MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Samantha: సమంతపై పోటీకి దిగుతున్న మహేష్, మంచు విష్ణు, తేజ సజ్జా.. భయపడాల్సిన అవసరమే లేదా ?

Samantha: సమంతపై పోటీకి దిగుతున్న మహేష్, మంచు విష్ణు, తేజ సజ్జా.. భయపడాల్సిన అవసరమే లేదా ?

సమంత నటించిన మా ఇంటి బంగారం చిత్రం థియేటర్స్ లో అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. అయితే ఈ చిత్ర కలెక్షన్స్ ని దెబ్బ తీసేలా ముగ్గురు హీరోలు తమ సినిమాలతో రంగంలోకి దిగుతున్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 24 2026, 08:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మా ఇంటి బంగారం మూవీ
Image Credit : Asianet News

మా ఇంటి బంగారం మూవీ

సమంత నటించిన మా ఇంటి బంగారం చిత్రం బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. సమంతకి ఈ చిత్రం సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత భర్త రాజ్ నిడిమోరు కూడా భాగం అయ్యారు. రాజ్ ఈ చిత్రానికి కథ అందించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సమంతకు పోటీగా ముగ్గురు హీరోలు
Image Credit : Asianet News

సమంతకు పోటీగా ముగ్గురు హీరోలు

సమంత మరోసారి ఈ చిత్రంతో తన స్టార్ పవర్ నిరూపించుకుంది. క్రిటిక్స్ నుంచి ఈ చిత్రానికి యావరేజ్ రిపోర్ట్స్ వచ్చినప్పటికీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే మా ఇంటి బంగారం కలెక్షన్స్ జోరుకి అడ్డు కట్ట వేయడానికి 3 క్రేజీ హీరోలు బ్లాక్ బస్టర్స్ సినిమాల రీ రిలీజ్ లతో రెడీ అవుతున్నారు. ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

35
ఒక్కడు
Image Credit : sun nxt

ఒక్కడు

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో తొలి మాస్ హిట్ ఒక్కడు మూవీ. మాస్ ఆడియన్స్ లో మహేష్ బాబు పేరు వినిపించడం ప్రారంభం అయింది ఈ చిత్రంతోనే. ఈ వీకెండ్ కి ఒక్కడు చిత్రం రీ రిలీజ్ అవుతోంది.

45
హను మాన్
Image Credit : our own

హను మాన్

తేజ సజ్జా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ హను మాన్ చిత్రాన్ని 3డి వెర్షన్ లో జూన్ 25న రీ రిలీజ్ చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హీరో, డివోషనల్ కథాంశంతో పాన్ ఇండియా మొత్తాన్ని ఊపు ఊపేసింది.

55
కన్నప్ప
Image Credit : Asianet News

కన్నప్ప

మంచు విష్ణు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కిన చిత్రం కన్నప్ప. సొంత ప్రొడక్షన్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. మంచు విష్ణు నటనకు మంచి మార్కులు పడ్డాయి. కానీ కమర్షియల్ గా ఈ చిత్రం పూర్తి స్థాయిలో విజయం సాధించలేదు. ఈ చిత్రం ఈ వీకెండ్ కి రీ రిలీజ్ చేస్తున్నారు.

ఇలా మహేష్, తేజ సజ్జా, మంచు విష్ణు వారి సినిమాల రీ రిలీజ్ తో వస్తున్నప్పటికీ మా ఇంటి బంగారం కలెక్షన్స్ కి వచ్చిన నష్టం ఏమీ లేదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే రీ రిలీజ్ చిత్రాలకు కేటాయించేది అతి తక్కువ థియేటర్స్ మాత్రమే. పైగా షోల సంఖ్య కూడా తక్కువ. కాబట్టి మా ఇంటి బంగారం చిత్రం సాలిడ్ గా తన రన్ కొనసాగించే అవకాశం ఉంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnam Raju: ప్రభాస్ ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ ను.. చనిపోయేవరకు దాచుకున్న కృష్ణంరాజు, ఆ బహుమతి ఏంటో తెలుసా?
Recommended image2
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Recommended image3
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Related Stories
Recommended image1
Singer Sunitha: 18 ఏళ్ళ వయసులోనే చూశా, అమ్మాయిలకు ఇండస్ట్రీ సేఫ్ కాదు..సంచలన నిజాలు బయటపెట్టిన సింగర్ సునీత
Recommended image2
Pan India Movies: ఇప్పుడు కనుక రిలీజై ఉంటే ఈ సినిమాలకు 1000 కోట్లు పక్కా.. జనాలు మరిచిపోయిన ఆ నటి మూవీ కూడా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved