సల్మాన్‌ కుటుంబంలో చీలికలకు మలైకానే.. ఆమెలో ఆ యాంగిల్‌ తీసుకొచ్చింది వారేనట..

First Published Jan 13, 2021, 2:48 PM IST

మలైకా అరోరా ప్రస్తుతం యంగ్‌ హీరో అర్జున్‌ కపూర్‌తో డేటింగ్‌ చేస్తుంది. అయితే మలైకా అంతకు ముందు సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్భాజ్‌ ఖాన్‌తో వివాహం జరిగింది. కొన్నాళ్ల తర్వాత వీరిద్దరి మధ్య తలెత్తిన వివాదం విడాకుల దారితీసింది. అయితే మలైకాలో సెక్స్ యాంగిల్‌ని బయటకు తీసింది మాత్రం సల్మాన్‌ ఫ్యామిలీ అని అంటున్నారు. ఆమె డేటింగ్‌ గురించి, సెక్స్ ఇంత బోల్డ్ గా మాట్లాడానికి కారణం వారే అంటున్నారు. 

బాలీవుడ్‌లో యోగా బ్యూటీగా, సెక్సీ అందాల భామగా, నటిగా, మోడల్‌గా రాణించే మలైకా అరోరా.. సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌తో ప్రేమాయణం సాగించింది.

వీరిద్దరు 1998లో వివాహం చేసుకున్నారు. దాదాపు 19ఏళ్లు వీరి ఫ్యామిలీ లైఫ్‌ బాగానే సాగింది.

కానీ ఉన్నట్టుంది వీరిద్దరి మధ్య మనస్పార్థాలు తలెత్తాయి. అయితే అది సెక్స్‌ పరమైన విభేదాలే అనే టాక్‌ కూడా ఉంది.

కారణాలేమైనా 2017లో ఒకరు నుంచి మరొకరు విడిపోయి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఎవరి వ్యక్తిగత జీవితంలో వారు హ్యాపీగానే ఉన్నారు.

మలైకా అరోరా.. అర్బాజ్‌ ఖాన్‌కి గుడ్‌ బై చెప్పాక యంగ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ని పట్టుకుంది. ఆయనతో డేటింగ్‌ చేస్తుంది.

మరోవైపు అర్భాజ్‌ ఖాన్‌ కూడా ఇటాలియన్‌ మోడల్‌ జాజియానా అడ్రియానీతో రొమాన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఇలా ఈ ఇద్దరు మాజీ జంట తమ లవర్స్ తో ఫుల్‌ హ్యాపీగా గడుపుతున్నారు.

ఇదిలా ఉంటే మలైకా అరోరా ఇప్పుడు మరింత బోల్డ్ గా తయారైంది. సెక్స్‌ విషయాల గురించి, డేటింగ్‌ గురించి, ఇంకా ఏదైనా ధైర్యంగా మాట్లాడుతుంది.

దానికి కారణం సల్మాన్‌ ఫ్యామిలీనే అని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. మలైకాలోని సెక్స్ యాంగిల్‌ బయటకు తీసుకొచ్చారని అంటున్నారు.

మలైకా తనకంటే చిన్న వాడైనా అర్జున్‌ కపూర్‌తో డేటింగ్‌ చేసే ధైర్యం అలా వచ్చిందే అంటున్నారు. 47ఏళ్ల మలైకా, 35ఏళ్ల అర్జున్‌తో, అంటే 12ఏళ్లు చిన్నవాడైన అర్జున్‌తో బహిరంగంగానే రొమాన్స్ కి   తెగబడటానికి కారణం సల్మాన్‌ ఫ్యామిలీనే అంటున్నారు.

సల్మాన్‌ ఫ్యామిలీ తలెత్తిన విభేదాలకు కూడా మలైకానే రీజన్‌ అనే టాక్‌ కూడా వినిపిస్తుంది.

మరోవైపు సల్మాన్‌ ఫ్యామిలీతో మలైకా ప్రియుడు అర్జున్‌తో ఎలాంటి విభేదాలు లేవు. వారితో ఆయన బాగానే ఉంటున్నారు.

అదే సమయంలో అర్భాజ్‌ వ్యక్తిగత జీవితంపై కూడా మలైకా హ్యాపీగానే ఉందట. ఇప్పుడు ఆయనపై ఎలాంటి భేదాభిప్రాయలు లేవని తెలుస్తుంది. కానీ సల్మాన్ కుటుంబంలో చీలికలకు మాత్రం మలైకానే   కారణమంటున్నారు.

ఇక ప్రస్తుతం యోగాతో, మోడలింగ్‌తో, పలు టీవీ షోస్‌తో బిజీగా ఉన్న మలైకా, అర్జున్‌తో ఫుల్‌ రొమాన్స్ మునిగితేలుతుంది. ఈ ఇద్దరు ప్రేమ పక్షులు బహిరంగంగానే హగ్గులు, ముద్దులతో రెచ్చిపోతున్నారు.   చూపరులను షాక్‌కి గురి చేస్తున్నారు.

మరోవైపు మలైకా నిత్యం యోగాతో కనువిందు చేస్తుంటుంది. బికినీలో అందాల విందు ఇస్తూ మత్తెక్కిస్తుంటుంది.

స్విమ్మింగ్‌ ఫూల్‌లోనూ యోగా ఆసనాలతో నెటిజన్లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందీ భామ.

అందులో భాగంగానే ఇటీవల  చెట్ల మధ్య బికినీలో మంటపుట్టిస్తుంది. ఆయా ఫోటోస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

తరచూ సెక్సీ ఫోటోలను పంచుకుంటూ అభిమానుల్లో,  నెటిజన్లలో చలికాలం హీటు జనరేట్‌ చేస్తుందీ బ్యూటీ.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?