MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మెగా కోడలు మిస్ అయిన విజయ్ దేవరకొండ సినిమా ఏదో తెలుసా? కారణం ఏంటి?

మెగా కోడలు మిస్ అయిన విజయ్ దేవరకొండ సినిమా ఏదో తెలుసా? కారణం ఏంటి?

మెగా కోడలు లావణ్య త్రిపాఠి కథ కూడా వినకుండా వినకుండా రిజెక్ట్ చేసిన సినిమా ఏదో తెలుసా? విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఆసినిమా చేసి ఉంటే..లావణ్య కెరీర్ మరో స్థాయిలో ఉండేదా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 15 2026, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పెళ్లి తరువాత లావణ్య మొదటి సినిమా..
Image Credit : our own

పెళ్లి తరువాత లావణ్య మొదటి సినిమా..

టాలీవుడ్ నటి, మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రస్తుతం తన తాజా సినిమా సతీ లీలావతి ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. పెళ్లి తర్వాత ఆమె నటిస్తున్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. 

ఈ సందర్భంగా ఆమె పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన కెరీర్‌లో మిస్ అయిన ఒక పెద్ద హిట్ సినిమా గురించి ఆమె వెల్లడించిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రిజెక్ట్ చేసిన సినిమాలు భారీ బ్లాక్ బస్టర్స్ అయితే..
Image Credit : Asianet News

రిజెక్ట్ చేసిన సినిమాలు భారీ బ్లాక్ బస్టర్స్ అయితే..

సినీ పరిశ్రమలో చాలాసార్లు మంచి అవకాశాలు వచ్చినట్టే వచ్చి జారిపోతాయి. కొన్ని సందర్భాల్లో రిజెక్ట్ చేసిన సినిమాలు భారీ బ్లాక్ బస్టర్స్ అవుతుంటాయి. చాలామంది స్టార్స్ విషయంలో ఇలాంటివి జరుగుతుంటాయి. ఇక లావణ్య త్రిపాఠి విషయంలో కూడా ఇలానే జరిగింది. తన కెరీర్ లో ఇలాంటి అనుభవం తన కెరీర్‌లో కూడా జరిగినట్లు లావణ్య త్రిపాఠి చెప్పారు.

34
కథ వినకుండానే నో చెప్పిన లావణ్య..
Image Credit : our own

కథ వినకుండానే నో చెప్పిన లావణ్య..

ఒక ఇంటర్వ్యూలో లావణ్యకు ఒక ప్రశ్న ఎదరయ్యింది. “మీరు రిజెక్ట్ చేసిన తరువాత హిట్ అయిన సినిమా ఏదైనా ఉందా?” అని ప్రశ్నించగా, ఆమె ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ఒక సినిమా ఆఫర్ వచ్చినప్పుడు మొదట కథ వినకుండానే తాను ‘నో’ చెప్పినట్లు లావణ్య వెల్లడించారు. 

అయితే తర్వాత ఆ కథ గురించి తెలిసినప్పుడు ఆ ప్రాజెక్ట్ చేయాలని అనిపించిందని తెలిపారు.కానీ అప్పటికే ఆ అవకాశం తన చేతుల నుంచి జారిపోయిందని ఆమె చెప్పారు. ఆ తర్వాత అదే సినిమాలో మరో హీరోయిన్ నటించి మంచి విజయాన్ని సాధించింది.

44
గీత గోవిందంలో లావణ్య నటించి ఉంటే?
Image Credit : X/GeethaArts

గీత గోవిందంలో లావణ్య నటించి ఉంటే?

ఆ సినిమా మరేదో కాదు, విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘గీత గోవిందం’. మొదట ఈ సినిమాకి లావణ్యను సంప్రదించారట. కానీ కొన్ని కారణాల వల్ల లావణ్య చేయలేకపోవడంతో చివరికి ఆ పాత్రకు రష్మిక మందన్న సెలక్ట్ అయ్యింది. ఈ సినిమాలో లావణ్య నటించి ఉంటే.. రష్మిక విజయ్ జీవితంలోకి వచ్చేదో లేదో... ఆ సినిమా విజయంతో విజయ్ - రష్మిక జంటకు మంచి క్రేజ్ ఏర్పడింది. వారి స్నేహం ప్రేమ వరకూ వెళ్లింది.. పెళ్లి బంధం వరకూ వెళ్లింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రష్మిక మందన్న
విజయ్ దేవరకొండ
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: బాలయ్య పెద్ద మనసు, 43 కోట్ల విలువైన ఇంటిని త్యాగం.. ఎందుకంటే?
Recommended image2
Serial Killer Movies: లాస్ట్ మినిట్ వరకు ఉత్కంఠ రేపే టాప్ 5 సీరియల్ కిల్లర్ మూవీస్ ఇవే!
Recommended image3
సెకనుకు 10 లక్షలు.. 50 సెకన్ల యాడ్ కోసం 5 కోట్లు తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
మెగా అభిమానులకు డబుల్ ధమాకా.. రామ్ చరణ్ సినిమా నుంచి రెండు అప్ డేట్స్ రెడీ..
Recommended image2
అల్లు అయాన్ ను ఇప్పటి నుంచే రెడి చేస్తున్న అల్లు అర్జున్, వారసుడికి బన్ని స్పెషల్ ట్రైయినింగ్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved