MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Kalyan Padala: మళ్లీ ప్రేమలో కళ్యాణ్‌ పడాల, తనూజ స్ట్రాంగ్‌ వార్నింగ్‌.. బిగ్‌ బాస్‌ షోపై సంచలన కామెంట్‌

Kalyan Padala: మళ్లీ ప్రేమలో కళ్యాణ్‌ పడాల, తనూజ స్ట్రాంగ్‌ వార్నింగ్‌.. బిగ్‌ బాస్‌ షోపై సంచలన కామెంట్‌

కళ్యాణ్‌ పడాల తనూజతో ఉన్న రిలేషన్‌కి సంబంధించిన రహస్యాలను బయటపెట్టాడు. ఆమె తనకు వార్నింగ్‌ ఇస్తుందట. అదే సమయంలో బిగ్‌ బాస్‌ షోపై సంచలన కామెంట్‌ చేశాడు కళ్యాణ్‌ పడాల. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 12 2026, 07:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
యాక్టివ్‌ అవుతున్న బిగ్‌ బాస్‌ తెలుగు విన్నర్‌ 9
Image Credit : instagram/@kalyanpadala881

యాక్టివ్‌ అవుతున్న బిగ్‌ బాస్‌ తెలుగు విన్నర్‌ 9

బిగ్‌ బాస్‌ తెలుగు 9 విన్నర్‌ కళ్యాణ్‌ పడాల ఇన్నాళ్లు మీడియాకి దూరంగా ఉన్నాడు. స్టార్‌ మా టీవీ షోస్‌లో మెరిసిన ఆయన నెమ్మదిగా బయటకు వస్తున్నారు. ఇంటర్వ్యూలిస్తున్నాడు. వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలో తన గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలతోపాటు తన ప్రేమకి సంబంధించిన ఆసక్తికర విషయాలను లీక్‌ చేశాడు. అదే సమయంలో తనూజ గురించి పలు రహస్యాలను వెల్లడించాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తనూజ అంటే ఇష్టం
Image Credit : instagram/@kalyanpadala881

తనూజ అంటే ఇష్టం

బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోలో తనూజ, కళ్యాణ్‌ పడాల క్లోజ్‌గా మూవ్‌ అయ్యారు. వీరిద్దరు లవ్‌ ట్రాక్‌ నడిపిద్దామని ట్రై చేశారు, కానీ అది వర్కౌట్‌ కాలేదు. అయినప్పటికీ ఈ ఇద్దరి మధ్య ఆ బాండింగ్‌ కొనసాగిందని చెప్పొచ్చు. షో తర్వాత వీరి రిలేషన్‌ మరింత బలపడింది. మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్రెండ్స్ గా చెబుతున్నారు, కానీ దాన్ని మించి వీరి రిలేషన్‌ ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా తనూజ గురించి మరోసారి ఓపెన్‌ అయ్యాడు కళ్యాణ్‌ పడాల. బిగ్‌ బాస్‌ షోలో ఏ కంటెస్టెంట్‌ అంటే ఇష్టమని అడగ్గా, తనూజ అని చెప్పాడు కళ్యాణ్‌. తనూజకి ఒక్క మాట ఏదైనా చెప్పాలంటే ఏం చెబుతారని అడగ్గా, థ్యాంక్యూ చెబుతానని చెప్పడం విశేషం.

Related Articles

Related image1
Jagapathi Babu: నా భార్య ఎప్పుడూ నా వెంట నడవదు, ఆ రోజు చాలా బాధపడింది.. వైఫ్‌ గురించి ఓపెనైన జగపతిబాబు
Related image2
Sing Geetham Review: సింగ్‌ గీతం మూవీ రివ్యూ.. సింగీతం శ్రీనివాసరావు 45ఏళ్ల డ్రీమ్‌ వెండితెరపై ఎలా ఉందంటే?
35
కళ్యాణ్‌ పడాలకి తనూజ వార్నింగ్‌
Image Credit : instagram/@kalyanpadala881

కళ్యాణ్‌ పడాలకి తనూజ వార్నింగ్‌

తనూజ ఇప్పటికీ తనకు అంతే క్లోజ్‌గా ఉందని, ఈ రోజుకి కూడా తాను ఎక్కడికైనా వెళ్తున్నానంటే.. మూసుకొని జాగ్రత్తగా వెళ్లి రా అని వార్నింగ్‌ ఇచ్చి పంపిస్తుందట. తనకు సంబంధించిన కేర్‌ తీసుకుంటుందని చెప్పాడు కళ్యాణ్‌. దీంతో తమ మధ్య ఉన్న బాండింగ్‌ని ఆయన మరింతగా రివీల్‌ చేసే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో షో నుంచి బయటకు వచ్చాక తనకు ఒక సమస్య వచ్చిందని, వేరే వాళ్లకి ఫోన్‌ చేసి ఆ సమస్య నుంచి బయటకు తీసుకొచ్చిందని తెలిపారు కళ్యాణ్‌. తనూజ తనకోసం చాలా చేసిందని ఆయన చెప్పకనే చెప్పేశాడు.

45
మళ్లీ ప్రేమలో కళ్యాణ్‌ పడాల
Image Credit : instagram/@kalyanpadala881

మళ్లీ ప్రేమలో కళ్యాణ్‌ పడాల

తన లవ్‌ స్టోరీ గురించి చెబుతూ, లైఫ్‌లో అలాంటివి కామన్‌ అని, అన్ని అనుకున్నట్టు జరిగితే అది లైఫ్‌ ఎందుకు అవుతుందని, దాన్నుంచి బయటపడ్డాను కాబట్టే ఇప్పుడు ఈ స్థాయికి వచ్చానని తెలిపాడు. ఏదైనా బ్యాడ్‌ జరిగిందంటే ఆ తర్వాత మంచే జరుగుతుందని తాను నమ్ముతానని తెలిపారు కళ్యాణ్‌. ఇప్పుడు కమిటెడా? సింగిలా? అనే ప్రశ్నకి తెలివిగా సమాధానం చెప్పాడు. సింగిల్‌ అయితే ఎవరైనా ట్రై చేసుకుంటారని అడగ్గా, అయితే కష్టం అన్నాడు కళ్యాణ్‌. దీంతో తాను మళ్లీ కమిటెడ్‌ అనే విషయాన్ని, తాను మళ్ళీ ప్రేమలో పడ్డాడనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పాడు. మరి అది ఎవరితో అనేది ఆసక్తికరంగా మారింది.  ప్రచారం జరుగుతున్నట్టు ఆయన తనూజతోనే ప్రేమలో ఉన్నాడా? ఇంకా కొత్త వాళ్లు ఎవరైననా, అదీ కాకుండా ఏదో కంటెంట్‌ కోసం అలా చేశాడా? అనేది తెలియాల్సి ఉంది.

55
బిగ్‌ బాస్‌ షోపై సంచలన కామెంట్‌
Image Credit : instagram/@kalyanpadala881

బిగ్‌ బాస్‌ షోపై సంచలన కామెంట్‌

ఇక చివరగా ఆయన బిగ్‌ బాస్‌ గురించి సంచలన కామెంట్‌ చేశాడు. మళ్లీ ఇలాంటి రోజు రాకూడదని అంటే ఏ రోజు గురించి చెబుతారనే ప్రశ్నకి కళ్యాణ్‌ స్పందిస్తూ, బిగ్‌ బాస్‌ విన్నింగ్‌ రోజు మళ్లీ తన జీవితంలో రావద్దని కోరుకుంటానని తెలిపి షాకిచ్చాడు. మరి దానికి కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. వర్ష నిర్వహించిన షోలో ఆయన ఈ విషయాలను పంచుకున్నాడు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌ లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Recommended image2
Bigg Boss Telugu 10: అవమానించిన బిందు మాధవి చేతుల మీదగానే ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శెట్టి..!
Recommended image3
Temper Vamsi: చిరంజీవిపై ఇష్టంతో ఫిల్మ్‌ నగర్‌ కష్టాలు.. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో కోణం చూపిస్తానంటున్న టెంపర్‌ వంశీ
Related Stories
Recommended image1
Jagapathi Babu: నా భార్య ఎప్పుడూ నా వెంట నడవదు, ఆ రోజు చాలా బాధపడింది.. వైఫ్‌ గురించి ఓపెనైన జగపతిబాబు
Recommended image2
Sing Geetham Review: సింగ్‌ గీతం మూవీ రివ్యూ.. సింగీతం శ్రీనివాసరావు 45ఏళ్ల డ్రీమ్‌ వెండితెరపై ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved