నా భర్త కాళ్ల ముందు కూర్చొని ఏడుస్తున్నాడు.. కేసు వెనక్కి తీసుకుంటాః పూనమ్‌

First Published 27, Sep 2020, 8:30 AM

తన సెక్సీ అందాల ప్రదర్శనలో కెరీర్‌ని నెట్టుకొస్తున్న బాలీవుఢ్‌ నటి పూనమ్‌ పాండే ఇటీవల వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. తన భర్త తనని వేధిస్తున్నారని గోవాలో కేసుపెట్టి అరెస్ట్ చేయించింది. ఇప్పుడు అతనే కావాలంటోందీ శృంగార తార.

తన చిరకాల ప్రియుడు శామ్‌ బాంబేతో చాలా రోజులు సహజీవనం చేసి ఆగస్ట్ 1న  వివాహమాడింది పూనమ్‌. ఆయన మొదటి నుంచి హింసాత్మక ప్రవర్తనతో వ్యవహరిస్తున్న నేపథ్యంలో పెళ్ళి తర్వాతనైనా మారుతాడని ఆయన్ని పెళ్ళి చేసుకుందట.

కానీ పెళ్ళైన 12 రోజులకే హింసించడం, వేధించడం ప్రారంభించాడని, బాగా కొట్టాడని ఇటీవల గోవా పోలీసులకు ఫిర్యాదు చేసిన పూనమ్‌.

దీంతో పోలీసులు ఈ నెల 22న అరెస్ట్ చేయగా, ఒక్క రోజు తర్వాత బెయిల్‌పై శామ్‌ బాంబే విడుదలయ్యాడు.

గోవాలో తనపై జరిగిన దారుణాన్ని ఇటీవల మీడియాతో చెప్పిన పూనమ్‌ ఇలాంటి మొగుడిని తాను భరించలేనని, వదిలించుకోవాలనుకుంటున్నట్టు తెలిపింది. ఆయనతో ఏగలేనని తెలిపింది.

తాజాగా మనసు మార్చుకుందట. తన భర్తపై పెట్టిన కేసుని వెనక్కి తీసుకోవాలనుకుంటుందట. శామ్‌ తన కాళ్ల ముందు కూర్చొని ఏడుస్తున్నాడని, దీంతో కేసుని వెనక్కి తీసుకోవాలనుకుంటున్నట్టు తెలిపింది పూనమ్‌.

ఇదిలా ఉంటే కొట్టిన ప్రతిసారి మరోసారి ఇలా చేయనంటూ ఏడవడం మొదలు పెడుతున్నాడని చెప్పింది. మరోసారి ఆయన్ని క్షమించాలనుకుంటున్నట్టు తెలిపింది. మరి ఈ సారైనా శామ్‌ మారతాడా? లేక యదావిధిగా అదే తంతు జరుగుతుందా? అన్నది చూడాలి.

`నషా` చిత్రంలో సెక్సీ అందాలతో సెగలు రేపిన పూనమ్‌ ఆ తర్వాత `లవ్‌ ఈజ్‌ పాయిజన్‌`, `మాలిని అండ్‌ కో`, `ఆ గాయ హీరో`, `ది జర్నీ ఆఫ్‌ కర్మ` చిత్రాల్లో నటించింది. ఇప్పుడు సినిమాలు లేవు. తన అందాల ఫోటో షూట్‌లతో పబ్బం గడుపుతోంది.

loader