చూపు తిప్పుకోలేని సొగసు.. అందం ఒలకబోస్తున్న బ్యూటీ!

First Published Sep 30, 2019, 8:44 PM IST

అందాల మెరుపు తీగలా కనిపించే హీరోయిన్ కృతి సనన్ మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే సూపర్ స్టార్ మహేష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.