కాజోల్ కంటే ముందు 5 గురు స్టార్ హీరోయిన్లతో అజయ్ దేవగన్ ఎఫైర్స్?
రవీనా నుండి కాజోల్ వరకు, అజయ్ దేవగన్ చాలా మంది హీరోయిన్లతో ప్రేమాయణాలు నడిపినట్టు తెలుస్తోంది. ఈక్రమంలో చాలా స్ట్రగుల్స్ తరువాత ఆయన రికి ఆయన కాజోల్‌ను వివాహం చేసుకున్నారు. ఇంతకీ అజయ్ ప్రేమించిన స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

రవీనా టాండన్
దిల్ వాలే సినిమా షూటింగ్ సమయంలో అజయ్ దేవగన్, రవీనా టాండన్ ప్రేమలో పడ్డారు. అయితే, కొంతకాలం తర్వాత వారు విడిపోయారు.
Also Read: 98 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసిన హీరో ఎవరో తెలుసా? ఎక్కువ హిట్స్ అందించిన టాప్ 10 హీరోలు వీళ్లే?
కరిష్మా కపూర్
మీడియా కథనాల ప్రకారం, అజయ్ దేవగన్, రవీనా టాండన్ విడిపోవడానికి కరిష్మా కపూర్ కారణం అని తెలుస్తోంది. కరిష్మాతో కూడా కొన్నాళ్లు ప్రేమలో మునిగి తేలాడు అజయ్. కానీ కొంతకాలం తర్వాత వీరిద్దరూ విడిపోయారు.
Also Read: భార్యతో విభేదాలు, ఇంటిని క్లీన్ చేస్తున్న స్టార్ హీరోను గుర్తుపట్టారా?
మనీషా కొయిరాలా
ఇక మనీషా కొయిరాలా తో కూడా లవ్ లో పడ్డాడు అజయ్ దేవగణ్. అసలు మనీషా వల్లే కరిష్మా కపూర్, అజయ్ దేవగన్ సంబంధం ముగిసిందని సోషల్ మీడియా సమాచారం.
Also Read: రాజమౌళికి చాలా ఇష్టమైన యంగ్ హీరోయిన్, అస్సలు ఊహించని పేరు చెప్పిన జక్కన్న
తబు
అంతే కాదు టబు, అజయ్ దేవగన్ కూడా డేటింగ్ చేశారని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. వీరిద్దరు చాలా సినిమాల్లో కలిసి నటించారు. ఆ టైమ్ లోనే వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు చాలాసార్లు వచ్చాయి. అయితే, వారిద్దరూ ఎప్పుడూ ఈ విషయంలో మౌనంగానే ఉన్నారు.
Also Read: బాహుబలి 2 కోసం ప్రభాస్, అనుష్క, రానా రెమ్యునరేషన్లు ఎంత తీసుకున్నారో తెలుసా?
కంగనా రనౌత్
వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై సినిమా షూటింగ్ సమయంలో అజయ్, కంగనా స్నేహం ప్రేమగా మారింది. అయితే, అజయ్ ఇప్పటికే వివాహం చేసుకున్నందున వారు విడిపోయారు.
కాజోల్
వీటన్నిటి తర్వాత అజయ్ దేవగన్ హృదయం కాజోల్‌పై ఆకర్షితులైంది, వారిద్దరూ డేటింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత 1999లో ఈ జంట వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.