నిర్మాతననే విషయం మర్చిపోయి పేపర్స్ విసిరేశాః `వకీల్‌సాబ్‌` సక్సెస్‌ సెలబ్రేషన్స్ లో దిల్‌రాజు

First Published Apr 9, 2021, 6:08 PM IST

పవన్‌ కళ్యాణ్‌ నటించిన `వకీల్‌సాబ్‌` చిత్రానికి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. చాలా వరకు బ్లాక్‌ బస్టర్‌ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఆ సంతోషాన్ని పంచుకుంది. టపాసులు కాల్చి సక్సెస్‌ సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఇందులో నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్‌ పాల్గొన్నారు.