MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Pan India Movies: ఇప్పుడు కనుక రిలీజై ఉంటే ఈ సినిమాలకు 1000 కోట్లు పక్కా.. జనాలు మరిచిపోయిన ఆ నటి మూవీ కూడా

Pan India Movies: ఇప్పుడు కనుక రిలీజై ఉంటే ఈ సినిమాలకు 1000 కోట్లు పక్కా.. జనాలు మరిచిపోయిన ఆ నటి మూవీ కూడా

బాహుబలి కంటే ముందే పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించే సత్తా ఉన్న సినిమాలు కొన్ని రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలు కనుక ఇప్పుడు రిలీజై ఉంటే 1000 కోట్లు సాధించేవి. ఆ సత్తా ఉన్న 5 సినిమాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 24 2026, 04:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Pan India Movies
Image Credit : Asianet News

Pan India Movies

ప్రస్తుతం తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్నాయి. సౌత్ చిత్రాల హంగామా దేశవ్యాప్తంగా బలంగా వినిపిస్తోంది. బాహుబలి నుంచి తెలుగు సినిమాలు హిందీ మార్కెట్ లో కూడా సత్తా చాటడం ప్రారంభించాయి. అయితే బాహుబలి కంటే ముందే పాన్ ఇండియా అప్పీల్ ఉన్న విజువల్ వండర్ చిత్రాలని సౌత్ ఫిలిం మేకర్స్ తెరకెక్కించారు. శంకర్, రాజమౌళి లాంటి దర్శకులు అప్పుడే అద్భుతమైన చిత్రాలు అందించారు. అప్పట్లో వచ్చిన కొన్ని క్రేజీ సినిమాలు ఈ టైంలో రిలీజ్ అయి ఉంటే పక్కాగా 1000 కోట్లు సాధించేవి. ఆ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రోబో
Image Credit : Facebook / Rajinikanth

రోబో

ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవలసింది శంకర్ తెరకెక్కించిన రోబో గురించే. అప్పటి వరకు లంచం, పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో మూవీస్ చేసిన శంకర్ రోబో తో గేరు మార్చారు. ఈ మూవీ యాక్షన్స్ సీన్స్, క్లైమాక్స్ 20 నిమిషాల క్వాలిటీ హాలీవుడ్ రేంజ్ అనే చెప్పాలి.

36
మగధీర
Image Credit : X/Geetha Arts

మగధీర

పీరియాడిక్, లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించారు. టాలీవుడ్ లో ది బెస్ట్ మూవీస్ లిస్ట్ లో ఇది కూడా ఉంటుంది. యోధుడిగా రాంచరణ్ ఇచ్చిన పెర్ఫార్మెన్స్ అద్భుతం అనే చెప్పాలి.

46
ఈగ
Image Credit : our own

ఈగ

ఇది కూడా రాజమౌళి చిత్రమే. ఈగ చిత్రానికి జక్కన్నకి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. అనేక అంతర్జాతీయ స్టేజీలపై ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. బాహుబలి కంటే ముందు రిలీజ్ అయింది కానీ ఆ తర్వాత రిలీజ్ అయి ఉంటే పక్కాగా ఈ చిత్రం 1000 కోట్ల లిస్ట్ లో చేరిపోయేది. పిల్లలు, పెద్దలు, యువత అందరినీ ఆకట్టుకునే కంటెంట్ ఈ చిత్రంలో ఉంది.

56
అరుంధతి
Image Credit : Asianet News

అరుంధతి

అనుష్క నటించిన ఈ మూవీ లేడీ ఓరియెంటెడ్ చిత్రం అయినప్పటికీ కంటెంట్ పరంగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోదు. జేజమ్మ గా అనుష్క, పశుపతిగా సోనూ సూద్ పోటీపడి నటించారు.

66
దేవి
Image Credit : our own

దేవి

ఈ మూవీ కాన్సెప్ట్, డివోషనల్ టచ్ తో ఉండే ఎలిమెంట్స్, అప్పట్లోనే గ్రాఫిక్స్ ని ప్రజెంట్ చేసిన విధానం అద్భుతం. ప్రేమ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఇప్పుడు ఆమె సినిమాలకు దూరం కావడంతో ఆడియన్ ప్రేమని మరచిపోయారు. కానీ దేవి మూవీ మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆరుంధతితో పాటు దేవి చిత్రాన్ని కూడా కోడి రామకృష్ణ తెరకెక్కించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Related Stories
Recommended image1
VishnuPriya: కష్టం లేకుండా నెలకు రూ.20 లక్షలు సంపాదిస్తున్న యాంకర్.. సుమ, శ్రీముఖి లకు కూడా సాధ్యం కాదు
Recommended image2
Chiranjeevi: చిరంజీవికి బిస్కెట్ వేయాల్సిన అవసరం నాకు లేదు.. రాంచరణ్, అల్లు అర్జున్ కాచుకుని కూర్చున్నారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved