MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Darshan Viral Video: లైవ్‌లోకి వచ్చిన దర్శన్, కన్నీళ్లు పెట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్

Darshan Viral Video: లైవ్‌లోకి వచ్చిన దర్శన్, కన్నీళ్లు పెట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్

Darshan Tugudeepa: నటుడు దర్శన్ రెండేళ్లుగా జైల్లో ఉన్నారు. ఆయన విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో, దర్శన్ తన అభిమానులకు థ్యాంక్స్ చెబుతున్న పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది.  

1 Min read
Author : Aithagoni Raju
Published : Jun 04 2026, 07:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జైల్లో మగ్గుతున్న కన్నడ స్టార్‌ దర్శన్‌
Image Credit : Asianet News

జైల్లో మగ్గుతున్న కన్నడ స్టార్‌ దర్శన్‌

అభిమాని హత్య కేసులో కన్నడ స్టార్‌ దర్శన్‌ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. గత రెండేళ్లుగా ఆయన జైల్లో ఉన్నారు. దర్శన్ జైలు నుంచి ఎప్పుడు బయటకు వస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మరో ఏడాది పాటు ఆయనకు బెయిల్ రావడం కష్టమే. అయితే, కేసును వేగవంతం చేసి త్వరగా ముగించాలని కోర్టు సూచించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
దర్శన్‌ కేసు తుది తీర్పు కోసం వెయిటింగ్‌
Image Credit : Asianet News

దర్శన్‌ కేసు తుది తీర్పు కోసం వెయిటింగ్‌

దర్శన్ ఇప్పటికే రెండేళ్లుగా జైల్లో ఉన్నారు. తుది తీర్పు ఎలా వస్తుందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రేణుకాస్వామి కేసులో కొందరు దర్శన్‌ను సపోర్ట్ చేస్తుండగా, చాలా మంది ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.
35
దర్శన్‌ విడుదల కోసం పూజలు
Image Credit : Asianet News

దర్శన్‌ విడుదల కోసం పూజలు

ఏదేమైనా, దర్శన్ గురించిన చర్చ ఎప్పుడూ సోషల్ మీడియాలో నడుస్తూనే ఉంటుంది. తమ అభిమాన నటుడిని మళ్లీ చూడాలని చాలా మంది ఆశగా ఉన్నారు. ఆయన కోసం గుళ్లలో పూజలు, మొక్కులు కూడా చెల్లిస్తున్నారు.
45
దర్శన పాత వీడియో వైరల్‌
Image Credit : Asianet News

దర్శన పాత వీడియో వైరల్‌

ఈ క్రమంలోనే దర్శన్‌కు సంబంధించిన ఓ పాత వీడియో వైరల్ అవుతోంది. అందులో, 'మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. కష్టాల్లో అండగా నిలిచే మీ నిష్కల్మషమైన హృదయాలకు నేను రుణపడి ఉంటాను. మీ ప్రేమే నా నిజమైన ఆస్తి' అని దర్శన్ అన్నారు.
55
 అభిమానులను ఉద్దేశించి దర్శన్‌ కామెంట్‌
Image Credit : Asianet News

అభిమానులను ఉద్దేశించి దర్శన్‌ కామెంట్‌

'మీ ప్రేమపూర్వక ఆశీస్సులే నా తదుపరి అడుగులకు దారి చూపే వెలుగు. వీలైనంత త్వరగా మిమ్మల్ని కలవాలనే ఆత్రుత నాలోనూ ఉంది. మిమ్మల్ని అభిమానులుగా పొందినందుకు నేను ధన్యుడిని' అని ఆ వీడియోలో చెప్పారు. నిజానికి ఇది గత ఏడాది పుట్టినరోజు నాటి వీడియో, ఇప్పుడది మళ్లీ వైరల్ అవుతోంది. నిజానికి ఇది పాత వీడియో. గత ఏడాది తన పుట్టినరోజున అభిమానులు చూపిన ప్రేమకు కృతజ్ఞతగా దర్శన్ సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టే పెట్టారు. ఇప్పుడు ఆ వీడియో మళ్లీ ట్రెండ్ అవుతోంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: ఆరేళ్ల తర్వాత కూడా ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా, ఎక్కడ చూడాలంటే?
Recommended image2
కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్.. హీరోయిన్ తరపున స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నది ఎవరో తెలుసా ?
Recommended image3
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Related Stories
Recommended image1
Chiranjeevi Review: రామ్‌ చరణ్‌ పెద్ది సినిమాపై చిరంజీవి రివ్యూ.. తండ్రిగా గర్వపడే విషయం బయటపెట్టిన మెగాస్టార్‌
Recommended image2
Prabhas: ఒక హీరో మా ఇంటికొచ్చి నన్ను హగ్‌ చేసుకోవడం అదే మొదటిసారి.. ప్రభాస్‌కి షాకిచ్చిన స్టార్‌ ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved