భర్తతో కలిసి కొత్త బిజినెస్‌ ప్రారంభించిన కాజల్‌.. కిచ్డ్ దిండ్లు..చూస్తే వాహ్‌ అనాల్సిందే!

First Published Dec 22, 2020, 12:58 PM IST

కాజల్‌ మ్యారేజ్‌ అయి నెల గడిచిందో లేదో అప్పుడే కొత్త బిజినెస్‌ ప్రారంభించింది. భర్త గౌతమ్‌ కిచ్లుతో కలిసి `కిచ్డ్` పేరుతో కొత్త కలెక్షన్ ని ప్రారంభించింది. మంగళవారం దీన్ని లాంచ్‌ చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది కాజల్‌. అది వైరల్‌ అవుతుంది. 

కాజల్‌ తన చిరకాల మిత్రుడు, ముంబయికి చెందిన ఇంటిరియర్‌ డిజైనింగ్‌ రంగంలో రాణిస్తున్న బిజినెస్‌మేన్‌ గౌతమ్‌ కిచ్లుని అక్టోబర్‌ 30న ముంబయిలో గ్రాండ్‌గా వివాహం   చేసుకుంది. వీరి వివాహ వేడుక టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచింది.

పెళ్ళైందో లేదో కాజల్‌ని తన వ్యాపారాలకు వాడుకుంటున్నాడు గౌతమ్‌ కిచ్లు. ఆయన తన డిజైన్స్ ని కాజల్‌తో ప్రమోషన్‌ చేయించారు. ఇటీవల ఫర్నీచర్‌ బ్రాండ్‌ని కాజల్‌తో   ప్రచారం చేయించారు. దీనికి సంబంధించి ఆయన ఓ వీడియోని విడుదల చేశారు.

ఇప్పుడు కాజల్‌, గౌతమ్‌ కలిసి కొత్త బిజినెస్‌ని ప్రారంభించారు. `కిచ్డ్` పేరుతో దిండ్లు డిజైన్‌ని ఓపెన్‌ చేశారు. దీన్ని మంగళవారం లాంచ్‌ చేశారు.

`క్యాప్సుల్‌ కలెక్షన్స్ ఆఫ్‌ క్యుషన్‌` గా దీన్ని జనాలకు పరిచయం చేశారు. ఈ విషయాన్ని కాజల్‌, గౌతమ్‌ పంచుకున్నారు. ఈ సందర్బంగా ఓ వీడియోని విడుదల చేశారు.

ఇందులో ఈ దిండ్ల గురించి కాజల్‌ వివరించింది. గౌతమ్‌ సైతం వీటి ప్రత్యేకతని వివరించారు. అంతేకాదు దిండ్ల డిజైన్‌ని, వాటిని వాడే విధానాన్ని సైతం తెలియజేశారు.

ఇవి హ్యాండ్‌మేడ్‌(చేతులతో తయారు చేసినవి) అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాలకు వారికి కావాల్సిన విధంగా వీటిని రూపొందించినట్టు చెప్పారు.

కాజల్‌ చెబుతూ, `గౌతమ్‌, నేను మీ అందరికి `కిచ్డ్`ని పరిచయం చేస్తున్నాం. ఇలాంటి ఇంటి డెకర్‌ లేబుల్‌ని ప్రదర్శించడం ఆనందంగా ఉంది.

కిచ్డ్ మా ప్రేమ నుంచి పుట్టినది.   మేం ఇద్దరం కొత్త ఇంట్లోకి వచ్చాం. అలాగే మా ఇద్దరికిది మొదటి ప్రయాణమ`ని కాజల్‌ పేర్కొంది.

ఇంకా చెబుతూ, `మేం కుషన్లు క్యాప్సూల్‌ సేకరణ ప్రారంభించాం. ఇవన్నీ చేతితో తయారు చేయబడినవి. ఫెస్టివల్‌ థీమ్‌ కలిగి ఉంటాయి. మా బ్రాండ్‌ లక్ష్యం ప్రతి ఉత్పత్తి మీ   ఇంటి ఆకృతిని తక్షణమే మార్చేయడం. కొత్త దనాన్ని తీసుకురావడం` అని చెప్పింది.

`మీరు వెతుకుతున్న చక్కదనం, సౌందర్య స్పర్శను ఈ దిండ్లు తీసుకొస్తాయి. ఇంట్లో ఇవి లగ్జరీని తీసుకొస్తాయి. ఇవి పరిమిత ఎడిషన్‌. వీటిని దక్కించుకోవాలంటే వెంటనే   షాపింగ్‌ చేయాలని కోరింది కాజల్‌.

ఈ బ్రాండ్‌ మిమ్మల్ని ఆనందింప చేస్తుందని నమ్ముతున్నాం. మా మొదటి ఉత్పత్తులను ఆదరిస్తారని ఆశిస్తున్నట్టు కాజల్‌ పేర్కొంది.

బయోలో ఇచ్చిన లింక్‌లో నలభై రకాల డిజైన్‌ని ప్రదర్శించారు. డిజైన్‌ పేర్లతో, వాటి ధరలను కూడా ఇందులో స్పష్టంగా చూపించారు. కింది స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు   అన్ని వర్గాల వారికి ఉన్నాయని తెలిపారు.

దిండ్లతో సోఫాలపై కాజల్‌ ఎంజాయ్‌ చేస్తుంది.

వివిధ డిజైన్స్ తో కూడిన కొత్త దిండ్లు.

వివిధ డిజైన్స్ తో కూడిన కొత్త దిండ్లు.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?