Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi mynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • రవితేజ ప్రేమ కోసం సూసైడ్ చేసుకోబోయిన టాలీవుడ్ హీరోయిన్..? నిజమెంత..?

రవితేజ ప్రేమ కోసం సూసైడ్ చేసుకోబోయిన టాలీవుడ్ హీరోయిన్..? నిజమెంత..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమలు, ఏఫైర్లు కామన్.. వీటి వల్ల వచ్చే వివాదాలు కూడా కామన్.. ఇందులో భాగంగానే ఓ టాలీవుడ్ హీరోయిన్ మాస్ మహారాజ్ రవితేజ కోసం ప్రాణాలకు తెగించిందట. మరి ఈ వార్తల్లో నిజం ఎంత..? 

Mahesh Jujjuri | Published : Jul 03 2024, 10:40 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

టాలీవుడ్ లో వివాదాలకు కొదవ లేదు. టాలీవుడ్ అనే కాదు.. ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వివాదాలు కొత్త కాదు. ఒకటి కాకపోతే మరొకటి.. ప్రేమ, ఎఫైర్, టంగ్ స్లిప్.. వివాదం ఏదైనా కాని.. సోషల్ మీడియాకు మేత కావల్సిందే. అయితే ఇందులో కొన్ని రూమర్స్ ఉండొచ్చు.. కొన్ని నిజాలు ఉండొచ్చు. కాని ట్రెండింగ్ లో ఏది ఉంటే అదే జనాలకు బాగా నాటుకుపోతుంది. ఈక్రమంలో హీరో రవితేజకు సబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. 
 

దీపిక పదుకొనే ప్రెగ్నెన్సీ పై అనుమానాలు,ఫేక్ బేబీ బంప్ తో తిరుగుతుందా.? సరోగసీ ద్వారా కనబోతున్నారా..? నిజమేంత

25
Asianet Image

నిజమో.. రూమరో తెలియదు కాని రవితేజ  కోసం ఓ హీరోయిన్ సూసైడ్ చేసుకోబోయింది అనేది వైరల్ అవుతున్న వార్త. ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, ఎఫైర్లు.. డివోర్స్ ఎక్కువైపోయాయి. అన్నిప్రేమలు సక్సెస్ అవ్వాలని లేదు. అలాగే ఫెయిల్ అవ్వాలని కూడా లేదు. చాలామంది సినిమా జంటలు.. ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుని హ్యాపీతా లైఫ్ ను లీడ్ చేస్తున్నాయి. కొంత మందికి మాత్రం మనస్పర్ధలు వచ్చి డివోర్స్ తీసుకున్నారు. ఇక పెళ్ళైన హీరోలను ప్రేమించి ఇబ్బందులు పడ్డవారు కూడా ఇందులో ఉన్నారు. 

మెగాస్టార్ చిరంజీవి ముద్దుగా.. నిక్ నేమ్ తో పిలిచిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..? కారణం ఏంటి..?

35
Asianet Image

ఈక్రమంలో రవితేజ విషయంలో కూడా ఇదే జరిగిందట. చాలా కష్టపడి పైకి వచ్చాడు రవితేజ ఆఫీస్ బాయ్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. అసిస్టెంట్ డైరెక్టర్ గా .. జూనియర్ ఆర్టిస్ట్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ.. 40 ఏళ్లు దాటిన తరువాత హీరోగా బ్రేక్ అందుకున్నాడు. అది కూడా పూరీ జగన్నాథ్ వల్ల స్టార్ హీరో స్టేటస్ ను అందుకున్నాడు. ఈక్రమంలో తనకు మంచి కెరీర్ రావడంతో పాటు.. తన వల్ల కొంత మంది హీరోయిన్లకు కూడా లైఫ్ వచ్చింది. 

టబు నా ఇంట్లోనే ఉంటుంది, అయితే ఏంటి..? ఎఫైర్ వార్తలపై నాగార్జున స్ట్రాంగ్ రిప్లై..
 

45
Asianet Image

అయితే ఈక్రమంలోనే రవితేజ వల్ల లైఫ్ పొందిన ఓ హీరోయిన్ ఆయనతో  ప్రేమలో పడిందట. కాని రవితేజ మాత్రం ఆమెను ఆ దృష్టితో చూడలేదట. కాని ఆమె మాత్రం రవితేజనే పెళ్ళాడుతాను అనిపట్టుబట్టిందట. అది కుదరదని తెలియడంతో సూసైడ్ అటమ్ట్ కూడా చేసిందనేది టాక్. ఇది అఫిషియల్ గా బయటకు రాకపోయినా.. ఇండస్ట్రీలో మాత్రం ఒకప్పుడు గట్టిగానే గుసగుసలాడుకున్నారు. 
 

55
Asianet Image

నెట్టింట వైరల్ అయిన ఈ న్యూస్ లో.. రవితేజను ప్రేమించి ఆ హీరోయిన్ ఎవరనేది ప్రశ్న.  మరి ఇందులో నిజం ఎంతో తెలియదు కాని..రవితేజ మాత్రం 60 ఏళ్లు దగ్గరగా ఉన్నా.. కుర్రహీరోలను మించిన ఎనర్జీతో.. దుమ్ము రేపుతున్నాడు. వరుస సినిమాలు సెట్స్ ఎక్కిస్తూ..తగ్గేదు లేదంటున్నాడు. సక్సెస్ ఫెయిల్యూర్స్ ను పట్టించుకోకుండా.. సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు రవితేజ.
 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
 
Recommended Stories
Top Stories