MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Tollywood Heroines: హీరోయిన్ల వల్లే హిట్ అయిన 5 సినిమాలు, వీళ్ళు లేకుంటే అన్నీ ఫ్లాపే.. కాదనగలరా ?

Tollywood Heroines: హీరోయిన్ల వల్లే హిట్ అయిన 5 సినిమాలు, వీళ్ళు లేకుంటే అన్నీ ఫ్లాపే.. కాదనగలరా ?

టాలీవుడ్ లో హీరోయిన్ల పెర్ఫార్మెన్స్ తోనే సూపర్ హిట్స్ అయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. శ్రీలీల, సాయి పల్లవి లాంటి హీరోయిన్లు నటించిన ఆ సినిమాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jun 11 2026, 04:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టాలీవుడ్ హీరోయిన్లు
Image Credit : Asianet News

టాలీవుడ్ హీరోయిన్లు

టాలీవుడ్ లో మహానటి సావిత్రి హయాం నుంచి ఇప్పటి వరకు ఎందరో అద్భుతమైన నటీమణులు తమ ప్రతిభ చాటుకున్నారు. అనుష్క, సమంత, సాయి పల్లవి లాంటి వారు ప్రస్తుతం నటనలో ఆడియన్స్ ని మెప్పిస్తున్నారు. కేవలం హీరోయిన్ల పెర్ఫార్మెన్స్ వల్లే హిట్ అయిన 5 సినిమాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఫిదా
Image Credit : our own

ఫిదా

వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ మూవీలో సాయి పల్లవి తన గ్లామర్, నటన, డైలాగ్స్ తో సినిమా మొత్తం డామినేట్ చేసింది. ఆమె పెర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచింది.

Related Articles

Related image1
Roja Selvamani: అనుష్క లాగా నేను కూడా చేయగలను, ఆ సినిమాలు అందుకే అట్టర్ ఫ్లాప్.. రోజా సంచలన వ్యాఖ్యలు
Related image2
Bharathiraja Telugu Films: అలీకి వాచిపోయేలా చెంపదెబ్బలు, చిరంజీవి అంటే పిచ్చి..భారతీరాజా తెలుగు సినిమాలు
36
అఆ
Image Credit : our own

అఆ

త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. అయితే ఈ మూవీ సక్సెస్ లో ఎక్కువ క్రెడిట్ సమంతకే వెళ్ళింది. సమంత క్యూట్ అండ్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తో కట్టిపడేసింది.

46
ధమాకా
Image Credit : our own

ధమాకా

మాస్ మహారాజ్ రవితేజ స్క్రీన్ పై ఉంటే అతడి ఎనెర్జీని డామినేట్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ శ్రీలీల తన క్యూట్ లుక్స్, మైండ్ బ్లోయింగ్ డ్యాన్సింగ్ స్కిల్స్ తో సినిమా మొత్తం డామినేట్ చేసింది. శ్రీలీల వల్లే ఈ చిత్రం హిట్ అయింది అని కామెంట్స్ కూడా వినిపించాయి.

56
ఆట
Image Credit : Asianet News

ఆట

సిద్దార్థ్, ఇలియానా జంటగా నటించిన ఈ చిత్రం కంటెంట్ పరంగా చూస్తే యావరేజ్ మూవీ. కానీ కమెర్షియల్ గా ఈ చిత్రం సక్సెస్ అయింది అంటే అందుకు కారణం ఇలియానా గ్లామర్ షో అనే చెప్పాలి.

66
అరుంధతి
Image Credit : mallemala entertainment

అరుంధతి

అనుష్క కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అరుంధతి చిత్రంలో చూడవచ్చు. ఈ పాత్రలో నటించడం అనుష్కకి తప్ప ఇంకెవరికీ సాధ్యం కాదు అనే కామెంట్స్ వినిపించాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
Vadde Naveen: ఈ పదేళ్లు రోజూ బాధపడుతూనే ఉన్నా.. ఈ 3 కారణాలతో సినిమాలకు దూరమైన వడ్డే నవీన్‌
Recommended image2
Nayanthara Photos: పెళ్లి రోజున భర్త, పిల్లలతో నయన్, ఫుల్‌ రొమాంటిక్‌.. ఫోటోలు హల్‌చల్‌
Recommended image3
Maa Inti Bangaram: మా ఇంటి బంగారం మూవీ సెన్సార్‌ రివ్యూ.. సమంత సినిమాలో హైలైట్స్ ఇవే
Related Stories
Recommended image1
Roja Selvamani: అనుష్క లాగా నేను కూడా చేయగలను, ఆ సినిమాలు అందుకే అట్టర్ ఫ్లాప్.. రోజా సంచలన వ్యాఖ్యలు
Recommended image2
Bharathiraja Telugu Films: అలీకి వాచిపోయేలా చెంపదెబ్బలు, చిరంజీవి అంటే పిచ్చి..భారతీరాజా తెలుగు సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved