మే 9.. తెలుగు వెండితెరకు మ్యాజికల్ డేట్

First Published 9, May 2020, 2:41 PM

సినీ రంగంలో సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. ఒక టైటిల్‌, ఓ కాంబినేషన్, ఓ రిలీజ్‌ డేట్‌ వర్క్ అవుట్ అయితే చాలు మిగతా అంతా అదే కాంబినేషన్స్ అదే డేట్స్ ఫాలో అవుతారు. అలాంటి క్రేజీ సెంటిమెంటే మే 9. ఈ డేట్‌ న రిలీజ్‌ అయిన టాలీవుడ్‌ సినిమాలు చరిత్ర సృష్టించాయి.

<p style="text-align: justify;">1990లో ఇదే డేట్‌కు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్‌ హిట్ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. చిరంజీవి హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చరిత్ర సృష్టించింది. చిరంజీవి సరసన శ్రీదేవి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా అప్పట్లో చరిత్ర సృష్టించింది. ఈ సినిమా రిలీజ్ నేటికి 30 సంవత్సారలు అవుతుండటంతో మరోసారి అభిమానులు మెగా హిట్ ను గుర్తు చేసుకుంటున్నారు.</p>

1990లో ఇదే డేట్‌కు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్‌ హిట్ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. చిరంజీవి హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చరిత్ర సృష్టించింది. చిరంజీవి సరసన శ్రీదేవి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా అప్పట్లో చరిత్ర సృష్టించింది. ఈ సినిమా రిలీజ్ నేటికి 30 సంవత్సారలు అవుతుండటంతో మరోసారి అభిమానులు మెగా హిట్ ను గుర్తు చేసుకుంటున్నారు.

<p style="text-align: justify;">ఇదే డేట్‌కి 1996లో రిలీజ్ అయిన సూపర్ హిట్ సినిమా భారతీయుడు. కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. కమల్‌ ద్విపాత్రాభినయం పోషించిన ఈ సినిమాలో సుకన్య, మనిషా కోయిరాలాలు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా రిలీజ్‌ అయ్యింది. రిలీజ్‌ అయిన అన్ని భాషల్లోనూ సూపర్‌ హిట్‌ అయ్యింది.</p>

ఇదే డేట్‌కి 1996లో రిలీజ్ అయిన సూపర్ హిట్ సినిమా భారతీయుడు. కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. కమల్‌ ద్విపాత్రాభినయం పోషించిన ఈ సినిమాలో సుకన్య, మనిషా కోయిరాలాలు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా రిలీజ్‌ అయ్యింది. రిలీజ్‌ అయిన అన్ని భాషల్లోనూ సూపర్‌ హిట్‌ అయ్యింది.

<p style="text-align: justify;">2018లో ఇదే డేట్‌కు రిలీజ్‌ అయి సూపర్‌ హిట్ అయిన సినిమా మహానటి. అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా లో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. నాగ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా రావటం విశేషం.</p>

2018లో ఇదే డేట్‌కు రిలీజ్‌ అయి సూపర్‌ హిట్ అయిన సినిమా మహానటి. అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా లో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. నాగ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా రావటం విశేషం.

<p style="text-align: justify;">గత ఏడాది కూడా ఇదే డేట్‌కు ఓ సూపర్ హిట్ సినిమా వచ్చింది. సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. సోషల్ &nbsp;మేసేజ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాదించింది.</p>

గత ఏడాది కూడా ఇదే డేట్‌కు ఓ సూపర్ హిట్ సినిమా వచ్చింది. సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. సోషల్  మేసేజ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాదించింది.

loader