మత్తెక్కించే అందాలతో మల్లీ సీరియల్ మాలిని, బికినీలో దీప జగదీష్ అందాల విందు
మల్లీ సీరియల్ తో తెలుగువారి మనసు దోచుకుంటుంది కన్నడ బ్యూటీ దీప జగదీష్. అటుసీరియల్స్ తో పాటు.. ఇటు సోషల్ మీడియాను కూడా షేక్ చేస్తోంది బ్యూటీ.
దీప జగదీష్... అటు బుల్లితెరను..ఇటు సోషల్ మీడియాను ఊపేస్తోంది దీప జగదీష్. హాట్ హాట్ ఫోటోస్ తో అల్లరి చేస్తోంది. కుర్ర మరసులను కుంగదీస్తోంది. గ్లామర్ ఫోటోస్ తో చెమటలు పట్టిస్తోంది.
మల్లి సీరియల్లో మాలినిగా తెలుగు ఆడయిన్స్ కు సుపరిచితమే కన్నడ బ్యూటీ దీప జగదీష్. తెలుగు ఆడియన్స్ లో ఆమెకి ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. ముఖ్యంగా ఆమె చీరకట్టుకి ఫిదా అయిపోతుంటారు చాలామంది. కాని తాజాగా బికినీ ఫోజులతో రచ్చ చేస్తోంది బ్యూటీ.
ఎప్పుడువెళ్లిందో ఏమో తెలియదు కాని.. వెకేషన్ పిక్స్ తో రచ్చ చేస్తోంది దీప. తన ఇన్‌స్టాగ్రామ్‌లో బికినీ వేసి హాట్ ఫొటోలను హీటెక్కించింది. క్లీవేజ్ అందాలతో.. అదరగొడుతోంది.
దీపా జగదీష్ కూడా కన్నడ నటినే. 2016లో వచ్చిన ఉదయ టీవీ మహాసతి సీరియల్‌తో బుల్లితెరపై నటిగా కెరియర్ స్టార్ట్ చేసింది. ఆ తరువాత తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చి.. బ్రహ్మాస్త్ర, కావ్యాంజలి సీరియల్‌తో పేరు తెచ్చుకుంది.
ఈటీవీలో ప్రేమ నగర్ సీరియల్లో లీడ్ రోల్ పోషించింది. సీరియల్స్‌తో పాటు సినిమాల్లో నటించింది. కన్నడ దర్శకుడు సాగర్ పూర్ణాయక్తో కొన్నాళ్లు ప్రేమాయణం సాగించి అతన్నే పెళ్లాడింది దీప జగదీష్. ప్రస్తుతం మల్లి సీరియల్లో మాలినిగా అందర్నీ ఆకట్టకుంటుంది ఈ కన్నడభామ.
మల్లీ సీరియల్ తో తెలుగువారి మనసు దోచుకుంటుంది కన్నడ బ్యూటీ దీప జగదీష్. అటుసీరియల్స్ తో పాటు.. ఇటు సోషల్ మీడియాను కూడా షేక్ చేస్తోంది బ్యూటీ.
మల్లి సీరియల్లో మాలినికి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఆమె చీరకట్టుకి ఫిదా అయిపోతుంటారు. అందం అభినయంతో ఆకట్టుకునే మాలిన అసలు పేరు దీప జగదీష్ .నిజానికి కన్నడలో దీప జగదీష్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది సాగర్ తండ్రి బ్యానర్లోనే. అదే సీరియల్లో దీపాకి జోడీగా నటించారు సాగర్. అక్కడ నుంచి మొదలైన వీరి స్నేహం ప్రేమగా మారి.. గత ఏడాది పెళ్లి పీటలు ఎక్కేట్టు చేసింది.

ఇక సీరియల్స్ తో పాటు వెండితెరపై సందడి చేయడానికి చూస్తోంది దీప. ఎలాగైనా సిల్వర్ స్క్రీన్ పై తన సత్తా చూపించాలని చూస్తోంది. అందుకే.. సోషల్ మీడియాలో రెచ్చిపోయిన అందాలు ప్రదర్శిస్తోంది. అవకాశల కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది బ్యూటీ.