కిల్లింగ్ లుక్స్... సెక్సీ ఫోజులతో చెమటలు పట్టించింది!
చాలా కాలం తరువాత సమంత ఫోటోలు సంచలనంగా మారాయి. ఆమె లేటెస్ట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎప్పుడూ లేని విధంగా సమంత ఫోటోలకు భారీ స్పందన దక్కింది. దానికి కారణం ఆమె డ్రెస్సింగ్ స్టైల్.
వివిధ రకాల అవుట్ పిట్స్ లో కనిపించిన సమంత ఫోటోలు ఒకింత సెక్సీగా ఉన్నాయి. సమంత అందాలు ఎక్స్ పోజ్ అవుతుండగా... వాట్ ఏ బ్యూటీ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
లేటెస్ట్ ఫొటోలలో సమంత థైస్ కిరాక్ తెప్పిస్తుండగా... క్లీవేజ్ షో చెమటలు పట్టించేదిగా ఉంది. దాదాపు ఆరు డిఫరెంట్ స్టైల్స్ ట్రై చేసిన సమంత..ప్రతి ఒక్క డ్రెస్ లో సరికొత్త లుక్ ట్రై చేసింది.
ఈ మధ్య కాలంలో సమంత ఈ రేంజ్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. సోషల్ మీడియాలో సమంత ఫొటో షూట్ లు చేసింది చాలా అరుదు. రెగ్యులర్ లైఫ్ కి సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేసే సమంత ఫోటో షూట్ లు అరుదుగా చేస్తారు.
సమంత డిఫరెంట్ లుక్స్ ట్రై చేస్తూ ఓ చిన్న వీడియో చేశారు. ఆ వీడియోలో 'నేను ఈ డ్రెసెస్ ఇష్టపడతాను... కానీ ధరించలేను, అని ఫన్నీ కామెంట్ చేశారు.
కాగా నేడు సమంత మరో సెక్సీ ఫోటో పంచుకున్నారు. బ్లాక్ టూ పీస్ బాడీ కాన్ డ్రెస్, స్టైలిష్ హ్యాండ్ బ్యాగ్ తో పాటు ట్రెండీ గాగుల్స్ ధరించి హాట్ లుక్ లో షాక్ ఇచ్చింది. బ్లాక్ డ్రెస్ లో ఉన్న సమంత సిల్వర్ కలర్ హై హీల్స్ ధరించి నయా ట్రెండ్ సెట్ చేశారు.
సమంత లేటెస్ట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఏమైనా సమంత అందానికి సరిలేదంటూ కితాబు ఇస్తున్నారు.
కాగా సమంత సినిమాలపై దృష్టి తగ్గించారు. ఆమె హోస్ట్ గా కొనసాగుతున్న సామ్ జామ్ టాక్ షో సూపర్ సక్సెస్ అందుకుంది.
ఓ తమిళ చిత్రంలో నటిస్తున్న సమంత తెలుగులో కొత్త చిత్రాల ప్రకటన చేయలేదు. ఆమె నటించిన వెబ్ సిరీస్ ఫ్యామిలీ మాన్ 2 ప్రైమ్ లో త్వరలో విడుదల కానుంది.