పవన్‌, మహేష్‌ల హీరోయిన్‌ బికినీ అందాలతో వేడి పెంచుతోంది

First Published 1, Oct 2020, 5:05 PM

అమిషా పటేల్‌.. ఫేడౌట్‌ హాట్‌ హీరోయిన్‌. గత కొంత కాలంగా ఒడిదుడుకులతో కెరీర్‌ని లాక్కొస్తున్న ఈ సెక్సీ బ్యూటీ తన ఘాటైన అందాలనే నమ్ముకుంటోంది. ముఖ్యంగా బికినీ అందాలతో ఆ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది.

ముంబయికి చెందిన ఆ సెక్సీ అందాల భామ మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించిన హీరోయిన్‌గా మారింది.

2000లో `కహో నా ప్యార్‌ హై` అనే బాలీవుడ్‌ చిత్రంతో హీరోయిన్‌గా మారింది.

అదే ఏడాది తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సరసన `బద్రి`లో నటించి మెప్పింది.

తొలి రెండు సినిమాలు బాగా ఆడటం, అమిషా అందాలు, నటనతో కాక రేపడంతో మేకర్స్ ఆమె వెంటపడ్డారు. ఆమె అందాలను మరింత అందంగా చూపేంచాలని డిసైడ్‌ అయ్యారు.

వరుసగా బాలీవుడ్‌లో భారీ చిత్రాల్లో హీరోయిన్‌గా మెరిసింది. ఓ దశాబ్దం పాటు బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపింది. తన ఘాటైన అందాలతో ఆడియెన్స్ కనువిందు చేసింది.

హిందీతోపాటు తెలుగు, తమిళ చిత్రాల్లో కూడా అమిషా మెరిసింది.

తెలుగులో మహేష్‌ సరసన `నాని`, ఎన్టీఆర్‌ సరసన `అశోక్‌`, `నరసింహుడు`, బాలకృష్ణతో `పరమవీర చక్ర` చిత్రాల్లో హీరోయిన్‌గా మెరిసింది.

చాలా ఏళ్ళ గ్యాప్‌ తర్వాత మూడేళ్ళ క్రితం తెలుగులో `ఆకతాయి`లో స్పెషల్‌ సాంగ్‌లో తన అందాలను మరోసారి తెలుగు ఆడియెన్స్ కి రుచి చూపించింది.

రెండేళ్ల గ్యాప్‌తో మళ్ళీ హిందీలో ఇప్పుడు `దేశీ మ్యాజిక్‌`, `ది గ్రేట్‌ ఇండియన్‌ క్యాసినో`, `టౌబా తే జల్వా` వంటి హిందీ చిత్రాలతోపాటు `ఫ్యూజి బ్యాండ్‌` పంజాబీ సినిమాలో గ్లామరస్‌ పాత్రల్లో మెరిస్తుంది.

ఇక నటన పరంగా పెద్దగా అవకాశాలు లేకపోవడంతో అమిషా పటేల్‌ బికినీ ఫోటోలతో సోషల్‌ మీడియాని ఓ ఊపు ఊపేస్తుంది.

ఆమె బికినీ ఫోటోలు నెటిజన్లకు ఓ విందు భోజనంలా ఉంటాయనే టాక్‌ ఉంది. అదే రేంజ్‌లో నెటిజన్లు ఆమె కొత్త అందాలను తిలకించేందుకు వెయి కన్నులతో వెయిట్‌ చేస్తుంటారు.

ఆడియెన్స్ లో టెంపరేచర్‌ రెట్టింపు చేసిన అమిషా బికినీ ఫోటోలు కొన్ని విశేషంగా వైరల్‌ అవుతున్నాయి.

loader