MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Nayanthara: నయనతార కెరీర్ లో చెత్త సినిమాలు, ఆ ఒక్క మూవీ చేసినందకు ఇప్పటికీ బాధపడుతున్న హీరోయిన్

Nayanthara: నయనతార కెరీర్ లో చెత్త సినిమాలు, ఆ ఒక్క మూవీ చేసినందకు ఇప్పటికీ బాధపడుతున్న హీరోయిన్

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా వెలుగు వెలుగుతోంది నయనతార. తెలుగు, తమిళ భాషల్లో అద్భుతమైన సినిమాలు చేసిన ఆమె.. తన కెరీర్ లో కొన్ని చెత్త సినిమాలు కూడా చేసింది. మరీ ముఖ్యంగా ఆమె చేసిన ఓ మూవీ విషయంలో ఇప్పటికీ బాధపడుతోంది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 12 2026, 11:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సౌత్ లేడీ సూపర్ స్టార్ గా నయనతార..
Image Credit : instagram

సౌత్ లేడీ సూపర్ స్టార్ గా నయనతార..

40 ఏళ్ళు దాటినా.. ఇప్పటికీ హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉంది నయనతార. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆమె లేడీ సూపర్ స్టార్ గా వెలుగు వెలుగుతోంది. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా నయనతార రికార్డు క్రియేట్ చేసింది. 20 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో సక్సెసె ఫుల్ హీరోయిన్ గా ఆమె కొనసాగుతోంది. 

తెలుగులో ప్రభాస్, ఎన్టీఆర్, నాగార్జున, వెంకటేష్, బాలయ్య లాంటి స్టార్ హీరోల సినిమాల్లో మెరిసింది నయన్. తమిళ్ లో రజినీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్, లాంటి స్టార్స్ తో నటించి మెప్పించింది. నయనతర కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ మాత్రమే కాదు.. భారీ డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. వాటిలో ఆమెకు కూడా నచ్చని చెత్త సినిమాలు ఉన్నాయని మీకు తెలుసా.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నయనతార ఎందుకు చేశానా అని బాధపడ్డ మూవీ..
Image Credit : Google

నయనతార ఎందుకు చేశానా అని బాధపడ్డ మూవీ..

సాధారణంగా తమ కెరీర్ లో చెత్త సినిమా ఏదని అడిగితే ఫ్లాప్ మూవీ పేరు చెబుతారు. కానీ నయనతార మాత్రం చిత్రంగా ఓ బ్లాక్ బస్టర్ మూవీ తన కెరీర్ లోనే అత్యంత చెత్త సినిమా అని చెప్పింది. ఆ సినిమా మనేదో కాదు సూర్య సరసన నటించిన గజినీ చిత్రం. 

గతంలో ఓ రేడియో షోలో మాట్లాడిన నయన్.. దర్శకుడు మురుగదాస్ తనకు చెప్పిన పాత్ర వేరు.. చిత్రీకరించిన విధానం వేరు అని నయన్ తెలిపింది. ఆ చిత్రంలో మొదట నాదే ప్రధాన పాత్ర అనుకున్నా.. ఆసిన్ చేస్తోంది సెకండ్ హీరోయిన్ గా అని భావించా. కానీ చివరకు గజినీ మూవీలో సెకండ్ హీరోయిన్ గా సరిపెట్టుకోవాల్సి వచ్చిందని నయనతార బాధపడింది. తన కెరీర్ లో అది చెత్త ఎక్స్ పీరియన్స్ అంటోంది నయన.

Related Articles

Related image1
Vijay Thalapathy: సీఎం విజయ్ కి ఫేవరెట్ తెలుగు హీరో ఎవరో తెలుసా? అతనే ఎందుకంత ఇష్టం?
Related image2
Nayanthara Photoshoot: ఒక్క ఫొటోషూట్‌తో అన్ని వివాదాలకు చెక్ పెట్టిన నయనతార, ట్రోలర్స్ నోరు మూయించిందిగా?
34
నయనతార డ్యూయల్ రోల్..
Image Credit : Asianet News

నయనతార డ్యూయల్ రోల్..

నయనతార కెరీర్ లో మరో చెత్త సినిమాగా నిలిచింది ఐరా. లేడీ సూపర్ స్టార్ ద్విపాత్రాభినయం చేసినప్పటికీ, ఈ హారర్ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నయనతారకు సక్సెస్ లు ఎక్కువ.. కానీ ఈసినిమా మాత్రం అభిమానులను నిరాశపరిచింది. 

నయనతార మూవీ కెరీర్ లో డిజాస్టర్ గా నిలిచింది. ఈసినిమాతో పాటు నయన్ తార, శివకార్తికేయన్ జంటగా నటించిన మిస్టర్ లోకల్ సినిమా కూడా నయన్ కెరీర్ లో చెత్త సినిమాగా నిలిచింది. 2019 లో వచ్చిన ఈమూవీ కథ, స్క్రీన్ ప్లే తో పాటు ఓవర్ ఆల్ గా కంటెంట్ బాలేదన్న విమర్శలు వచ్చాయి.

44
మరికొన్ని ప్లాప్ లు..
Image Credit : Asianet News

మరికొన్ని ప్లాప్ లు..

నయనతార కెరీర్ లో చాలా ప్లాప్ సినిమాలు ఉన్నాయి.. కానీ చెత్త సినిమాల లిస్ట్ లోకి మాత్రం కొన్ని సినిమాలే ఉన్నాయి. అందులో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించి అన్నాత్తే కూడా ఒకటి. ఈమూవీ భారీ అంచనాల నడుమ వచ్చి డిజాస్టర్ గా మిగిలింది. ఇక నయనతార ఏరి కొరి సెలెక్ట్ చేసుకున్న అన్నపూరణి,కొలయుదిర్ కాలం లాంటి కొన్ని సినిమాలు ఆమె కెరీర్ లో భారీ డిజాస్టర్లు గా నిలిచాయి. 

ఇక నయనతార కెరీర్ ను నిలబెట్టిన సినిమాల్లో చంద్రముఖి, వల్లభ, సింహ, జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. ప్రస్తుతం నయనతార కొన్ని తమిళ, మలయాళ సినిమాలతో పాటు బాలయ్య జోడీగా మరోసినిమా చేస్తున్నారు. అంతే కాదు సల్మాన్ ఖాన్ తో వంశీ పైడిపల్లి తెరకెక్కించబోయే పాన్ ఇండియా సినిమాలో నయనత్ హీరోయిన్ గా నటిస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నయనతార
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Venu Swamy: సినిమా జ్యోతిష్యుడు వేణు స్వామి ఎంత ఫీజు వసూలు చేస్తాడో తెలుసా? ఆయనే స్వయంగా ఏమన్నాడంటే?
Recommended image2
Kiara Advani: ఒకప్పుడు రిజెక్ట్ అయ్యింది.. ఇప్పుడు టాక్సిక్ లో ఇరగ్గొట్టేసిందిగా..
Recommended image3
Babu Mohan: అన్నం మానేసి 2 ఏళ్లు, 74 ఏళ్ల వయసులో బాబు మోహన్ డైట్ చార్ట్ గురించి తెలిస్తే షాక్ అవుతారు..
Related Stories
Recommended image1
Vijay Thalapathy: సీఎం విజయ్ కి ఫేవరెట్ తెలుగు హీరో ఎవరో తెలుసా? అతనే ఎందుకంత ఇష్టం?
Recommended image2
Nayanthara Photoshoot: ఒక్క ఫొటోషూట్‌తో అన్ని వివాదాలకు చెక్ పెట్టిన నయనతార, ట్రోలర్స్ నోరు మూయించిందిగా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved