నాగార్జున ఇష్టపడ్డ హీరోయిన్, మన్మధుడికే షాక్ ఇచ్చిన స్టార్ బ్యూటీ ఎవరో తెలుసా?
నాగార్జున అంటే టలీవుడ్ లో మన్మధుడు అన్న పేరుంది. ఆయతో సినిమా అంటే హీరోయిన్లు ఎవరైనా ఎగిరి గంతేస్తారు. సామన్యుల నుంచి సెలబ్రిటీ లేడీస్ వరకూ.. నాగార్జునను ఇష్టపడివారు ఉండరు. అటువంటిది ఓ హీరోయిన్ నాగ్ కు షాక్ ఇంచిందట. ఇంతకీ ఆమె ఎవరు? ఏం చేసింది.

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున
టాలీవుడ్ కింగ్ నాగార్జునకు ఫిల్మ్ ఇండస్ట్రీలో మన్మధుడు అన్న పేరు ఉంది. లేడీ ఫాలోయింగ్ అత్యధికంగా ఉన్న హీరోలలో నాగార్జున ముందుంటారు. ఇప్పటికీ 65 ఏళ్ల వయస్సులో కూడా కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గకుండా ఫిట్ నెస్ ను , గ్లామర్ ను లేడీ ఫాలోయింగ్ ను మెయింటేన్ చేస్తున్నాడు నాగార్జున. కామన్ ఆడియన్స్ మాత్రమే కాదు సెలబ్రిటీ స్టార్లు కూడా నాగార్జునతో ప్రేమలో పడిపోతుంటారు. 65 ఏళ్ల వయసులో కూడా నాగార్జున ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. తన కొడుకులు ఇద్దరు హీరోలుగా పరిచయం అయ్యి చాలా కాలం అవుతున్నా.. నాగార్జున మాత్రం వారికి మించి రొమాంటిక్ ఇమేజ్ ను కొనసాగిస్తున్నారు.
అప్పట్లో నాగార్జున కు ఇండస్టీలో ఎఫైర్ల గోల ఎక్కవగా ఉండేది. నాగార్జునతో ఏ హీరోయిన్ సినిమా చేసినా.. ప్రేమలో పడిపోవడం ఖాయం అనుకుంటూ ఉండేవారు. దాంతో నాగార్జున సినిమాలకు హీరోయిన్ల కొరత ఉండేది కాదు. దాంతో వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. అయితే నాగార్జున వెంట పడిన హీరోయిన్లు ఉన్నారు కాని, కింగ్ నాగార్జున ఎంతో ఇంట్రెస్ట్ తో ఇష్టపడ్డ హీరోయిన్ గురించి మీకు తెలుసా?
నాగార్జున ఇష్టపడ్డ స్టార్ హీరోయిన్
పెళ్లై పిల్లలు పుట్టిన తరువాత కూడా నాగార్జునపై అఫైర్ల రూమర్లు తగ్గలేదు. ఆయనకు అంతగా రొమాంటిక్ ఇమేజ్ ఉండేది ఇండస్ట్రీలో. చాలామంది హీరోయిన్లు ఆయన్ను ప్రేమించారు. నాగ్ కూడా చాలామందితో స్టార్ హీరోయిన్స్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశాడు. తెలుగు హీరోయిన్లే కాదు.. బాలీవుడ్ భామలు కూడా నాగార్జునతో నటించడానికి ఆరాటపడేవారు. అయితే అంత మంది ఆయన వెనకాల పడుతుంటే.. నాగార్జున మాత్రం ఓ హీరోయిన్ ను తన పక్కన చూసుకోవాలి అనుకున్నాడట. తన సినిమాలు తీసుకోవాలి అని ఆశపడ్డాడట.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు మాధురి దీక్షిత్. బాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా వ్యాప్తంగా ఇమేజ్ ఉన్న నటి మాధురి. హీరోయిన్ గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన స్టార్ హీరోయిన్ ఆమెను తన సినిమాలోకి తీసుకోవాలి అని నాగార్జున తెగ ట్రై చేశాడట. అన్న పూర్ణ బ్యానర్ లో తీస్తున్న ఓ సినిమా కోసం ఆమెను అడిగాడట కింగ్
రెమ్యునరేషన్ తో భయపెట్టిన హీరోయిన్
కాని ఆనటి చెప్పిన రెమ్యునరేషన్ రేటు విని కింగ్ కు గుండెలు జారిపోయినంతపని అయ్యిందట. టాలీవుడ్ కు తనను పరిచయం చేయాలన్న ఉద్దేశ్యంతో కింగ్ నాగార్జున అన్నపూర్ణ బ్యానర్లో వచ్చిన ఓ సినిమాకు ఆమెను హీరోయిన్‌గా అడిగితే అప్పట్లో 15 రోజుల కాల్షీట్లకు మాధురి కోటి రూపాయిలు రెమ్యునరేషఅడిగిందట. వెంటనే షాక్ అయిన నాగార్జున మాధురిని వద్దనుకుని మరో హీరోయిన్తో ఎడ్జెస్ట్ అయిపోయాడు. ఆ తర్వాత ఎంతోమంది హీరోయిన్లు తెలుగులో స్టార్ హీరోల సరసన నటించినా.. బాలీవుడ్ నుంచి మాధురి దీక్షిత్ మాత్రమే తెలుగులో సినిమాలు చేయలేకపోయింది. ఇప్పుడు స్టార్ హీరోయిన్లు అంతా తెలుగు సినిమాల కోసంవెంట పడుతున్నారు.