MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • జూనియర్ ఎన్టీఆర్ - ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టిన ప్రశాంత్ నీల్, ఫస్ట్ స్టార్ట్ అయ్యే సినిమా ఎవరిది..?

జూనియర్ ఎన్టీఆర్ - ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టిన ప్రశాంత్ నీల్, ఫస్ట్ స్టార్ట్ అయ్యే సినిమా ఎవరిది..?

జూనియర్ ఎన్టీఆర్ .. ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య ప్రశాంత్ నీల్ చిచ్చు పెడుతున్నాడా..? ఫ్యాన్స్ వార్ కు కారణం అవుతున్నాడా..?  ఇద్దరితో సినిమాల విషయంలో ప్రశాంత్ నీల్ ఫార్ముల ఏంటి..?

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 04 2024, 01:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

టాలీవుడ్ లో స్టార్ హీరోల మధ్య ఫ్యాన్ వార్ కు కారణం అవుతున్నాడు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్.  ఇటు ప్రభాస్ తో.. అటు ఎన్టీఆర్ తో ఇద్దరు హీరోలతో ప్రశాంత్ నీల్ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఎవరితో ముందు సినిమా చేస్తాడు అనేది ప్రస్తుతం సస్పెన్స్ కోనసాగుతోంది. ఈమధ్యలో మా హీరోతో  సినిమా అంటే మా హీరో తో సినిమా అని ప్రభాస్, తారక్ ఫ్యాన్స్ మధ్య వార్ స్టార్ట్ అయ్యింది. 
 

మెగాస్టార్ చిరంజీవి కి 10th క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా..? వైరల్ అవుతున్న మెగాస్టార్ SSC మెమో..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Tollywood Top Stars

Tollywood Top Stars

డిపరెంట్ స్టేట్మెంట్స్ తో ఫ్యాన్స్ తో పాటు.. ఆడియన్స్ మధ్య కన్ ప్యూజన్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ ఏం చేయబోతున్నాడు అనేది క్లియర్ గా అనౌన్స్ చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఎన్టీఆర్ తో సినిమా అనేది ఎప్పుడో అనౌన్స్ చేశారు. కాని ప్రభాస్ తో సలార్ తెరకెక్కించే టైమ్ లో.. సలార్ 2 కి కూడా కొబ్బరికాయ కొట్టేశారు. సలార్ సినిమా రిలీజ్ అయ్యి.. ప్రభాస్ కు చాలా కాలం తరువాత హిట్ వచ్చింది. హ్యాట్రిక్ ఫెయిల్యూర్ తరువాత ప్రభాస్ కు సక్సెస్ వచ్చింది. 

పవన్ కళ్యాణ్ ఇంట్లో పెత్తనం అంతా ఆమెదేనా..? పవర్ స్టార్ ను కంట్రోల్ చేసే పవర్ ఫుల్ లేడీ ఎవరు ..?

38

ఇక సలార్ హిట్ తరువాత సలార్ 2ను వెంటనే స్టార్ట్ చేస్తాడని అందరూ అనుకున్నారు. కాని ప్రభాస్ కల్కీ హడావిడిలో పడిపోవడంతో.. ప్రశాంత్ నీల్ కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఈలోపు ఎన్టీఆర్ కథను పూర్తి చేశాడట. అయితే ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యి దూసుకుపోతుంది. దాంతో సలార్ 2 ఇప్పుడు తెరపైకి వచ్చింది. 
 

రవితేజ ప్రేమ కోసం సూసైడ్ చేసుకోబోయిన టాలీవుడ్ హీరోయిన్..? నిజమెంత..?

48

అటు ఎన్టీఆర్ చూసుకుంటే.. దేవర షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు. దేవర ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఈ షూటింగ్ అయిపోగానే తారక్.. బాలీవుడ్ లో వార్ 2 షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు ఇవన్నీ పూర్తి చేయడానికి టైమ్ పడుతుంది. ఈలోపు ప్రశాంత్ నీల్  సినిమా స్టార్ట్ చేసే అవకాశం  ఉండొచ్చు ఉండకపోవచ్చు. 

58

ప్రశాంత్ నీల్ మాత్రం గతంలో సలార్ 2 తరువాతే ఎన్టీఆర్ సినిమా ఉంటుంది అని ప్రకటించాడు. ప్రభాస్ కూడా ప్రస్తుతం రెస్ట్ లో ఉన్నాడు. కల్కి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన రాగానే సలార్ 2  స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సలార్ 2 సబంధించి షూటింగ్ కూడా.. సలార్ 1 అప్పుడు కాస్త చేసేశారట. స్క్రిప్ట్ తో పాటు.. సెట్టింగ్స్ లాంటివి కూడా రెడీగా ఉన్నాయి. ప్రీ ప్రొడక్షన్ కూడా అయిపోయి ఉంది. కాబట్టి సలార్ 2 స్టార్ట్ అయ్యే అవకాశాలే ఉన్నాయంటున్నారు. 

68

అయితే ఇక్కడ ఇంకోట్విస్ట్ ఏంటంటే.. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా అగస్ట్ లో స్టార్ట్ అవుతుంది అని ఈమూవీ  నిర్మాతలు మైత్రీ మేకర్స్ ప్రకటించారు. ఎన్టీఆర్ బర్త్ డే సనందర్భంగా.. ఫ్యాన్స్ నుంచి వస్తున్న ఒత్తిడితో ఈ ప్రకటన చేశారు టీమ్. దీంతో అటు ప్రభాస్ ఫ్యాన్స్ డిస్సపాయింట్స్ అయ్యారు. ఇక్కడే కన్ ఫ్యూజన్ స్టార్ట్ అవ్వడంతో క్లారిటీ కోసం అభిమానులు ఎదరు చూస్తున్నారు. ఈమధ్యలో సోషల్ మీడియాలో పెద్ద వార్ కూడా స్టార్ట్ అయ్యింది. 

78

ఇటు ప్రభాస్ చేతిలో మరో నాలుగు సినిమాలు ఉన్నాయి. కల్కి తరువాత హనురాఘవపూడికి ప్రభాస్ డేట్స్ ఇచ్చాడని అంటున్నారు. ఈలెక్కన ప్రభాస్  ప్రశాంత్ నీల్ సినిమా లేట్ అయ్యి.. ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ అవ్వడానికి.. ప్రీ ప్రొడక్షన్ పనులు అయిపోయినట్టు ఎక్కడా వార్త బయటకు రాలేదు. అటు ఎన్టీఆర్ కూడా అగస్ట్ వరకూ దేవర, వార్ 2 లను కంప్లీట్ చేస్తాడా లేదా అనేది డౌట్.. ఇన్ని అనుమానాల మధ్య.. ఇద్దరు స్టార్లకు సబంధించిన సినిమాల విషయంలో ప్రశాంత్ నీల్ క్లారిటీ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. 

88

ఏది ఏలా ఉన్నా..ఇద్దరు స్టార్ల మధ్య ఇది వార్ కు దారి తీస్తుంది. ఎన్టీఆర్ తో సినిమా అంటే ప్రభాస్ ఫ్యాన్స్.. ప్రభాస్ తో సినిమా అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ హార్ట్ అవుతున్న పరిస్థితి. మరి ఫైనల్ గా ఏం జరుగుతుంది అనేది అగస్ట్ వరకూ క్లారిటీ వచ్చేలా ఉంది. ఈలోపు ఏదైన తెలుస్తుందేమో చూడాలి.  

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnudu Elimination: హౌస్ నుంచి కృష్ణుడు అవుట్, ఏడ్చేసిన రోహిత్.. ముఖేష్, దేబ్జానీ రొమాన్స్ అదుర్స్
Recommended image2
Sobhita Dhulipala: చీరకట్టులో అక్కినేని కోడలు.. శోభిత లేటెస్ట్ లుక్ కి అభిమానులు ఫిదా
Recommended image3
Mysaa Teaser Review: రష్మిక మైసా టీజర్, పాన్ ఇండియా స్టార్లు కూడా సాటిరారు.. ఆ విజువల్స్ ఏంటి భయ్యా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved