MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Naveen Yerneni: ఎన్టీఆర్-నీల్ సినిమాపై కీలక అప్‌డేట్.. రోజూ రూ. 2 కోట్లు ఖర్చు అవుతోందని..

Naveen Yerneni: ఎన్టీఆర్-నీల్ సినిమాపై కీలక అప్‌డేట్.. రోజూ రూ. 2 కోట్లు ఖర్చు అవుతోందని..

Naveen Yerneni: మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యెర్నేని ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న 'డ్రాగన్' సినిమాపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. విజువల్ గ్రాండ్‌నెస్ కోసం రోజుకు కోటి రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. 

1 Min read
Author : Pavithra D
Published : Mar 18 2026, 08:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' అప్‌డేట్
Image Credit : Pinterest

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' అప్‌డేట్

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న సినిమాలను నిర్మిస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత నవీన్ యెర్నేని ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం 'డ్రాగన్' గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విజువల్ వండర్‌గా 'డ్రాగన్':
Image Credit : X

విజువల్ వండర్‌గా 'డ్రాగన్':

ఈ సినిమా మేకింగ్ గురించి నవీన్ యెర్నేని మాట్లాడుతూ, ప్రేక్షకులకి ఒక అద్భుతమైన విజువల్ ఫీస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ కోసం రోజుకు దాదాపు ఒక కోటి నుండి కోటిన్నర రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇంతటి భారీ వ్యయంతో కూడిన సినిమా కాబట్టి, కచ్చితంగా విజువల్స్ అసాధారణంగా ఉంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Related Articles

Related image1
Chiranjeevi: అందుకే అంత రాత్రిలో చిరంజీవి సెట్‌కి వచ్చారు.. ఆయన్ని చూసి యూనిట్ అంతా షాక్.!
Related image2
Chiranjeevi: హిట్లర్ మూవీలో ఆ ఒక్క డైలాగ్ మేనరిజం రాసింది నేనే.. చిరంజీవి పిలిచి ఏమన్నారంటే.?
35
టికెట్ ధరలు, ఫ్లెక్సీ రేట్స్:
Image Credit : Asianet News

టికెట్ ధరలు, ఫ్లెక్సీ రేట్స్:

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల ఇష్యూ గురించి ఆయన స్పందిస్తూ, భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం అవసరం అని పేర్కొన్నారు. ఏటా వచ్చే ఐదారు పెద్ద సినిమాలకు మాత్రమే ఈ పెంపు ఉంటుందని, మిగతా సినిమాలకు సాధారణ ధరలే ఉంటాయని స్పష్టం చేశారు.

45
 'ఫ్లెక్సీ రేట్స్'
Image Credit : Asianet News

'ఫ్లెక్సీ రేట్స్'

ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లు 'ఫ్లెక్సీ రేట్స్' విధానాన్ని తీసుకురావాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కోరనున్నట్లు ఆయన తెలిపారు.

55
రాబోయే భారీ చిత్రాలు
Image Credit : our own

రాబోయే భారీ చిత్రాలు

మైత్రీ మూవీ మేకర్స్ లైనప్‌లో 'డ్రాగన్'తో పాటు అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్ సినిమా, 'ఫౌజీ' వంటి మరిన్ని బిగ్ బడ్జెట్ సినిమాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వాలు ఈ విషయంలో సహకరిస్తాయనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan Net Worth: మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆస్తి ఎంతో తెలుసా? పవర్ స్టార్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Recommended image2
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Recommended image3
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Related Stories
Recommended image1
Chiranjeevi: అందుకే అంత రాత్రిలో చిరంజీవి సెట్‌కి వచ్చారు.. ఆయన్ని చూసి యూనిట్ అంతా షాక్.!
Recommended image2
Chiranjeevi: హిట్లర్ మూవీలో ఆ ఒక్క డైలాగ్ మేనరిజం రాసింది నేనే.. చిరంజీవి పిలిచి ఏమన్నారంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved