MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Nayanthara: షూటింగ్ స్పాట్‌లో నయనతార డిమాండ్స్ ఏంటో తెలుసా ? స్టార్ హీరోయిన్ క్యారవాన్ లో హీరోలను మించి సౌకర్యాలు ?

Nayanthara: షూటింగ్ స్పాట్‌లో నయనతార డిమాండ్స్ ఏంటో తెలుసా ? స్టార్ హీరోయిన్ క్యారవాన్ లో హీరోలను మించి సౌకర్యాలు ?

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రతి సినిమాకు అగ్రిమెంట్‌లో తనకు కావాల్సిన సౌకర్యాల గురించి ముందే రాసుకుంటుందట. షూటింగ్ స్పాట్‌లో ఆమె డిమాండ్ చేసే ఆ సౌకర్యాలు ఏంటి? ఆమె క్యారవాన్ ప్రత్యేకతలు ఏంటో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 25 2026, 01:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
షూటింగ్స్ లో నయనతార డిమాండ్స్..
Image Credit : Asianet News

షూటింగ్స్ లో నయనతార డిమాండ్స్..

లేడీ సూపర్ స్టార్ నయనతార సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సింహంలా ఎదిగింది. హీరోలకు సమానంగా స్టార్‌డమ్ సంపాదించుకుంది. అయితే, ప్రతి సినిమాకు సైన్ చేసే ముందు, తన అగ్రిమెంట్‌లో తనకు కావాల్సిన సౌకర్యాలన్నింటినీ ఆమె స్పష్టంగా పేర్కొంటుంది. ఈ విషయంలో నిజం ఎంత..? నయనతార నిజంగానే ఎక్కవాగా డిమాండ్ చేస్తుందా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
20 ఏళ్లకు పైగా హీరోయిన్ గా...
Image Credit : our own

20 ఏళ్లకు పైగా హీరోయిన్ గా...

తమిళంతో పాటు తెలుగులో కూడా నయనతార స్టార్ హీరోయిన్ గా వెలుగువెలుగుతోంది. అభిమానులు ఆమెను 'లేడీ సూపర్ స్టార్' అని పిలుచుకుంటారు. 2005లో వచ్చిన 'జయా' సినిమాలో శరత్‌కుమార్‌కు జోడీగా ఆమె తమిళ తెరకు పరిచయమైంది. ఆ తర్వాత రజినీకాంత్, విజయ్, సూర్య వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. 

తెలుగులో ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలయ్య, లాంటి స్టార్స్ సరసన మెప్పించింది. ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి నయనతారనే. ఆమె వరుస సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తోంది.

Related Articles

Related image1
Rashmika Family: విజయ్ దేవరకొండ అత్తింట్లో ఎవరెవరున్నారో తెలుసా? రష్మిక ఫ్యామిలీ 6 ఫొటోలు
Related image2
రష్మిక మందన్న కు విజయ్ దేవరకొండ తల్లి పెట్టిన కండీషన్లు ఏంటో తెలుసా? కోడలి క్వాలిఫికేషన్స్ ఏంటంటే?
35
నయనతార ఫ్యామిలీ లైఫ్..
Image Credit : Asianet News

నయనతార ఫ్యామిలీ లైఫ్..

పాన్ ఇండియా స్టార్‌గా మారిన నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను 2022లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఉయిర్, ఉలగ్ అనే ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా నయన్ సినిమాల్లో బిజీగా ఉంది. నటనతో పాటు, ఆమె 'రౌడీ పిక్చర్స్' బ్యానర్‌పై భర్తతో కలిసి సినిమాలు నిర్మిస్తోంది. అంతేకాకుండా, సొంతంగా బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీని కూడా ప్రారంభించి సింగపూర్, మలేషియా వంటి దేశాలకు ఎగుమతి చేస్తోంది.

45
షూటింగ్స్‌లో నయనతార డిమాండ్స్..
Image Credit : Nayanthara\Instagram

షూటింగ్స్‌లో నయనతార డిమాండ్స్..

నయనతార తన షూటింగ్స్‌లో అత్యాధునిక లగ్జరీ సౌకర్యాలున్న క్యారవాన్‌ను వాడుతుంది. ముఖ్యంగా, పిల్లలు పుట్టాక ఆమెకు రెండు క్యారవాన్‌లు అవసరమవుతున్నాయట. ఒక సినిమాలో నటిస్తుంటే, తనకు ఇచ్చే క్యారవాన్‌లో ఎలాంటి సౌకర్యాలు ఉండాలి, ఏ బ్రాండ్ వాటర్ బాటిల్స్ పెట్టాలి అనేంత వరకూ అగ్రిమెంట్‌లో చాలా స్పష్టంగా రాసుకుంటుందని సమాచారం. ప్రస్తుతం మసాజ్ ఫెసిలిటీ ఉన్న ప్రత్యేక క్యారవాన్‌ను ఆమె వాడుతోందని సమాచారం.

55
నయనతార క్యారవాన్ సౌకర్యాల రహస్యాలు
Image Credit : nayanthara instagram

నయనతార క్యారవాన్ సౌకర్యాల రహస్యాలు

ఈ క్యారవాన్‌లు పూర్తి ఎలక్ట్రానిక్ హంగులతో, అచ్చం ఇంట్లో ఉన్నంత సౌకర్యవంతంగా ఉంటాయి. షూటింగ్ గ్యాప్‌లో రెస్ట్ తీసుకోవడానికి, డ్రెస్ మార్చుకోవడానికి, మీటింగ్స్ జరుపుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. స్టార్ హీరోలు విజయ్, రజినీ, సూర్య వాడే క్యారవాన్‌ల కన్నా నయన్ క్యారవాన్ ఇంకా విలాసవంతంగా, పూర్తి ఏసీతో ఉంటుందట.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నయనతార
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bethlehem Kutumba Unit Movie Review: బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ మూవీ రివ్యూ, మమితా బైజు సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image3
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Related Stories
Recommended image1
Rashmika Family: విజయ్ దేవరకొండ అత్తింట్లో ఎవరెవరున్నారో తెలుసా? రష్మిక ఫ్యామిలీ 6 ఫొటోలు
Recommended image2
రష్మిక మందన్న కు విజయ్ దేవరకొండ తల్లి పెట్టిన కండీషన్లు ఏంటో తెలుసా? కోడలి క్వాలిఫికేషన్స్ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved