుతున్నాడని చెప్పింది.

గోవాలో చిన్న విషయంలో ఇద్దరికీ వాదన మొదలైందని, వాదన పెరిగి అది పెద్ద గొడవగా మారిందని, దీంతో తనని కొట్టడం మొదలు పెట్టాడని, ముఖంపై పిడికిలితో గుద్దాడు. జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ లాక్కెళ్ళి తలను మంచం మూలకేసి కొట్టాడని, ఆ సమయంలో తన ప్రాణం పోయినంత పనైందని పేర్కొంది.

మొత్తానికి ఎలాగోలా అక్కడి నుంచి బయటపడ్డానని, హోటల్‌ సిబ్బంది సాయంతో అతన్ని అరెస్ట్ చేయించగలిగానని చెప్పింది.

తమ మధ్య ఉన్నరిలేషన్‌ని కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నించానని, కానీ ఇలాంటి వ్యక్తితో ఉండటం కంటే ఒంటరిగా ఉండటం బెటర్‌, తనపై పశువులా ప్రవర్తించిన భర్త నాకు వద్దంటే వద్దని, అతనితో వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతానని స్పష్టం చేసింది.

ఇకపై అతని వద్దకు వెళ్ళనని, ఇక్కడితో తమ పెళ్ళికి ముగింపు పలకాలని భావిస్తున్నానని చెప్పింది.

దీంతో హాట్‌ హాట్‌ గ్లామర్‌ షోతో ఆడియెన్స్ ని, నెటిజన్లని కంటిమీద కునుకు లేకుండా చేసిన పూనమ్‌ కే ఇలాంటి పరిస్థితి రావడమేంటని ఆమె అభిమానులు తెగ బాధపడుతున్నారు.

మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించిన పూనమ్‌ పాండే సెక్సీ పోజులతో కుర్రకారుని మంత్రముగ్ధుల్ని చేస్తూనే ఉంది.

ఆమె తొలిసారి 2013లో `నాషా` చిత్రంలో మెరిసింది. ఇందులో ఘాటైన అందాలతో రెచ్చిపోయి ఒక్కసారిగా పాపులర్‌ అయ్యింది.

ఓ వైపు సెక్సీ అందాలు, మరోవైపు వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే పూనమ్‌ ఈ నెల 1న సామ్‌ బాంబేని బాంద్రాలోని తమ ఇంట్లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

పట్టుమని నెల రోజులు కూడా కాపురం చేయని వీరి జంట ఇలా అర్థంతరంగా ముగిసిపోవడం పట్ల ఆమె అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

loader