MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • అల్లు అయాన్ ను ఇప్పటి నుంచే రెడి చేస్తున్న అల్లు అర్జున్, వారసుడికి బన్ని స్పెషల్ ట్రైయినింగ్..

అల్లు అయాన్ ను ఇప్పటి నుంచే రెడి చేస్తున్న అల్లు అర్జున్, వారసుడికి బన్ని స్పెషల్ ట్రైయినింగ్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటి నుంచే తన వారసుడిని రెడీ చేసే పనిలో ఉన్నాడు. అందుకోసం అల్లు అయాన్ కు కఠిన శిక్షణలు కూడా స్టార్ట్ చేశాడు. ఇంతకీ అయాన్ ఏం చేస్తున్నాడో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 12 2026, 04:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సోషల్ మీడియా లో స్టార్..
Image Credit : Asianet News

సోషల్ మీడియా లో స్టార్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. చిన్నవయసులోనే అయాన్ కు అభిమానులు కూడా తయారయ్యారు. అయాన్ ఎక్కడ ఉంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అందుకే సోషల్ మీడియాలో అభిమానులు ప్రేమగా అతన్ని “మోడల్ అయాన్” అని కూడా పిలుచుకుంటారు. అయాన్ ఇప్పటికే స్టార్ అయిపోయాడు.. ఇక ముందు ముందు అల్లువారి వారసుడిగా తెరంగేట్రం చేయడం కూడా లాంచనమే అని తెలుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అల్లు వీడియోలకు అభిమానులు ఎక్కువే..
Image Credit : our own

అల్లు వీడియోలకు అభిమానులు ఎక్కువే..

అల్లు ఫ్యామిలీ అంతా.. తరచుగా అయాన్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహారెడ్డి తమ పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హకు సంబంధించిన అనేక క్షణాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాగే అల్లు శిరీష్ కూడా తరచుగా అయాన్ గురించి సరదాగా మాట్లాడుతూ అతనికి ఎలివేషన్స్ ఇస్తూ ఉంటాడు.ఈక్రమంలో అల్లు అయాన్ కు సబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

34
అల్లు అయాన్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్..
Image Credit : Asianet News

అల్లు అయాన్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్..

ఇటీవల స్నేహారెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో “ఫిబ్రవరి మెమరీస్” అంటూ కొన్ని ఫోటోలు,  వీడియోలను షేర్ చేశారు. వాటిలో ఒక వీడియో ప్రత్యేకంగా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ వీడియోలో అల్లు అయాన్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు.వీడియోలో అయాన్ తన చేత్తో టైల్స్‌ను పగలగొట్టడం చూడవచ్చు. ఆ సమయంలో పక్కనే అతని మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ కూడా ఉండటం గమనించవచ్చు. దీని ద్వారా అయాన్ ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

44
అల్లు అర్జున్ వారసుడిగా..
Image Credit : Allu Arjun Son Allu Ayaan Gym Workout Video

అల్లు అర్జున్ వారసుడిగా..

అల్లు అర్జున్ వారసుడిగా అయాన్ ముందు ముందు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అందుకే ఇప్పటి నుంచే అయాన్ కు మార్షల్ ఆర్ట్స్ , డ్యాన్స్, లాంటి వాటిలో శిక్షణ ఇస్తున్నట్టు సమాచారం. అల్లు అర్జున్ ముందు చూపుతో ఇప్పటి నుంచే తన వారసుడిని రెడీ చేస్తున్నాడని అభిమానులు అంటున్నారు. మరి అయాన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇస్తాడా..? లేక డైరెక్ట్ గా హీరో ఎంట్రీ ఇస్తాడా చూడాలి?

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: నాగార్జున సినిమా హోరులో డిజాస్టర్ అయిన చిరంజీవి మూవీ..డైరెక్టర్ తో గొడవ అందుకేనా ?
Recommended image2
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?
Recommended image3
The Paradise Review: నాని జాతకం మారబోతోందా? స్టార్ హీరోల లిస్ట్ లో చేరినట్టేనా? ది పారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Related Stories
Recommended image1
చిరంజీవి కి పచ్చి అబద్దం చెప్పిన అల్లు అరవింద్, నెక్ట్స్ ఏం జరిగిందో తెలుసా?
Recommended image2
2026 లో టాలీవుడ్ టాప్ స్టార్స్ .. అల్లు అర్జున్, రష్మిక రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved