సంజనా, రాగిణి రహస్య కార్యకలాపాలు నడిపినట్లు అనుమానిస్తున్న అధికారులు

First Published 30, Sep 2020, 12:26 PM

కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు సంచలనం రేపుతోంది. డ్రగ్ మాఫియాతో సంబంధం ఉన్న పలువురిని ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. వెండితెర నటులతో పాటు బుల్లితెర నటులకు కూడా డ్రగ్ మాఫియాతో సంబంధం ఉన్నట్లు కనుగొన్నారు.

డ్రగ్స్ ఆరోపణలతో అరెస్ట్ కాబడ్డ సంజనా గల్రాని, రాగిణి ద్వివేది ప్రస్తుతం జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. వీరిద్దరిని బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో ఉంచారు. వీరిద్దరిపై పలు కోణాల్లో విచారణ చేస్తున్న అధికారులు మరి కొంత కీలక సమాచారం సేకరించారు.

ఈ హీరోయిన్స్ కొన్ని రహస్య కార్యకలాపాలు నడిపినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరి మొబైల్ పరిశీలించిన అధికారులు వాటి కోసం ప్రత్యేకంగా ఓ వాట్స్ అప్ గ్రూప్ వాడారని తెలుసుకున్నారట.

డ్రగ్స్ ఆరోపణల సమయంలో ముందు జాగ్రత్తగా ఆ వాట్స్ అప్ గ్రూప్ డిలీట్ చేసినట్లు అధికారులు కనుగొన్నారు. దీనితో సంజనా, రాగిణి వ్యభిచార దందా నడిపినట్లు అధికారులు భావిస్తున్నారు.

డ్రగ్ కేసులో తవ్వేకొద్దీ కొత్త నేరాలు వెలుగులోకి వస్తున్నాయి. సరైన అవకాశాలు లేని ఈ హీరోయిన్స్ కోట్లు సంపాదించడం వెనుక కారణం, ఇలాంటి చట్ట వ్యతిరేక  చర్యలే కారణం అని తెలుస్తుంది.

బెంగుళూరు పరప్పణ అగ్రహార జైలులో ఉన్న వీరిద్దరూ బెయిల్ కొరకు పిటీషన్ వేయగా, కోర్టు తిరస్కరించింది. మరికొద్ది కాలం ఈ ఇరువురు జైలులో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

loader