MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • MSG OTT Release : ఓటీటీలో మన శంకర వరప్రసాద్ గారు వచ్చేది ఎప్పుడో తెలుసా? ఎక్కడ చూడొచ్చంటే?

MSG OTT Release : ఓటీటీలో మన శంకర వరప్రసాద్ గారు వచ్చేది ఎప్పుడో తెలుసా? ఎక్కడ చూడొచ్చంటే?

సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో సందడి చేసిన మెగాస్టార్ చిరంజీవి మన శంకరవర ప్రసాద్ గారు సినిమా.. త్వరలో ఓటీటీ ఆడియన్స్ ను కూడా అలరించబోతోంది. ఇంతకీ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడ? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 13 2026, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిరంజీవి..
Image Credit : X/@Shine_Screens

సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిరంజీవి..

ఈ సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఆయన నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా తాజాగాప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైం అద్భుతమైన రెస్పాన్స్ ను సాధించింది. మొదటి ఆట నుంచే చిరంజీవి సినిమాకు సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో దర్శకుడితో పాటు మూవీ టీమ్, మెగా అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మన శంకర వరప్రసాద్ గారులో స్టార్ కాస్ట్..
Image Credit : X/@Shine_Screens

మన శంకర వరప్రసాద్ గారులో స్టార్ కాస్ట్..

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో విక్టరీ వెంకటేష్ ప్రత్యేకమైన అతిథి పాత్రలో కనిపించారు. చిరంజీవి జంటగా నయనతార, క్యాథరిన్ త్రెసా నటించగా.. కీలక పాత్రల్లో అభినవ్ గోమఠం, హర్షవర్ధన్, సచిన్ ఖేద్కర్ తదితరులు నటించారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో.. ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్ ను టార్గెట్ చేసి.. మెగా అభిమానుల కోసం ఈసినిమాను అద్భుతంగా తీర్చి దిద్దారు. అనుకున్న విధంగానే అన్ని వర్గాలను ఆకట్టుకుంటోంది మన శంకర వరప్రసాద్ గారు మూవీ. ప్రీమియర్స్ నుంచే సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోవడంతో.. మూవీటీమ్ పండగ చేసుకుంటోంది.

34
ఓటీటీలో మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఎప్పుడు?
Image Credit : X/@Shine_Screens

ఓటీటీలో మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఎప్పుడు?

కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో.. సంక్రాంతి సీజన్‌లో ఫుల్ మీల్స్ లాంటి సినిమా రావడంతో.. ప్రేక్షకులు పండగ చేసుకుంటున్నారు. ఇక థియేటర్ లో ఎలాగో హిట్ టాక్ తెచ్చుకున్న మన శంకర వరప్రసాద్ గారు.. ఓటీటీలో కూడా ఆడియన్స్ ను అలరించే టైమ్ ఎంతో దూరంలో లేదు. ఈసినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు సబంధించిన అప్ డేట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ5 దక్కించుకోగా, శాటిలైట్ హక్కులను జీ తెలుగు కొనుగోలు చేసింది. ఈమూవీ మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఫిబ్రవరిలో జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

44
చిరంజీవి సినిమా ఓటీటీ రైట్స్ ఎవరివి?
Image Credit : X/@Shine_Screens

చిరంజీవి సినిమా ఓటీటీ రైట్స్ ఎవరివి?

ఈమధ్య కాలంలో సినిమాలు థియేటర్ రిలీజ్ అవ్వడానికి ముందే ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కు సబంధించిన విషయాలను వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ట్రెండ్‌ను పరిశీలిస్తే, పెద్ద సినిమాలు కూడా థియేటర్లలో విడుదలైన30 రోజుల లోపే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వస్తున్నాయి. అదే విధంగా మన శంకర వరప్రసాద్ గారు సినిమా కూడా వాలెంటైన్స్ డే సందర్భంగా.. ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓటీటీలో ఈసినిమాకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
దగ్గుబాటి వెంకటేష్
నయనతార
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Venu Madhav: ఇంకెవరైనా అయితే చెప్పుతో కొట్టేవాళ్ళు, కానీ ఆ కమెడియన్ కి 70 వేలు రెమ్యునరేషన్ ఇచ్చిన డైరెక్టర్
Recommended image2
Sivakarthikeyan Salary: మాట్లాడుకున్న దానికంటే డబుల్ డిమాండ్‌ చేసిన శివకార్తికేయన్‌.. దెబ్బకి నిర్మాత షాక్‌
Recommended image3
Udaya Bhanu: 150 ఎకరాలు దానం చేసిన జమీందారు, యాంకర్ ఉదయభాను తండ్రి గురించి మీకు తెలుసా?
Related Stories
Recommended image1
కెమెరాల ముందు ప్రియాంక, నిక్ రొమాన్స్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో స్టార్ కపుల్ సందడి
Recommended image2
Kalyan Thanuja : నువ్వు దొరకడం నా అదృష్టం, తనూజ కి ప్రపోజ్ చేసిన కళ్యాణ్ పడాల ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved