హాట్ వర్కౌట్‌తో పిచ్చెక్కిస్తున్న మహేష్ హీరోయిన్ కియారా.. చూడ్డానికి రెండు కళ్లు చాలవు..
First Published Jan 9, 2021, 7:10 PM IST
మహేష్ హీరోయిన్ కియారా అద్వానీ హాట్ హాట్ వర్కౌట్లతో పిచ్చెక్కిస్తుంది. తాజాగా ఈ సెక్సీ భామ మూడు వర్కౌట్ వీడియోలను ఇన్‌స్టాలో పంచుకుంది. జిమ్‌లో వంగి వర్కౌట్ చేస్తున్న వీడియోలు అభిమానులకు పిచ్చెక్కిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫైర్ ఆన్ చేసింది. ఆ వీడియోలు తెగ హల్చల్ చేస్తున్నాయి.

కియారా అద్వానీ ఇప్పుడు బాలీవుడ్ హాట్ హీరోయిన్. ఇటీవల `లక్ష్మీబాంబ్`లో మెరిసింది. మరోవైపు తన ప్రియుడు సిద్దార్థ్‌తో కలిసి మాల్దీవులకు వెళ్లొచ్చింది. న్యూ ఇయర్ మొత్తం సిద్దార్థ్తోనే ఎంజాయ్ చేసిందీ అమ్మడు.

తాజాగా కొత్త ఏడాది ఛార్జ్ అవుతుంది. వర్కౌట్లతో బిజీగా గడుపుతుంది. జిమ్‌లో వర్కౌట్ చేస్తూ బాడీని ఫిట్‌గా ఉంచుకుంటోందీ భామ.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?